@HYDTP@shotr_rjnr Hello @HYDTP
Can you look into road side sand business near Ullas Dabha
Lorries parking both side of road and doing loding and unloading
Place : Near Pragati nagar common
చిలకలూరిపేట లో తమ మాల్ ని కబ్జా చేస్తున్నారని ఎన్ ఆర్ ఐ మురళి భార్య ఆవేదన!!
@tollywood
28 ఏళ్లుగా సంపాదించిన డబ్బుతో కాంప్లెక్స్ కట్టాం
చిలకలూరిపేట లో అడుగు పెడితే ఊరుకోమని వార్నింగ్ ఇస్తున్నారు!!
#SaveAPFromTDP
మా అన్న చిరంజీవి కూతురు
“శ్రీజ ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ, మా కుటుంబం నుండి ప్రాణహాని ఉందంటూ మీడియా ముందుకు రావడం నన్ను తీవ్రంగా బాధించింది. నాకు ఎలాంటి ప్రైవేట్ సైన్యాలు, రౌడీ మూకలు లేవు. నేను నా గన్ను సరెండర్ చేస్తున్నా. 1998లో మద్రాస్ రైఫిల్ క్లబ్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఈ లైసెన్స్డ్ గన్ తీసుకున్నాను. కొత్త జంటకు మా నుండి ఎలాంటి హానీ జరగదని నేను హామీ ఇస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ మీడియాతో 2007లో మాట్లాడారు.
ఆ తర్వాత చిరంజీవి కూడా స్పందిస్తూ.. తండ్రిగా ఈ నిర్ణయం తనకు షాక్ ఇచ్చినప్పటికీ, తన కుమార్తె ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వివాదాన్ని ముగించారు. కాలక్రమేణా శ్రీజ, శిరీష్ భరద్వాజ్ మధ్య విభేదాలు రావడంతో 2011లో వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత శ్రీజ తిరిగి మెగా కుటుంబం చెంతకు చేరింది. దురదృష్టవశాత్తూ శిరీష్ భరద్వాజ్ జూన్ 2024లో ఊపిరితిత్తుల సమస్యతో మరణించారు.
కుటుంబంలో జరిగిన ఒక అంతర్గత సమస్య, ఆరోపణల నేపథ్యంలో ఆనాడు పవన్ కళ్యాణ్ ఆత్మరక్షణ కోసం తీసుకున్న గన్ను సరెండర్ చేశారు. కానీ నేడు రాజకీయ వేదికలపై దాన్ని ప్రస్తావిస్తూ.. తాను వైఎస్సార్ హయాంలోనే గన్ సరెండర్ చేసి రాజకీయాల్లోకి వచ్చానని, నాడే ఎదిరించానని చెప్పుకోవడంపై విశ్లేషకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నిజాలు తెలిసిన రాజకీయ విశ్లేషకులు, నెటిజన్లు పవన్ కళ్యాణ్ వైఖరిపై విమర్శలు గుప్పిస్తున్నారు. కుటుంబంలో జరిగిన ఒక బాధాకరమైన సంఘటనను, మీడియా ట్రోలింగ్‌ను తట్టుకోలేక చేసిన గన్ సరెండర్ వ్యవహారాన్ని.. నేడు ఏదో వైఎస్సార్‌ను ఎదిరించడానికి చేసిన వీరకృత్యంగా కలరింగ్ ఇవ్వడం నేటి తరానికి తప్పుడు సంకేతాలు పంపడమే అవుతుందని విమర్శలు వస్తున్నాయి. రాజకీయ పలకుబడి కోసం, క్యాడర్లో సెంటిమెంట్ రగల్చడం కోసం ఇలాంటి నాటి పాత కథలను వక్రీకరించి మరీ వాడుకోవడం ఎంతవరకు సమంజసం అనేది జనసైనికులే ఆలోచించుకోవాలని సలహా ఇస్తున్నారు.Politics మేధావులు
Dear Sister,
Come to India. I will pay for your business class flights and your entire stay here for just one month
During that month, travel on our trains
Send your kid to any government school for one week
Do your morning walks on our footpaths
Try to visit and get an appointment at a government hospital
And ride a scooty on our potholed and dusty roads.
Then tell me about your experience visiting India.
జగనన్న కంటికి దెబ్బ తగిలితే నువ్వే కొట్టేసుకున్నవేమో అని గోల పెట్టిన ఇదే మనిషి…
ఇప్పుడు తన ఆరోగ్య సమస్యలు ప్రజలకు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు!
ఖర్మ సిద్ధాంతం 😭