To clear the confusion, we would like to disclose that BJP candidates are authorised to do our jobs as we are also doing their job.
We believe in teamwork!
Spewing so much HATE .. So CHEAP.. so LOW ..so DESPERATE.. no more SHAME left .. Election commission may not act .. But we the CITIZENS have to .. RT and share if you agree #SaveDemocracySaveIndia#justasking
బీజేపీ చేసింది బకరా
👉 3 రేట్లు పెరిగిన నిత్యవసర ధరలు.
👉 45 ఏండ్లలో అత్యధిక నిరుద్యోగం.
👉 20 కోట్ల ఉద్యోగాల జాడలేదు.
👉 రైతుల సగటు అప్పు 57% పెరుగుదల.
👉 లక్షకు పైగా రైతుల ఆత్మహత్యలు.
👉 కుటుంబ అప్పులు అత్యధికంగా 39 శాతానికి పెరుగుదల.
👉 కార్పొరేట్ దోస్తులకు ₹16 లక్షల కోట్ల బిజినెస్ లోన్ల మాఫీ.
👉 2015 నుండి 3 రేట్లు పెరిగిన నల్లధనం.
👉 అకౌంట్లో 15 లక్షల జాడలేదు.
👉 పెట్రోల్ ధర:
2014లో ₹68 రూపాయలు.
2024 లో ₹109 రూపాయలు.
👉 సిలిండర్ ధర:
2014లో ₹410 రూపాయలు.
2024 లో ₹1200 రూపాయలు.
👉 ఎలెక్టోరల్ బాండ్ల రూపంలో 3.8 లక్షల కోట్ల కుంభకోణం.
👉 సీబీఐ, ఈడి, ఐటీ దాడులతో హఫ్తా వసూల్.
పదేళ్లుగా మనల్ని బకరా చేసిన వాళ్ళకి బుద్ధి చెబుదాం.
ఈసారి హస్తం గుర్తుకే ఓటేద్దాం.
#BJPChesindhiBakara
As you vote tomorrow, remember the graveyards and dead bodies in the river. Remember the naked parade in Manipur. Remember the exodus of migrant workers. Remember Bilkis Bano's rapists. Remember the farmers who fought & died.
Remember to vote out the fascists. #NafratNahiNaukri