ఒకపక్క 22A సమస్య, ఇంకో పక్క రీసర్వే లో తప్పులు. ఇది కాకుండా ఖబ్జా లు, రెవెన్యూ లో కరప్షన్.
కోర్ టీడీపీ వాళ్లు కూడా ఇందులో బలి పశువులే.
ముఖ్యమంత్రి నెలకు రెండు సభ ��ు పెట్టి పాస్ బుక్ లు ఇచ్చేస్తున్నాం అంటారు. కానీ అందులో అన్నీ తప్పులే. రెవెన్యూ మంత్రి సైలెంట్.
Dear @ncbn గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకోండి. దయచేసి ఈ శాఖను @PawanKalyan కు ఇవ్వండి. Only then things will move faster and get little better.
రిజల్ట్స్ మీద ఫోకస్ లేకుండా సభలు పేరు చెప్పి ఊరూర తిరిగి ఉపయోగం లేదు.
No Compromise on Quality. No Compromise on People’s Welfare.
The Nagulapalli Comprehensive Protected Drinking Water Scheme (CPWS) is moving forward with a clear mandate quality work, sustainable infrastructure and safe drinking water for every household.
Under the leadership of Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan Garu, every rupee spent must translate into lasting public benefit.
Quality is not negotiable. Public welfare comes first.
జనసైనిక్స్ని అనే ముందు పచ్చ తమ్ముళ్ళు ఏం పీకారో కూడా మనం ఒకసారి తెల్సుకోవాలి.
లాస్ట్ 25 ఏళ్లలో బాబుగారిని 15 ఏళ్లు ఇంట్��ో కూర్చోబెట్టారు తమ్ముళ్లు , అసెంబ్లీలో కూర్చున్న ఆ 10 ఏళ్లలో ఆయన పక్కన జనసైనిక్స్ యే ఉన్నారు 👍✊🔥
మేము వింటాం అనే నమ్మకంతో పవన్ మాకు చెప్తాడు ....అనాదిగా వస్తున్న మీ ఏడుపులు కి మీకు చెప్పినా వేస్ట్ అని బాబుగారు మీకు చెప్పరు అంతే తేడా
✊✊
స్థానిక ఎన్నికలపై@PawanKalyan గారి
స్పష్టమైన వైఖరి🔥
• జనసేన బలం ఉన్న డివిజన్లలో TDP కూడా టికెట్ కోరితే, ఇరుపార్టీలు ఒక నిర్ణయానికి రాకపోతే వేర్వేరుగా పోటీ చేయొచ్చు.
• పొత్తు కోసం జనసేన తన బలాన్ని వదులుకోవా���్సిన అవసరం లేదు.
• స్థానిక ఎన్నికల కోసం TDPతో ఎలాంటి రాజీకి సిద్ధంగా ల��ను. 10%–15% అంటూ ప్రతిపాదనలు వచ్చినా, నా నిర్ణయంలో రాజీ లేదు.
• స్థానిక నాయకులు TDP నాయకులతో కూర్చొని చర్చలు జరపాలి.
• జనసేన బలంగా ఉన్న డివిజన్లను గుర్తించి, అక్కడ పార్టీ కచ్చితంగా పోటీ చేయాలి.
• పొత్తు ఉన్నా… జనసేన బలం విషయంలో రాజీ లేదు. 🔥
Wishing You A Very Happy Birthday Andi @lordshivom Garu 💐🎉
Many more happy returns of the day 💐
May Mahadev bless you with good health, wealth and prosperity 🎉💐😊
స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సన్నద్ధం కావాలని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం కాకినాడలో జనసేన నాయకులతో సమావేశం నిర్వహించారు. పార్టీ ��ంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక సంస్థల ఎన్నికల కోసం నియమించిన సమన్వయకర్తలు, కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు, సపోర్ట్ టీం సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల సన్నాహకాలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా నియమించిన కమిటీలు క్షేత్ర స్థాయిలో అనుసరించాల్సిన విధివిధానాలను తెలియచేశారు.
గత విద్యా సంవత్సరం 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 32 మంది విద్యార్థులకు ల్యాప్టాప్లను అందించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు 👌🙏
@PawanKalyan@JanaSenaParty@APDeputyCMO
Breaking News:
జనసేన బలంగా వున్న డివిజన్ లలో టీడీపీ ఆ సీట్ల కోసం పట్టుపడితే ఆయా స్థానాల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయటానికి సిద్ధం...✊ - జనసేన ఎన్నికల సన్నాహక సభలో పవన్ కళ్యాణ్.
@JanaSenaParty || @PawanKalyan
జనసేన బలం ఉన్న డివిజన్లలో #TDP కూడా టికెట్ కావాలని పట్టుబడితే, ఇరుపార్టీలు ఒక నిర్ణయానికి రాకపోతే ఆ డివిజన్లో రెండు పార్టీలూ వేర్వేరుగా పోటీ చేయొచ్చు. రాజీ కోసం @JanaSenaParty తన బలాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు - @PawanKalyan 🔥🔥
నిడదవోలు పట్టణం 27వ వార్డులోని ప్రభుత్వ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కార్యక్రమం కింద రూ.45 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.
ఈ ప్రాజెక్టులో భాగంగా పట్టణంలోని రోడ్ల అభివృద్ధి, సెంట్రల్ డివైడర్లు, లైటింగ్, డ్రైనేజీ వ్యవస్థ, పార్కుల అభివృద్ధితో పాటు పలు కీలక మౌలిక వసతులను ఆధునీకరించనున్నారు. తద్వారా నిడదవోలు పట్టణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు, పరిశుభ్రమైన వాతావరణం, సౌకర్యవంతమైన పట్టణ మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయి.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించగా, అనంతరం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిడదవోలు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాం. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తూ, నిడదవోలును మరింత సుందరంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నా��ని తెలియజేస్తున్నాను.
@ncbn @PawanKalyan
@sanzugaru Maaku channels and papers support ledu, Maavodu chesindhi cheppukodanike memu SM lo unnam, meeru chesindhi meeku cheppukodam raakapothe adi mee problem, daniki maaku padi edisthe em osthadi
.@PawanKalyan గారి లాంటి నాయకుడు ఉంటే ఇంక పంటలకు భీమా అంటూ 700₹ కట్టుకోవాల్సిన అవసరం ఏముందండీ.
:- పిఠాపురం రైతు 😍🙏🏻
Thanks A lot @HarshaJSP1995 Garu 🙏🏻😊
Watch full video 👇🏻
https://t.co/AT7ZkTO0IG
“కూటమి బలం గా ఉండాలి!!
మనం అంతా కలిసి పని చేసుకోవాలి,
కానీ ఎవరి గౌరవానికి భంగం కలగకుండా, ముఖ్యంగా జనసేన గౌరవానికి భంగం కలిగించకుండా!!” — @PawanKalyan
The message is loud and clear 🔥🫡
ఒక చిన్న నియోజక వర్గం!!
అందులో 2,07,169 మంది వోట్ వేశారు!!
��ందులో 1,34,394 మంది ఒక్క వ్యక్తిని నమ్మారు!!
ఈరోజు ఆ వ్యక్తి MLA గా ఆ ఒక్క నియోజకవర్గం లోనే 1500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశాడు!!
వాళ్ళు అతన్ని నమ్మారు, అతను వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు!!
ఇది మన పిఠాపురం ❤️🙏
ఆ వ్యక్తే మన పిఠాపురం MLA గారు
శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ 🔥🫡
@PawanKalyan @JanaSenaParty
"పిఠాపురం ప్రజల చిరకాల స్వప్నం సాకారమయ్యే దిశగా మరో అడుగు !🛤️
పిఠాపురం రైల్వే పైవంతెన ప్రాజెక్ట్ వ్యయం: రూ. 118 కోట్లు ( ప్రధాన వాటా భూసేకరణకే కేటాయించడం విశేషం)
సాధారణంగా భూసేకరణకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయదు.. అయినప్పటికీ అందరినీ ఒప్పించి, మెప్పించి ఈ ప్రాజెక్ట్ను సాధించాం