సినిమా చెప్పిన time కి రిలీజ్ చెయ్యలేదని,
టీజర్, ట్రెయిలర్ లాంటివి లేట్ చేసారని,
ప్రొడ్యూసర్ పళ్ళు రాలేలా, డైరెక్టర్ డిప్ప పగిలేలా వార్నింగ్లు ఇస్తున్న TFI fans ని చూస్తుంటే
వీళ్ళు లేకపోతే ఇండస్ట్రీ ఏమైపోతుందా అని భయమేస్తుంది!
Best performances from one after another in each film from Vijaya Raghavan. Parvathy deserves this hit. The ensemble of Unnimaya, Matthew, Sidharth B are so nice to see on screen.
I have never seen a govt so hell bent on oppressing its female filmmakers.
Payal Kapadia, Anuparna Roy, Sandhya Suri, so many more who I probably dont know.
But they will make their films, and we will also see them, no matter how hard you try for us to not see those stories.
శేఖర్ కమ్ములని మీరు అడిగినట్టే ఒక మహిళా లెక్చరర్ అడిగారు గతంలో ఒక కాలేజీలో. దానికి పబ్లిక్ గా ఆయన తాను చేసింది తప్పే అని ఒప్పుకుని ఇక నుంచి తన టీమ్ లో మహిళా కథకులకు ప్రాధాన్యత ఇచ్చి ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని చెప్పారట.
బహుశా, అలా ఒప్పుకోగలిగిన అత్యంత కొద్దిమంది దర్శకుల్లో ఆయనొకరు.
I resigned from Dharma today. I spent the last three years doing movie ideation at both Dharma and Maddock. Neither company is acting responsibly. They are racing straight to thakela, self-referential filmmaking and gambling with our art. More thoughts below.