📍 గోదావరి పుష్కరాలు-2027 అభివృద్ధి పనులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, జగిత్యాల కలెక్టరేట్ నుంచి పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్
▪️ నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలి, భూసేకరణ, టెండర్లు, ప్రభుత్వ అనుమతుల పెండింగ్ అంశాలను వెంటనే పరిష్కరించాలి : ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్
▪️ మహాలక్ష్మి ఘాట్ వద్ద మురుగునీరు గోదావరిలో కలవకుండా పటిష్టమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి, ఎస్టీపీ పనులు పుష్కరాల నాటికి పూర్తి కాకపోతే ప్రత్యామ్నాయం సిద్ధం చేయాలి
▪️ ధర్మపురి వీఐపీ ఘాట్ రూ.6 కోట్లు, ధర్మపురి అభివృద్ధి రూ.18 కోట్లు, కోటిలింగాల 4 వరుసల రహదారి రూ.22 కోట్లు - పనులు వేగవంతం చేయాలి
▪️ ధర్మపురి, కోటిలింగాల పనులను గడువులోగా పూర్తి చేస్తాం : కలెక్టర్ బి.సత్యప్రసాద్
#GodavariPushkaralu #Dharmapuri #Kotilingala #Jagtial #Jagityal #PonguletiSrinivasReddy
@TelanganaCMO@TelanganaCS@IPRTelangana@DCsofIndia@revanth_anumula@minister_adluri@Bhatti_Mallu@INC_Ponguleti@OffDSB
📍 కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్
▪️ ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్ బి.సత్యప్రసాద్
▪️ జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజల ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా తీసుకొని సమగ్ర విచారణ జరిపి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలి
▪️ అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలి, పరిష్కారంలో నిర్లక్ష్యం లేకుండా మెరుగైన సేవలు అందించాలి
▪️ ఈరోజు ప్రజావాణికి మొత్తం 42 ఫిర్యాదులు, వినతులు - సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి పరిష్కరించి, దరఖాస్తుదారులకు సమాచారం అందించాలి
#Prajavani #Jagtial #Jagityal #PonguletiSrinivasReddy
@TelanganaCMO@TelanganaCS@IPRTelangana@DCsofIndia@revanth_anumula@minister_adluri@Bhatti_Mallu@INC_Ponguleti@OffDSB
📍 మెట్పల్లిలో నూతనంగా మంజూరైన 3737 సామాజిక భద్రతా పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేసిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్, వెలమ సంఘ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు
▪️ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
▪️ వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులకు పింఛన్లు ఆర్థిక భరోసా
▪️ ప్రతి నెలా అందే పింఛన్ జీవనానికి భరోసా కల్పిస్తుంది : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
▪️ అర్హత ఉండి ఇంకా పింఛన్ రాని వారికి ప్రత్యేక కౌంటర్ల ద్వారా పరిశీలన, అర్హులకు పింఛన్లు అందేలా చర్యలు : కలెక్టర్ బి.సత్యప్రసాద్
#Pensions #Metpally #Jagtial #Jagityal #PonguletiSrinivasReddy
@TelanganaCMO@TelanganaCS@IPRTelangana@DCsofIndia@revanth_anumula@minister_adluri@Bhatti_Mallu@INC_Ponguleti@OffDSB
📍 కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి నిజరూప దర్శన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్
▪️ 60 సంవత్సరాలకు ఒకసారి స్వామివారి చందనం తొలగించే అరుదైన సందర్భంలో నిజరూప దర్శనం చేసుకోవడం పూర్వజన్మ సుకృతం : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
▪️ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే శక్తిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరింత బలాన్ని ప్రసాదించాలని, కరువు పరిస్థితుల నుంచి తెలంగాణ ప్రజలు క్షేమంగా బయటపడాలని స్వామివారిని ప్రార్థించాం
▪️ బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలోని ఆలయాల అభివృద్ధికి వందల కోట్ల నిధులు, కొండగట్టు ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
#Kondagattu #Jagtial #Jagityal #PonguletiSrinivasReddy
@TelanganaCMO@TelanganaCS@IPRTelangana@DCsofIndia@revanth_anumula@minister_adluri@Bhatti_Mallu@INC_Ponguleti@OffDSB
📍 ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై మండల అధికారులతో జూమ్‌లో సమీక్షించిన కలెక్టర్ బి.సత్యప్రసాద్
▪️ అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా
▪️ 18-59 ఏళ్ల ఆదాయం తెచ్చే సభ్యుల వివరాలు యాప్‌లో నమోదు - రేషన్ కార్డు, ఆధార్ ఆధారంగా ధ్రువీకరణ
▪️ గ్రామ, వార్డు స్థాయిలో ఫెసిలిటేషన్ కేంద్రాలు - కంప్యూటర్, ప్రింటర్, ఇంటర్నెట్ సిద్ధం
▪️ నామినీ వివరాలు తప్పులు లేకుండా నమోదు, ప్రివ్యూ చూసి సేవ్, PDF + రసీదు అందజేత
#IndirammaBima #Jagtial
#Jagityal #PonguletiSrinivasReddy
@TelanganaCMO@TelanganaCS@IPRTelangana@DCsofIndia@revanth_anumula@minister_adluri@Bhatti_Mallu@INC_Ponguleti@OffDSB
📍 మల్యాలలో 584 నూతన సామాజిక భద్రతా పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం, కలెక్టర్ బి.సత్యప్రసాద్
▪️ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
▪️ వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లుగీత, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులకు నెలవారీ ఆర్థిక భరోసా
▪️ అర్హత ఉండి ఇంకా రాని వారికి ప్రత్యేక కౌంటర్ల ద్వారా పరిశీలన
#Pensions #Jagtial #Jagityal #PonguletiSrinivasReddy
@TelanganaCMO@TelanganaCS@IPRTelangana@DCsofIndia@revanth_anumula@minister_adluri@Bhatti_Mallu@INC_Ponguleti@OffDSB
📍 ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై సీఎస్ సంజయ్ జాజు గారితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ బి.సత్యప్రసాద్
▪️ నవంబర్ 19న సాయంత్రం సిద్దిపేట నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రాష్ట్రవ్యాప్త ప్రారంభం
▪️ అదే సమయంలో అన్ని గ్రామాలు, వార్డుల్లో ప్రారంభోత్సవాలు - పండుగ వాతావరణంలో
▪️ 2 వారాల పాటు ప్రత్యేక శిబిరాలు - ప్రతి కుటుంబం నుంచి దరఖాస్తు, నామినీ వివరాలు తప్పులు లేకుండా నమోదు
▪️ ప్రతి ఇంటికీ సమాచారం చేరేలా విస్తృత ప్రచారం
#IndirammaBima #Jagtial #Jagityal #PonguletiSrinivasReddy
@TelanganaCMO@TelanganaCS@IPRTelangana@DCsofIndia@revanth_anumula@minister_adluri@Bhatti_Mallu@INC_Ponguleti@OffDSB
📍 ధర్మపురిలో ఆలయ పునర్నిర్మాణం, పుష్కర ఘాట్ల పనులను పరిశీలించిన కలెక్టర్ బి.సత్యప్రసాద్
▪️ ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం గడువులోగా పూర్తి చేయాలి
▪️ మహాలక్ష్మి ఘాట్ నుంచి వీఐపీ ఘాట్ వరకు రోడ్లు, న్యూ ఘాట్స్, హెలిప్యాడ్ పనులు వేగవంతం
▪️ 2027 గోదావరి పుష్కరాలకు భక్తులకు అసౌకర్యం లేకుండా ముందస్తు ఏర్పాట్లు
▪️ భక్తుల భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్‌కు ప్రాధాన్యత
#Dharmapuri #GodavariPushkaralu #Jagityal #PonguletiSrinivasReddy
@TelanganaCMO@TelanganaCS@IPRTelangana@DCsofIndia@revanth_anumula@minister_adluri@Bhatti_Mallu@INC_Ponguleti@OffDSB
📍 ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ బి.సత్యప్రసాద్
▪️ జిల్లాలో 438 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
▪️ ఇప్పటివరకు 30% పంట కోతలు పూర్తి
▪️ FAQ ప్రమాణాలు, తేమ శాతం పరిధిలో ఉంటే వెంటనే కొనుగోలు
▪️ ధాన్యం తరలింపు వాహనాలకు GPS ట్రాకింగ్
▪️ ప్రైవేటులో మంచి ధర వస్తే అక్కడే అమ్ముకునే స్వేచ్ఛ రైతులకు ఉంది - ఒత్తిడి చేయవద్దు
#Kharif2026 #Jagtial #Jagityal #PonguletiSrinivasReddy
@TelanganaCMO@TelanganaCS@IPRTelangana@DCsofIndia@revanth_anumula@minister_adluri@Bhatti_Mallu@INC_Ponguleti@OffDSB
📍 ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ బి.సత్యప్రసాద్
▪️ ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భద్రత
▪️ నవంబర్ 19న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం
▪️ 18-59 ఏళ్ల సంపాదన సభ్యుడికి బీమా రక్షణ
▪️ నవంబర్ 18న ప్రతి గ్రామంలో టాంటాం ద్వారా ప్రచారం
▪️ నవంబర్ 19న ప్రతి గ్రామంలో ప్రత్యేక కౌంటర్లు - దరఖాస్తు, నామినీ నమోదు
#IndirammaBima #Jagtial #Jagityal #PonguletiSrinivasReddy
@TelanganaCMO@TelanganaCS@IPRTelangana@DCsofIndia@revanth_anumula@minister_adluri@Bhatti_Mallu@INC_Ponguleti@OffDSB
📍 సీఎస్ సంజయ్ జాజు గారితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ బి.సత్యప్రసాద్
▪️ రబీలో వరికి బదులు ఉద్యాన, ఆయిల్ పామ్, ప్రత్యామ్నాయ పంటలు - సూక్ష్మ సేద్యానికి ప్రోత్సాహం
▪️ MSP + రూ.500 బోనస్ రైతుకు అందేలా పర్యవేక్షణ
▪️ విద్యార్థుల హాజరు 90% కి పెంచాలి - FRS ద్వారా పర్యవేక్షణ
▪️ యంగ్ ఇండియా, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల పనులు వేగవంతం
▪️ భూసేకరణ, VBGRAMG, వీధి కుక్కల నియంత్రణపై సమీక్ష
#Rabi2026 #Jagtial #Jagityal #PonguletiSrinivasReddy
@TelanganaCMO@TelanganaCS@IPRTelangana@DCsofIndia@revanth_anumula@minister_adluri@Bhatti_Mallu@INC_Ponguleti@OffDSB
📍 రీసర్వే పురోగతిపై కలెక్టరేట్లో సమీక్షించిన కలెక్టర్ బి.సత్యప్రసాద్
▪️ రీసర్వేలో వేగం పెంచాలి, డిసెంబర్ మొదటి వారంలోగా పూర్తి చేయాలి
▪️ నాణ్యత, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత
▪️ పొరపాట్లు చేస్తే కఠిన చర్యలు తప్పవు
▪️ మండలాల వారీగా రోజువారీ సమీక్ష, సమన్వయంతో పనిచేయాలి
▪️ సమస్యలు వెంటనే పరిష్కరించాలి
అదనపు కలెక్టర్, RDOలు, తహసీల్దార్లు, సర్వే అధికారులు పాల్గొన్నారు.
#Resurvey #Jagtial #Jagityal #PonguletiSrinivasReddy
@TelanganaCMO@TelanganaCS@IPRTelangana@DCsofIndia@revanth_anumula@minister_adluri@Bhatti_Mallu@INC_Ponguleti@OffDSB
📍 కోటిలింగాల శ్రీ కోటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు, పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ బి.సత్యప్రసాద్
▪️ పుష్కర ఘాట్ల అభివృద్ధి, రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, పార్కింగ్, వైద్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి
▪️ మహిళలు, వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు
▪️ పనులు నాణ్యతతో, గడువులోగా పూర్తి చేయాలి
RDO, తహసీల్దార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
#Kotilingala #GodavariPushkaralu2027 #Jagtial
#Jagityal #PonguletiSrinivasReddy
@TelanganaCMO@TelanganaCS@IPRTelangana@DCsofIndia@revanth_anumula@minister_adluri@Bhatti_Mallu@INC_Ponguleti@OffDSB
🙏 గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లకు పక్కా ప్రణాళిక రూపొందించాలి – జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్
ధర్మపురిలో పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ.వై. కన్సల్టెన్సీ రూపొందించిన ప్రాథమిక ప్రణాళికను PPT ద్వారా వివరించారు.
▪️ మొత్తం 1,331.84 హెక్టార్లలో 9 జోన్లు, 20 సెక్టార్లుగా విభజన
▪️ పార్కింగ్ 161 హెక్టార్లు, టెంట్ సిటీ 33 హెక్టార్లు, హోల్డింగ్ 10 హెక్టార్లు, సాంస్కృతిక ప్రాంగణం 4 హెక్టార్లు, విక్రయ కేంద్రాలు 2.5 హెక్టార్లు
▪️ ధర్మపురిలో 800 మీటర్ల మేర ఘాట్ల అభివృద్ధి, స్నాన ఘాట్లు, దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం, పారిశుద్ధ్యం
▪️ పార్కింగ్ నుండి ఘాట్లు, ఆలయానికి షటిల్ బస్సులు, ట్రాఫిక్ మేనేజ్మెంట్, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ
▪️ పుష్కరాలకు 6 నెలలు మాత్రమే ఉంది – అన్ని శాఖలు 3 రోజుల్లో నిర్ణీత నమూనాలో అంచనాలు సమర్పించాలి
ఎస్పీ: భారీ భక్తుల రద్దీకి పటిష్ట బందోబస్తు, అత్యవసర స్పందన ఏర్పాట్లు తప్పనిసరి.
#GodavariPushkaralu2027 #Dharmapuri #Jagityal #PonguletiSrinivasReddy
@TelanganaCMO@TelanganaCS@IPRTelangana@DCsofIndia@revanth_anumula@minister_adluri@Bhatti_Mallu@INC_Ponguleti@OffDSB
📢 ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – కలెక్టర్ బి.సత్యప్రసాద్
కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమం
▪️ ఈరోజు మొత్తం 32 ఫిర్యాదులు, వినతులు స్వీకరణ
▪️ ప్రతి ఫిర్యాదుపై సమగ్ర విచారణ, నిర్ణీత సమయంలో పరిష్కారం
▪️ అర్జీలు పెండింగ్ లో ఉంచవద్దు, నిర్లక్ష్యం వద్దు
▪️ దరఖాస్తుదారులకు సమాచారం అందించాలి
అదనపు కలెక్టర్, DRO, RDOలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
#Prajavani #Jagtial #Jagityal #PonguletiSrinivasReddy
@TelanganaCMO@TelanganaCS@IPRTelangana@DCsofIndia@revanth_anumula@minister_adluri@Bhatti_Mallu@INC_Ponguleti@OffDSB
🏠 పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం – మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
గొల్లపల్లిలో శంకరమ్మ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొని, కుటుంబంతో దీపావళి వేడుకలు
▪️ ధర్మపురి నియోజకవర్గానికి 2,500 ఇళ్లు
▪️ ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు, రూ.175 కోట్లు విడుదల
▪️ దివ్యాంగులకు స్కూటీల పంపిణీ
కలెక్టర్ బి.సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు.
#IndirammaIllu @DCsofIndia@IPRTelangana@TelanganaCMO@TelanganaCS@UttamINC@revanth_anumula@minister_adluri@INC_Ponguleti@Bhatti_Mallu
🗳️ ఈవీఎం గోదాము తనిఖీ – కలెక్టర్ బి.సత్యప్రసాద్
ధరూర్ క్యాంప్ లోని ఈవీఎం గోదామును జిల్లా ఎన్నికల అధికారి తనిఖీ చేశారు.
▪️ ఈవీఎంల భద్రత, రక్షణ ఏర్పాట్లు పరిశీలన
▪️ సీసీ కెమెరాల పనితీరు, నిరంతర పర్యవేక్షణ సమీక్ష
▪️ భద్రతలో నిర్లక్ష్యం వద్దు – సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
▪️ ఈసీ మార్గదర్శకాల ప్రకారం పటిష్ట చర్యలు
అదనపు కలెక్టర్ ఎన్.ప్రసునాంబ తదితరులు పాల్గొన్నారు.
#SIR #VoterList
#SIR2026 #CEOTelangana #VoterAwareness #ECI #SpecialIntensiveRevision
@ECISVEEP@SpokespersonECI@IPRTelangana@CEO_Telangana
#EVM #Jagtial
🗳️ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు – CEO సి.సుదర్శన్ రెడ్డి
SIR-2026 లో పేరు నమోదుకు మరో అవకాశం!
▪️ నవంబర్ 21 వరకు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించవచ్చు
▪️ ASDD (Absent, Shifted, Death, Double) ఓటర్లు వినియోగించుకోండి
▪️ ECI వెబ్ సైట్, ECINET యాప్ లోనూ ఫారం
▪️ జగిత్యాలలో 77 వేల ASDD ఓటర్ల గుర్తింపు
అర్హులెవరూ ఓటు కోల్పోవద్దు – కలెక్టర్ బి.సత్యప్రసాద్
#SIR2026 #Vote #SIR #Jagtial #Metpally #VoterList #Telangana #CollectorJagtial
#SIR2026 #CEOTelangana #VoterAwareness #ECI #SpecialIntensiveRevision
@ECISVEEP@SpokespersonECI@IPRTelangana@CEO_Telangana