@DealsDhamaka Rameshu: Follow Avvaledu
Sureshu : అన్న గారు గూటమి గూండాలు ఎన్ని దారుణలు హింసలు జరిగిన చూడలేదంట, ఫాలో అవ్వలేదంట, అమ్మాయిలని కొట్టినది చూడలే, మహిళలని హింసించనది చూడలే
ఫలితాలు మాత్రం చూశారు, ఫాలో అయ్యారు, అభినందనలు కూడా తెలుపుతున్నారు
వా అన్నా! వా వా!!!
@RamsGUNDAPA After all infra provided govt will have may be 30% of share ,
-Will Amaravati lands suits Manufacturing Industry , wi they afford , like kia !
-Will service industry sustain next 30 yrs ?
- Will Amaravati attracts tourism and migrants ?
@RamsGUNDAPA అమాత్యులు, అన్యాయులకు వందల ఎకరాలు, ఆ అవినీతి వదిలేద్దాం.
Civil కాంట్రాక్టులు 14000/- Sft ఒదిలేద్దాం
Infra roads- few are 120 Cr/Km
few are 45 Cr/km ఒదిలేద్దాం
డ్రైనేజ్, కేబిలింగ్ 1200/sft ఒదిలేద్దాం
Budameru projects 🙏🏼
Inkenni odileddam సార్ 😊
@RamsGUNDAPA Uncless Amaravati E1 to 9 roads, that core capital Executive buildings , few hotels, Banking buildings n central govt buildings please tell me few prvt org developments unless any subsidies from govt to that org
@RamsGUNDAPA Given present land rates in Amaravati
కనీసం 10 MNC కంపెనీ రావు,బ్రతుకు తెరువుకోసం
సీమ నుండి వలస రారు,భూమి కొనరు
ఉత్తరాంధ్ర నుండి వలస రారు,భూమి కొనరు
ఆంధ్ర వాళ్ళే రానప్పుడు ఇంక వేరే రాష్ట్ర,దేశ ప్రజలు రారు
కేవలం 4-5 జిల్లాల ప్రజలు real estate చెసుకోవాలి
@DealsDhamaka Same for me also bro.
Till y’day i have exchange window but its not allowing me to do.
And when I connected to cust care Exe, Its AI and strange to hear that.
@RamsGUNDAPA@ksriram As commented before
జగన్ యావదాస్తి షర్మిలకి రాసిచ్చిన కూడా ఆమెకి అసంతృప్తే ఉంటుంది.
షర్మిల ఆశయం : జగన్ అనేటోడు జీవితం లో CM అవ్వకూడదు, బద్నాం అవుతూనే ఉండాలి, నిందలు మోస్తూనే ఉండాలి
@RamsGUNDAPA YSR didn’t have properties in Banfalore.
Its all part of Jagan business deals and as he is doing ther back then 1999 itself, after 2004 bcaz of his dad CM position he might have got some favours from business class people.
@RamsGUNDAPA Jagan చేసిన ఒక్క వ్యాపారం కూడా ఆమె చేసిందేదిలేదు ఏమీ లేదు
ఆమె మొగుడు అనిల్ కూడా వ్యాపారాలు, ఆస్తులు సంపాదించుకున్నారు.
జగన్ ఆస్తులు YSR వలన సంపాదించుకుంటే !!!
Bro Anil కూడా YSR వలనే సంపాదించుకున్నట్టే కదా?
@RamsGUNDAPA Agreement is all assets before 2009 50:50
గమ్మత్తేంటంటే వ్యాపారాలు, ఆస్తులలో YSR కి ఉన్నది కేవలం ఇడుపులపాయి ఎస్టేట్, పులివెందుల ఆస్తులు, హైదరాబాద్ లో ఒకటో రెండో ఆస్తులు.
ఆమె అడుగుతున్న ఆస్తి ప్రతి ఒక్కటి జగన్ బిజినెస్ డీల్స్, ఆయన సంపాదనే