ఊహ తెలియని వయసులో సింహాద్రి గ్రీటింగ్ కార్డు చూసా, తరువాత సింహాద్రి సినిమా చూసి నీకు అభిమానిని అయ్యాను
రోజులు గడిచేకొద్దీ, నీ సినిమాలు చూసే కొద్దీ
అభిమానం ప్రేమగా మారింది
ప్రేమ భక్తిగా మారింది.....
Wishing you a very happy birthday to my GOD @tarak9999 anna
#HappybirthdayNTR