🎬 తెలుగు సినిమా తాజా వార్తలు
🔥 Movie Updates | Tollywood News
⭐ హీరోలు, హీరోయిన్లు, కొత్త సినిమాల విశేషాలు
📢 Cinema News & Exclusive Updates
Follow for More
జనసేన అధినేత పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల దంపతులు విడిపోయారు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని .. అయినప్పటికీ మిత్రులుగా ఉంటామన్నారు. తల్లిదండ్రులుగా తమ బాధ్యతల్ని నిర్వర్తిస్తామన్నారు. ప్రైవసీని గౌరవించాలని ఉమ్మడి ప్రకటనలో పవన్, అన్నా కోరారు.