☀️సిద్దిపేట జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ SIR-2026 కార్యక్రమం జిల్లాలో 8 వ రోజు జిల్లాలో విజయవంతంగా నిర్వహించబడింది. @CEO_Telangana@ECISVEEP#SIR#electorolroll
🎯*శిక్షణ* సిద్దిపేట జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ SIR-2026 కార్యక్రమం నిర్వహణపై జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు గురువారం జిల్లా వ్యాప్తంగా ఎన్యుమారేషన్ అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది.@CEO_Telangana@ECISVEEP#SIR#electorolroll
ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం సిద్దిపేట జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ SIR-2026 కార్యక్రమం జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ కే. హైమావతి నేతృత్వంలో వేగంగా మరియు పారదర్శకంగా జరుగుతుంది.
@CEO_Telangana@ECISVEEP#SIR
Enumeration Form handed over to Sri Hon’ble MLA, Dubbak Assembly Constituency, by the BLO at his residence on 29.06.2026 during the Special Intensive Revision drive @CEO_Telangana#SIR#electoralroll@ECISVEEP@ECI
📢మంగళవారం చిన్నకోడూరు మండల కేంద్రంలో SIR-2026 ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ఇంటింటి సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి
📖రిజిస్టర్ ను పరిశీలించి బిఎల్ఓ లు చేస్తున్న ఇంటింటి సర్వే వివరాలు మరియు పామ్ ల పంపిణీ వివరాలపై ఆరా తీశారు.
📒మంగళవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ మరియు జెడ్పిహెచ్ఎస్ లను ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజనంను తనికి చేసిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి.
📝ఆదివారం సిద్దిపేట జిల్లా క���ంద్రంలోని నాసర్ పురా పట్టణ ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమంలో 0-5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి.
📌తమ పిల్లల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.
#pulspolio
Enumeration forms are being distributed 41-Dubbak AC as part if #SIR of the #Electoralroll to ensure every eligible citizen has an opportunity to verify and update their electoral details. BLOs are reaching households to facilitate the process. @CEO_Telangana#electioncommission
Enumeration Forms under the Special Intensive Revision (SIR) are being distributed to households. Citizens are requested to cooperate with BLOs and submit the completed forms on time to ensure accurate electoral rolls.
#SIR#VoterList#ElectionCommission@CEO_Telangana
సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఎగురవేసిన రవాణా మరియు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు.
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హై���ావతి,సిపి రష్మీ పెరుమాళ్
@TelanganaCMO @TelanganaCMO @TelanganaCS #telanganaformation