కాంగ్రెస్ పార్టీ నేతల మీద అసెంబ్లీలో ట్రబుల్ షూటర్ హరీశన్న 2 గంటల పాటు ఊచకోత 🔥🔥
దండ యాత్ర ఇది హరీశన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై దండయాత్ర 🔥🔥
అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీనా లేక భీఆర్ఎస్ పార్టీనా అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ ప్రజలు చర్చించుకుంటున్నారు 😍
@BRSHarish
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం –రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంపై మోపిన అప్పుల గురించి వివరిస్తూ మంత్రి జూపల్లికి బహిరంగ లేఖ రాసిన మాజీ మంత్రి @BRSHarish గారు.
లేఖతో పాటు విడియోలు, ఇతర ఆధారాలను మంత్రికి వాట్సప్ ద్వారా పంపిన హరీశ్ రావు గారు.
లేఖలో పేర్కొన్న అంశాలు...
✳️బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల గురించి మీ ముఖ్యమంత్రి, మీ సహచర మంత్రివర్గ సభ్యులు పదేపదే దుష్ప్రచారం చేస్తున్నారు.
✳️మీ ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆధారాలతో సహా ఎన్నిసార్లు వివరించినా మీ తీరు మారక పోవడం శోచనీయం.
✳️తొమ్మిదిన్నరేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న రుణాలు, గ్యారెంటీ ఇచ్చి ప్రభుత్వం చెల్లించే రుణాలు మొత్తం కలిపితే రూ.4.17 లక్షల కోట్లు మాత్రమేనని నేను అసెంబ్లీలో తెలిపాను. నేను చెప్పిన ఆ లెక్కలకు కట్టుబడి ఉంటానని, ఎక్కడైనా చర్చకు సిద్దమని అసెంబ్లీలోనే స్పష్టంగా ప్రకటించాను.
✳️ఈరోజు మీరు రాసిన లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 2023 నుంచి జూన్ 2026 వరకు చేసిన అప్పు రూ.1,77,058 కోట్లు అని పేర్కొన్నారు.
✳️కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లెక్కల ప్రకారం జూన్ 30, 2026 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు రూ.1,86,067 కోట్లు.
✳️అలాగే, 2026 మార్చి 18న అసెంబ్లీలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతూ, మీ ప్రభుత్వం చేసిన FRBM, అన్ని రకాల అప్పు కలిపి రూ.3,47,294 కోట్లు అని స్వయంగా ప్రకటించారు.
✳️మీలాగా మేము మాట మార్చడం లేదు, పూటకో తీరుగా అంకెలు మార్చి చెప్పడం లేదు. మేము చెప్పిన లెక్కలకు కట్టుబడి ఉన్నాం.
✳️నేటికి మా లెక్కల ప్రకారం, సుమారు 4.5 లక్షల కోట్ల అప్పు వివిధ మార్గాల ద్వారా మీ ప్రభుత్వం తీసుకున్న విషయం బహిరంగ రహస్యమే.
✳️జూపల్లి గారు.. బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో నేను అసెంబ్లీలో చేసిన ప్రసంగం వీడియో, మీ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చేసిన ప్రకటన వీడియో, అలాగే మీ అప్పులకు సంబంధించిన ఆర్బీఐ అధికారిక లెక్కలను మీ వాట్సాప్‌కు పంపిస్తున్నాను.
✳️వాటిని ఒకసారి పరిశీలించి, వాస్తవాలు తెలుసుకోవాలని కోరుతున్నాను. ఇకనైనా అప్పుల విషయంలో తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలుకుతున్నాం.
(1/2)
రేవంత్ ప్రభుత్వ కుంభకోణాలు, అవినీతి వ్యవహారాలపై నిర్విరామంగా పోరాటం చేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి @RSPraveenSwaero గారి భద్రతను తగ్గించడం అత్యంత దుర్మార్గమైన చర్య.
26 ఏళ్లపాటు పోలీసు ఉన్నతాధికారిగా దేశానికి, సమాజానికి సేవలందించిన వ్యక్తిపై రాజకీయ కక్షతో ఇలాంటి చర్యలకు పాల్పడటం కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనం.
రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.
ఎలాంటి అధికారిక హోదా లేని సీఎం @revanth_anumula సోదరులకు ప్రభుత్వ భద్రత, వాహనాలు కల్పిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వం.. ప్రజా సమస్యలపై పోరాడుతున్న, పలుమార్లు ప్రాణహాని హెచ్చరికలు ఎదుర్కొన్న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ గారి భద్రతను తగ్గించడం అత్యంత అన్యాయం.
భద్రతను తగ్గించినంత మాత్రాన ప్రవీణ్‌కుమార్ గారి ఆత్మస్థైర్యాన్ని, పోరాటస్ఫూర్తిని దెబ్బతీయలేరు. ప్రతిపక్షాలను అణచివేసే కక్షపూరిత రాజకీయాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి.
ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకుని, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ గారికి తగిన భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaCMO@TelanganaDGP
తెలుగుకు ఆంధ్ర వాళ్లకు అసలు సంబంధమే లేదు
పురాణాలు చూసినా వాళ్ళ జాతి ఆంధ్ర జాతి, వాళ్ళ భాష ఆంధ్ర భాష, వాళ్ళ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం అనే ఉంటుంది
నన్నయ్య, తిక్కన్న, ఎర్రాప్రగడలను చూసినా వారు మేము ఆంధ్రములోకి వనరించి అని అన్నారే కానీ తెలుగులోకి అని అనలేదు
ఇక్కడ పాల్కురికి సోమనాథుడు బసవపురాణం రాసినప్పుడు కూడా తాను జాన తెలుగులో రాశానని ఆంధ్రములో రాయనందుకు రిజెక్ట్ చేయకండి అని వేడుకున్నాడు
1953లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం వచ్చాక ముందు వెనక చూడకుండా కేంద్రం నుండి పన్నెండున్నర కోట్లు అప్పు చేసి చతికిల పడ్డారు
అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను కలపాలనే అంశం తీసుకొచ్చి మన తెలుగు భాషను ముందుకు తెచ్చారు
- ప్రొఫెసర్ దంటు కనకదుర్గ
An ardent follower of KCR sir in Veernapalli mandal,
celebrating his grand daughter's wedding decorates his house with BRS Party's colours and Flags...
Such a great inspiration of loyalty & love towards the organisation...