@TelanganaCMO@TelanganaCS@revanth_anumula
TSMDC SITE లో పుసుకుపల్లి బెంగళూరు వన్ డిడి కొట్టుకొని దానిని మల్లారం కి ట్రాన్స్ఫర్ చేయించుకుని ఒక దొంగ ORD చేసుకొని లారీలు లోడ్ చేసుకొని వస్తున్నారు అది TSMDC SITE వాళ్లే చేస్తున్నారు దయచేసి ఇది అందరికీ ఓకే న్యాయం చేయాలని కోరుతున్నాం.
@TelanganaCMO@TelanganaCS@revanth_anumula
ఈ మార్చి నెల నుంచి ఆన్లైన్ ఇసుక డిడి లు తక్కువ పెట్టడం వలన అన్ని లారిలకు డిడి లు పడటం లేదు.(0 days) ఉండడం వలన కొట్టిన వల్లే బండి డెలివరీ అయ్యాక మళ్ళీ కొడుతున్నారు.సామాన్య లారీ ఓనర్ లకు దొరకట్లేదు దయచేసి 3 days కి డిడి పెట్టగలరని మనవి
*VRA సమస్యలపై నివేదిక*
1) 55 సంవత్సరాల నుండి 61 సంవత్సరాల వయస్సు గల వారసులకు ఉద్యోగాలు.2) 61 సంవత్సరాలు పైబడిన వారి వారసులకు ఉద్యోగాలు (61 సంవత్సరాలు పైబడిన వారి పిల్లలకు కాకుండా వారి మనవల్లకు, మనవరాల్లకు వారసత్వ ఉద్యోగాలు కల్పించాలి) @revanth_anumula@TelanganaCMO@TelanganaCS)
@TSwithKCR@KTRBRS ఇప్పుడు తెలంగాణలో ఉన్న వీఆర్ఏ ప్రతి ఒక్కరు కూడా వారసత్వంగా వచ్చిన వాళ్లే ... మొదట 55 సంవత్సరాలు నిండిన VRA వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి 🙏.. ఈ విషయం గౌరవనీయులు కేటీఆర్ గారు కేసీఆర్ గారు గమనించాలని కోరుకుంటున్నాము.. ఇప్పటికే వారసులుగా చేస్తున్న వీఆర్ఏలు ఉన్నారు🙏
@TelanganaCS@YadavTalasani ఇప్పుడు తెలంగాణలో ఉన్న వీఆర్ఏ ప్రతి ఒక్కరు కూడా వారసత్వంగా వచ్చిన వాళ్లే . మొదట 55 సంవత్సరాలు నిండిన VRA వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి.ఈ విషయం గౌరవనీయులు కేటీఆర్ గారు కేసీఆర్ గారు గమనించాలని కోరుకుంటున్నాము.ఇప్పటికే వారసులుగా చేస్తున్న వీఆర్ఏలు ఉన్నారు🙏
@BRSHarish@Eatala_Rajender ఇప్పుడు తెలంగాణలో ఉన్న వీఆర్ఏ ప్రతి ఒక్కరు కూడా వారసత్వంగా వచ్చిన వాళ్లే ..మొదట 55 సంవత్సరాలు నిండిన VRA వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ విషయం గౌరవనీయులు కేటీఆర్ గారు కేసీఆర్ గారు గమనించాలని కోరుకుంటున్నాము. ఇప్పటికే వారసులుగా చేస్తున్న వీఆర్ఏలు ఉన్నారు
@KTR_News@TSwithKCR ఇప్పుడు తెలంగాణలో ఉన్న వీఆర్ఏ ప్రతి ఒక్కరు కూడా వారసత్వంగా వచ్చిన వాళ్లే ... మొదట 55 సంవత్సరాలు నిండిన VRA వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి.. ఈ విషయం గౌరవనీయులు కేటీఆర్ గారు కేసీఆర్ గారు గమనించాలని కోరుకుంటున్నాము.. ఇప్పటికే వారసులుగా చేస్తున్న వీఆర్ఏలు ఉన్నారు🙏
@KTR_News@BRSHarish@V6News VRAలకు 55సం|| సంవత్సరాలు నిండిన వారి వారసులకు ఉద్యోగాలు G.Oకూడా ఇవ్వాలి సార్🙏ఇప్పటికే తండ్రులకు బదులు వారసులు డుటీ చేస్తున్న ఆధారపడినవారు కనీసం 3వేల మందిమీ వున్నాము అన్ని పనుల్లో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి దాకా అన్ని పనులు చేసిన వాళ్ళము సార్🙏
@KTRoffice@BRSHarish VRA లకు 55 సంవత్సరాలు నిండిన వారి వారసులకు ఉద్యోగాలు G.O కూడా ఇవ్వాలి సార్ 🙏,ఇప్పటికే తండ్రులకు బదులు వారసులు డుటీ చేస్తున్న ఆధారపడినవారు వారు కనీసం 3 వేల మందిమీ వున్నాము అన్ని పనుల్లో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి దాకా అన్ని పనులు చేసిన వాళ్ళము సార్.🙏
గౌరవ @KTRTRS@KTR_News@KTRoffice@MinisterKTR గారికి 23000 మంది VRA ల తరుపున మనవి మా సమస్యలు పరిష్కరిస్తారా లేదా? పరిష్కరిస్తే ఎప్పుడు అనేది కచ్చితమైన తేదీ చెప్పండి మీపై నమ్మకంతో చివరి సారిగా ఎదురుచూస్తాం🙏🙏🙏 దయచేసి పదే పదే చర్చలు జరిపి త్వరలో అని మానసికంగా చంపకండి సార్😭😭😭
అయ్యా @KTRTRS గారు మా వీఆర్ఏలతో POB ఫైలు అర్ధరాత్రి 8,9 గంటల వరకు చేపిస్తున్నారు, మరి మేము సమ్మెలో ఉన్నప్పుడు తాసిల్దార్ లు డిప్యూటీ తహసిల్దారులు,RI లు చేశారు మరి ఇప్పుడు ఆ పని వీళ్ళు ఎందుకు చేయట్లేదు సార్ మీరు గ్రహించాలి.. వీఆర్ఏలు ప్రతి పనిలో వాడుకుంటున్నారు.@TSwithKCR@V6News
@KTRoffice@trsharish@PRRTRS@TelanganaCMO సార్ సమ్మె విరమించినందుకు నవ్వేటోళ్ళ ముందట జారిపడ్డట్టయితే మా జీవితాల్ని కానీయకండి దయచేసి మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి VRA లకు Pay scale వెంటనే అమలు చేయండి