@GHMCOnline వారికి పన్నులు కట్టి వారు చెప్పినట్లుగా మనం పని చేసుకోవాలి వారు పెత్తనం చెలాయి. పనులు చేయటానికి మనుషులు లేరు అంటారు కానీ కట్టిన పనులన్నీ జీతాలకు సరిపోవు అంటారు.
@tgspdcl In pragathinagar లో చెట్లను నరకటం వరకే కానీ వాటిని తీసే కేర్ లేరు. నెలల తరబడి అలాగే ఉంటున్నాయి. దాని వల్ల దోమలు పెరుగుతున్నాయి. చెట్లను కూడా రెండు మూడు ఇంచుల కిందికి కొడతారు మల్లె పది రోజులలో అవి పెరిగి తీగలకు తగులుతాయి. మళ్ళీ వచ్చి కొట్టి డబ్బులు తీసుకోవచ్చు అనేమో.
@HMWSSBOnline@TelanganaCMO@TelanganaCS@DigitalMediaTG@MDHMWSSB దీనిని బట్టి అర్ధం అయ్యేది ఏమిటంటే అవసరం లేని వారికి ఎక్కువ నీరు సప్లై చేస్తున్నారు. అవసరం ఉన్న వారికి తక్కువ నీరు సప్లై చేస్తున్నారు. మా pragathinagar లో మాత్రం పైపుల ద్వారా నీరు ఇవ్వటానికి మాత్రం నీళ్ళు ఉండవు కానీ ట్యాంకుల ద్వారా సప్లై చేయటానికి నీళ్లు ఉంటాయి. పరమార్ధం ఏమిటో?
@tgspdcl@TelanganaCMO@IPRTelangana@Bhatti_Mallu@cmdtgspdcl Supply బాగా చేస్తున్నందుకు ధన్యవాదాలు. కానీ గ్రౌండ్ లెవెల్ సిబ్బంది మాత్రం చెట్ల కొమ్మలను మారుతున్నారు కానీ వాటిని మాత్రం నెలల తరబడి తీయటం లేదు. అవి ఎండి పోయి చేత మీదనెక్వేలదుతున్నాయి. అందువల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దయచేసి వెంటనే తీయించగలరు
@tgspdcl Very good job done by TGPDCL staff. without any interruption they are supplying power. Thanks to all the staff.
But the the ground staff are not doing their job properly. They cutting the trees but not removing the tree branches from the trees. Months together not removing
@GHMCOnline@ZC_Khairatabad@ZC_Secunderabad@ZC_Charminar@ZcGolconda Please provide help desk addresses of all areas and their phone numbers. Without providing these details how will the public contact them for their assistance?. Please provide area wise addresses and phone numbers of the concerned. Otherwise it looks like an eyewash
@tgspdcl If the TGPDCL people provide MCB (CIRCUIT BREAKERS) there are chances very bleak for this type of accidents . Moreover, if they provided the phone number of concerned officials to contact in emergency but they said only give complaint without phone number.
@TGSRTCHQ ఆ బస్సులను ఏ రూట్ లో తిప్పుతారు తెలపండి. మా pragathinagar నుండి JNTU వరకు తిప్పే బస్సులను KPHB మెట్రో స్టేషన్ వరకు తిప్పని ఎన్ని సార్లు అడిగినా ఫలితం లేదు. కొత్త బస్సులు ఎన్ని cachi ఏమి ఉపయోగం. ప్రజలకు ఉపయోగ పడే విధంగా బస్సులను నడిపితే RTC వారికి మరియు ప్రజలకు ఉపయోగం.
@deeswm57_Gjrm@IPRTelangana@MC_Cyberabad@TelanganaCS@DigitalMediaTG@jayesh_ranjan When the shortage problem will be rectified. Till that date will our roads be sweeped. Why cannot you relocate some people to our colony. Only those people are paying taxes? Are we not paying taxes?. Why this discrimination to our colony people?
@DFS_India@NewIndAssurance@NICLofficial@UnitedIndiaInsu@aicofindia@FinMinIndia@PIB_India What about Bank pensioners pension updation. Though there was sufficient funds in pension funds why IBA not accepting pension updation . In RBI and Insurance pensioners got pension updation benefits. What sin with the poor bank pensioners. Pl look into the matter
@MC_Cyberabad ఎక్కడ శుబ్రంగా ఉంటుందో అక్కడికి వెళ్లి చూడటం కాదు. ఇన్ఫర్మేషన్ లేకుండా అన్ని కాలనీలను సర్ప్రైజ్ చెక్ చెయ్యండి అప్పుడు తెలుస్తుంది శుభ్రత గురించి. నాయకులు, అధికారులు ఉండే చోట కాదు సామాన్య మానవులు ఉండే ఏరియాలలో చూడండి మీరు. కంప్లైంట్ ఇచ్చినప్పుడే రావటం మళ్ళీ రాకపోవటం జరుగుతుంది
@deeswm57_Gjrm@IPRTelangana@MC_Cyberabad@TelanganaCS@DigitalMediaTG@jayesh_ranjan Sir they are sweeping whenever we complain ,it is not the solution Please advise the ground staff to sweep the roads on a regular basis.Further please advise the staff to obtain signatures of the area residents as and when they sweep the roads so that you know the ground reality.
@HMWSSBOnline@TelanganaCMO@DigitalMediaTG@TelanganaCS@MDHMWSSB In Pragathi Nagar HMWSS staff are not taking prompt action where the pipe lines are damaged even though complained by people. They take action leisurely after 4 to 5 days. Pl advise the staff concerned to act immediately whenever consumers complained