జమ్మిచెట్టు సాక్షిగా.. పాలపిట్ట పలకరింపుగా.. అమ్మవారి ఆశీస్సులతో.. రావణ దహనంతో చెడుపై మంచి సాధించే విజయానికి ప్రతీక మన విజయదశమి! 🏹
అహంకారంపై ఆత్మజ్ఞానం.. అధర్మంపై ధర్మం.. చెడుపై మంచి విజయం సాధించాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు!
#HappyDussehra #VijayaDashami
రైతులు పెద్ద మనసుతో సహకరించాలి
రాష్ట్రంలో సూపర్ ఎల్ నినో పరిస్థితులు
యాసంగి పంటను వాయిదా వేసుకోండి
ఉన్న నీటిని పొదుపుగా త���గునీటికి వాడుకుందాం
రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి
@revanth_anumula
#CMRevanthReddy
#TelanganaFarmers
#FarmersWelfare
#SuperElNino
#ElNinoAlert
#YasangiSeason
#YasangiCrops
#WaterConservation
📌 #MLC ఓటర్ నమోదు ప్రక్రియ..!!
ఉమ్మడి మహబూబ్ నగర్- హైదరాబాద్- రంగారెడ్డి పట్టభద్రులారా...🙏♥️
మీ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇప్పుడే నమోదు చేసుకోండి...!!
క్రింది పోస్ట���్లో ఉన్న QR Codeను Google Lens ద్వారా స్కాన్ చేయండి.
స్కాన్ చేసిన వెంటనే WhatsApp Chat ఓపెన్ అవుతుంది.
👉 WhatsAppలో “Hi” అని మెసేజ్ చేయండి.
👉 ఓటర్‌గా నమోదు చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్ల వివరాలు కోసం మీకు రిప్లైగా అందుతాయి.
👉 సూచించిన డాక్యుమెంట్లను WhatsAppలో పంపించండి.
👉 అనంతరం మా టీమ్ మీ తరఫున ఓటర్ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తుంది..!!
మీ ఓటు – మీ హక్కు.
నమోదు చేసుకోండి…
ప్రజాస్వామ్యంలో మీ భాగస్వామ్యాన్ని చాటుకోండి...!!🙏🙏
#MLC_Vote_Enrollment
కొత్తకోట పట్టణంలో శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని నా సతీమణితో కలిసి దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నాను. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ వాసవి ఏసీ కళ్యాణ మండప ప్రారంభోత్సవంలో పాల్గొన్నాను. భవానీ మాత ఆలయంలోనూ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహ��ంచాను.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కాల్వ సుజాత గుప్తా గారు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారి కృపతో దేవరకద్ర నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో, సిరిస���పదలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#GMR #Devarakadra #VasaviKanayakaParameshwari #Navaratri #PrajaPalana #TelanganaCongress #TeamGMR
కార్ల తయారీ పరిశ్రమ స్థాపించడానికి హైదరాబాద్ అనువైన ప్రాంతమని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హ్యూందాయ్ ఇండియా సంస్థకు తెలిపారు. తెలంగాణలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.
ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి గారితో హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఇంజినీరింగ్ (HMIE) మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ చాంగ్యోన్ చో నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశమైంది.
✅ “భౌగోళికంగా తెలంగాణ దేశంలో మధ్య భాగంలో ఉంది. దేశంలోని ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో హైదరాబాద్ కాస్మోపాలిటన్ నగరంగా, అత్యంత సురక్షితమైనదిగా, జీవించేందుకు అత్యంత అనుకూలమైన నగరంగా గుర్తింపు పొందింది” అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడి సానుకూల పరిస్థితులను వివరించారు.
✅ జహీరాబాద్‌లోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (NIMZ)లో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ (HMIE) సమగ్ర గ్లోబల్ ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా ��్యుందాయ్ మోటార్స్ ఇండియా ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు.
✅ నిమ్జ్ లో రూ. 8,528 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న హ్యూందాయ్ కేంద్రం ద్వారా మొత్తం 4,276 ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యాన్ని సంస్థ నిర్దేశించుకుంది. 678 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును దశలవారీగా అభివృద్ధి చేయనున్నారు.
✅ ప్రాజెక్టు పురోగతిని హ్యుందాయ్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి గారికి వివరించింది. రానున్న కొ��్ని నెలల్లో ఈ కేంద్రానికి శంకుస్థాపనకు సిద్ధం చేయనున్నట్టు తెలిపారు.
✅ 2024లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF) సమావేశాల సందర్భంగా, తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం హ్యుందాయ్ మోటార్స్ ప్రతినిధులతో సమావేశమైంది.
✅ అనంతరం, 2025 జూన్‌లో హ్యుందాయ్ ప్రతిపాదించిన ప్రతిష్ఠాత్మక ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటుకు మంత్రివర్గ పారిశ్రామిక, పెట్టుబడుల ప్రోత్సాహక ఉపసంఘం ఆమోదం తెలిపింది.
✅ తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమను స్థాపించేందుకు రాష్ట్రం అత్యంత అనుకూలమైన ప్రదేశమని ముఖ్యమంత్రి గారు పునరుద్ఘాటించారు. ప్రత్యేక మొబిలిటీ క్లస్టర్లు, రహదారి, విమాన, రైలు మార్గాల ద్వారా బలమైన రవాణా మౌలిక సదుపాయాలు, భవిష్యత్తులో ఓడరేవులతో హైస్పీడ్ రవాణా అనుసంధానాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికలు రాష్ట్రానికి మరింతగా అనుకూలంగా మారుతాయని వివరించారు.
✅ తయారీ రంగం అభివృద్ధి కోసం పెరి-అర్బన్ రీజియన్ (PURE) వంటి ప్రణాళికాబద్ధమైన ప్రాంతీయ అభివృద్ధి నమూనాల ద్వారా తెలంగాణ వేగవంతమైన పారిశ్రామిక విస్తరణకు సిద్ధంగా ఉందని చెప్పారు.
✅ ప్రపంచ స్థాయి సౌకర్యాలతో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించాలన్న ప్రభుత్వ దార్శనికతను ముఖ్యమంత్రి గారు వివరించారు. 2026లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా హ్యుందాయ్ నాయకత్వ బృందాన్ని ఆహ్వానించారు.
✅ HMIE మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ చాంగ్యోన్ చో మాట్లాడుతూ, “తెలంగాణ అభివృద్ధి ప్రస్థానంలో మా భాగస్వామ్యాన్ని కొనసాగిస్తాం” అని తెలిపారు.
✅ హైదరాబాద్‌లో హ్యుందాయ్ మోటార్స్ ఇప్పటికే హైటెక్ సిటీలోని కేంద్రం అధునాతన వాహన ఇంజినీరింగ్‌కు సంబంధించిన పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా సేవలందిస్తోంది.
✅ హ్యుందాయ్ ఇండియా ఇంజినీరింగ్ సామర్థ్యాలను మరింత విస్తరించే క్రమంలో, జహీరాబాద్ నిమ్జ్ లో ఏర్పాటు చేయనున్న ఆర్ అండ్ డీ కేంద్రం, భారీ వాహన పరీక్షా కేంద్రం వాహనాల పరీక్షలు, పనితీరు ధ్రువీకరణ, ఇంజినీరింగ్ ప్రక్రియల మెరుగుదలలో కీలక పాత్ర పోషించనుంది.
✅ ఈ సమావేశంలో సీఎం సలహాదారు, ఎక్స్-అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు గారు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గారితో పాటు పలువురు ఉన్��తాధికారులు పాల్గొన్నారు.
నవంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ గారితో కలిసి ఆవిష్కరించి, అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించాను.
నవంబర్ 14��� అలంకారోత్సవం, నవంబర్ 16న ఉద్దాల మహోత్సవానికి భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రత, రవాణా, తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు సహా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించాను.
సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ, బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి.
#KurumurthySwamy #Devarakadra #GMR #PrajaPalana #TelanganaRising
కొత్తకోటలోని ఆర్కే గార్డెన్స్‌లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశాను.
కొత్తకోట మండలంలో మొదటి విడతలో 524, మున్సిపాలిటీలో 146 కలిపి మొత్తం 670 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. రెండో విడతలో ���రో 73 ఇళ్లను అర్హులైన నిరుపేద కుటుంబాలకు అందిస్తున్నాం.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం, ₹500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ₹2 లక్షల పంట రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలతో ప్రజలకు అండగా నిలుస్తోంది.
#GMR #Devarkadra #Kothakota #MadhusudhanReddy #RevanthReddy
శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు.. వైభవంగా నిర్వహించడమే మా లక్ష్యం!
నవంబర్ 10 నుంచి 25 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చ��స్తున్నాం. భక్తులకు ఇబ్బందులు లేకుండా తాగునీరు, భద్రత, ఆర్టీసీ సౌకర్యాలు కల్పిస్తూ.. స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవంగా, విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నాం.
#KurumurthySwamy #Brahmotsavalu2026 #Mahabubnagar #Telangana
భూత్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు నా సొంత నిధులతో కొనుగోలు చేసిన నూతన ఫర్నిచర్‌ను అందజేసి, టైలు, బెల్టులు, షూస్, బ్యాగులు, పుస్తకాలను పంపిణీ చేశాను.
అనంతరం నా సతీమణితో కలిసి కళాశాలలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నాను. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భ��వితరాలకు అందించడంలో విద్యార్థినుల భాగస్వామ్యం అభినందనీయం.
#GMR #Devarkadra #Bathukamma #Vijayadashami #GMadhusudhanReddy
భూత్పూర్ కేవీఎన్ ఫంక్షన్ హాల్లో జరిగిన మహబూబ్‌నగర్ జిల��లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ @VamsiChandReddy గారు, జడ్చర్ల ఎమ్మెల్యే @JAnirudhreddy గారు, డీసీసీ అధ్యక్షులు శ్రీ సంజీవ్ ముదిరాజ్ గారు, పట్టభద్రుల అభ్యర్థి శ్రీ @RamMohanINC గారు & ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్నాను. పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించాం.
ముఖ్యంగా, రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామ ర���మ్మోహన్ రెడ్డి గారి భారీ గెలుపే లక్ష్యంగా రికార్డు స్థాయిలో ఓటర్ల ఎన్రోల్మెంట్ జరగాలి. ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యతగా తీసుకొని అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్‌ను నేరుగా కలిసి ఓటరు నమోదు చేయించాలని, మన అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి శ్రమించాలని పిలుపునిచ్చాను.
@INCTelangana
#GMR #Devarakadra #TelanganaCongress #MLCElections #SamaRamMohanReddy
ఎర్రవెల్లి లో అమరవీరుల కాలనీ
ఏర్పాటుకు ప్రజా ప్రభుత్వం నిర్ణయం
సర్వే నంబర్ 325లో గుర్తించే భూమిని స్థానికంగా అర్హులైన రైతులకు పంపిణీ చేయండి
తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల కోసం ‘తెలంగాణ అమరవీరుల కాలనీ’ని నిర్మించండి
అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు
#telanganagovt #CongressForTelangana #FarmerWelfare #Telangana #RevanthReddy
🔥 *ఏం జరిగినా సరే… వెనక్కి తగ్గేది లేదు!*
*రాహుల్ గాంధీ గారి స్ఫూర్తితో — ప్రజల హక్కుల కోసం పోరా��ం ఆపేది లేదు! ✊*
*అధికారం శాశ్వతం కాదు…*
*ప్రజల హక్కులు మాత్రం శాశ్వతం!*
*
*ఒత్తిళ్లు వచ్చినా వెనకడుగు లేదు…*
*అడ్డంకులు వచ్చినా ఆగేది లేదు…*
*ప్రజల గొంతు
ఈ మహిళ చెప్పినది సమస్య కాదు.. ఆ కుటుంబం మోస్తున్న వేదన. ఆ మాటల్లోని బాధ, ఆ గొంతులోని అసహాయం నన్ను కదిలించాయి. క్షణం ఆలస్యం చేయకుండా సమస్య పరిష్కారానికి అన్ని మార్గాల్లోనూ మించి నా ప్రయత్నం చేశా.
@INCTelangana@megmrmla@revanth_anumula@Bhatti_Mallu