మా బాలయ్య బాబు ముద్దుబిడ్డ మరియు విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ గారి సహధర్మచారిణి శ్రీమతి తేజస్విని గారికి పసుపు కుటుంబ సభ్యుల తరపున హ్రృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు🎈🎈🎉🎉🧨🧨🎂🎂🥰🥰😍😍....
పెమ్మసానే నెంబర్ వన్ !
"పదవి కాదు… పనితీరే పెమ్మసాని ర్యాంక్"
కేంద్ర మంత్రుల్లో తెలుగు గౌరవానికి కొత్త చిహ్నం: పెమ్మసాని
"సర్వే తేల్చింది – దేశానికే ఆదర్శంగా @PemmasaniOnX sir ✌️
నిజమే ❤️🩵
మా బెజవాడ కనక దుర్గమ్మా నవ్వుకి ఏది సాటి రాదు💚🥰
"ఆ కరుణతో కూడిన నవ్వు ఇంకెవ్వరికీ లేదు" 🤟🏻😍
ఆ అమ్మ తెలుగు నేలపై ఉండడం తెలుగువారి అదృష్టం ❤️🙏🏻
నిన్ను వెళ్ళిపో అన్నప్పుడు వెళ్ళిపోయావు మళ్ళీ ఎందుకు యూటర్న్ చేసుకొని వచ్చావు మా దగ్గరకు,మమ్మల్ని రెచ్చగొట్టడానికే కదా,నంగనాచి కబుర్లు చెప్ప మాకు హారిక
- టీడీపీ గుడివాడ మహిళలు 🔥🔥🔥