🚨 ఏపీలో అత్యంత దారుణ ఘటన
ప్రభుత్వ హాస్టల్ విద్యార్థినులను ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్లి అప్పగించిన వంట మనిషి
ప్రకాశం జిల్లా జరుగుమల్లి కేజీవీబీ విద్యార్థినులను మభ్యపెడుతున్న హాస్టల్ వంట మనిషి
ఒంగోలులోని ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్లి అప్పగించిన వంట మనిషి
విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడు
భయంతో బయటకు పరుగులు పెట్టి స్థానికులకు చెప్పిన విద్యార్థినులు
నిందితుడి ఇంటిపై దాడి చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు
ఘటనాస్థలంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
నిందితుడు డీఆర్డీఏలో పనిచేసి రిటైర్ అయిన వెంకటేష్‌గా గుర్తింపు
Dharunam ra babu! Inka adapillalu aa dhairyam tho hostels ki ela veltharu ra babu?
Sugali Preethi kuda illane chanipoindi
Kanisam ee vishayam lo ainaa, thamaru…
@PawanKalyan
Okasari MLA avvadam kosam inni veshalu vesi oka generation ni chedadengala ra lucha @PawanKalyan ?? Hindus kuda memu Hindus ani prove cheskune stage ki techav kadara loafer 🐕
3 pellilu andulo oka Christian ni cheskunna @PawanKalyan Sanatani Hindu avvadam enti...
Pandaga ki respect ichi pandaga ayyaka midnight 2 PM ki temple nundi DJ sound osthundhi ani complain chesina @AlluSirish anti national avvadam endhi 🤣🙏
Malli iddaru same family 🤣