#YSJaganProtectsTemples
A Must Watch Documentary 🚩🙏🏻
Among the most magnificent temples in the country, the Gandi Anjaneyaswamy Temple in YSR District stands in the front row.
The speciality of the Hanuman idol here is that Lord Sri Ramachandra is believed to have carved it with the tip of his arrow.
During the YSRCP government, @ysjagan sanctioned Rs 28 crore for the renovation of this temple. However, after the coalition government came to power, the works have slowed down.
For the past four Sravana months, devotees have been waiting for the Nijaroopa Darshanam of the deity.
Are @ncbn and @PawanKalyan playing with the sentiments of devotees?
#GandiTempleTruth
#DharmoRakshatiRakshitah
#YSRCPForTemples
#SadistChandraBabu
#CBNFailedCM
🚨 #CBNFailedCM
పక్కలోకి వస్తేనే సంతకం పెడతానంటూ వివాహితను వీఆర్వో వేధింపు
పల్నాడు జిల్లా బెల్లకొం�� మండలం నాగిరెడ్డిపాలెం గ్రామంలో ఓ వివాహిత తన పిల్లల పేర్లను రేషన్ కార్డులో నమోదు చేసుకోవడానికి దరఖాస్తు
వివాహితను తన గదికి పిలిపించి పక్కలోకి వస్తేనే దరఖాస్తుపై సంతకం చేస్తానని వేధించిన వీఆర్వో వెంకయ్య
వీఆర్వో వేధింపులను వీడియో తీసి పోలీసులకి ఫిర్యాదు చేసిన బాధితురాలు
ఇదేనా చంద్రబాబు , హోం మంత్రి అనిత, పవన్ కళ్యాణ్ మీరు చెప్తున్న మంచి ప్రభుత్వం?
#SeizeTheLiarPK
#IdhiMunchePrabhutvam
#MosagaduBabu
#SadistChandraBabu
#JaganannaMission
గ్రేటర్ విశాఖలో రూ.21 కోట్లతో గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ డయాగ్నొస్టిక్ కేంద్రం..
అందుబాటులోకి తెస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి క్రెడిట్ దక్కుతుంది అనే భయంతో...
మరుగున పడేస్తున్న కూటమి ప్రభుత్వం...
#LooterLokesh#CBNFailedCM#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
#JaganannaMission
విజయవాడ:
నారాయణ కాలేజీలో వేధింపులు తాళలేక మరో విద్యార్థి ఆత్మహత్య
విజయవాడ భవానిపురంలోని నారాయణ కాలేజీలో చదువుతున్న జీవన్ సాయిని అందరి ముందు తిడుతూ.. ఇష్టమొచ్చినట్లు కొట్టిన ��ెక్చరర్
అవమానం తాళలేక ఇంటికి వెళ్లి ఉరి వేసుకుని చనిపోయిన జీవన్ సాయి
స్టేట్ వైయస్ఆర్ఎస్యూ స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ పానుగంటి చైతన్య, ఏఐఎస్ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్,
పీడీఎస్యూ విజయవాడ ప్రెసిడెంట్ ఎస్ఎఫ్ఐ, విజయవాడ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, వైయస్ఆర్ఎస్యూ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర,
ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ కోమల్ సాయి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు
ఇంకెంతకాలం నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థులు ఇలా బలి కావాలి చంద్రబాబు ?
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
#JaganannaMission
బ్రేకింగ్ న్యూస్;
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం గామాలపాడు FCI గోడౌన్ దగ్గర పొగాకు రైతులు ఆందోళన
పొగాకు కి గిట్టుబాటు ధర కల్పించాలని అద్దంకి నార్కెట్ పల్లి హైవేపై పొగాకుతో ధర్నా...
దీంతో భారీగ�� నిలిచిపోయిన ట్రాఫిక్.
ధర్నా చేస్తున్న రైతులపై దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కర్ దురుసు ప్రవర్తనా
రైతులకు కనీస మద్దతు ధర లేకుండా నామమాత్రపు కొనుగోలు చేస్తే కనీసం ధర్నా చేసే స్వేచ్ఛ కూడా లేదా అని పోలీసులను రైతులు ప్రశ్నించారు
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ దూర ప్రాంతాల కి పొగాకు తీసుకువెళ్లిన కనీసం రవాణా ఖర్చులు కూడా రాని విధంగా నామమాత్రపు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన.
పొగాకు బేడులు సుమారు 20 తీసుకువస్తే రెండు మాత్రమే కొనుగోలు చేసి మిగతావి వెనక్కి తీసుకెళ్లమంటున్నారని కనీసం బండి కిరాయి కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు
ఏదైనా సరే మాకు న్యాయం జరిగేలా చేయాలని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
#LooterLokesh
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
#JaganannaMission
మా అన్నని చంపింది వాళ్ళే.. రేపు మిమ్మల్ని కూడా చంపుతం అని బెదిరించారు
పవన్ కళ్యాణ్ వల్ల మాకు న్యాయం జరగకపోతే మరో పార్టీకి వెళ్లి పోరాడుతాం
మా అన్నను చంపింది జనసేన పార్టీ ఇంచార్జ్ వినుత దంపతులే
- అసలు నిజాలు చెప్పిన జనసేన ఇన్చార్జ్ వినుత డ్రైవర్ చెల్లి
#TDPJSPGoons
#CBNFailedCM
#IdhiMunchePrabhuthvam
#MosagaduBabu
#SeizeTheLierPK
#AndhraPradesh
#JaganannaMission