KTR @KTRBRS, is Vijay Kumar of Vasavi Constructions your benami?
Buyers paid with their hard-earned money.
And now they are protesting outside the office just to get it back.
Whose pocket did their money end up in? Yours? What a disgraceful act!
హైదరాబాద్‌లోనే కేసీఆర్ కుటుంబం పేరు మీద అఫీషియల్‌గా 440 ఎకరాలు ఉంది.
కేసీఆర్: 67 ఎకరాలు
కేటీఆర్: 123 ఎకరాలు
(కేటీఆర్: 49 ఎకరాలు
హిమాంశు: 46 ఎకరాలు
అలేఖ్య: 9 ఎకరాలు
శైలిమ: 17 ఎకరాలు)
హరీశ్ రావు: 30 ఎకరాలు
కవిత: 35 ఎకరాలు
సంతోష్ రావు: 79 ఎకరాలు
ఇవి కేవలం అఫీషియల్ ఆస్తులు మాత్రమే...
బినామీల పేర్ల మీద వేల ఎకరాలు.
ఉద్యమాలు చేసినోళ్లు సర్వం కోల్పోయిండ్రు...
కల్వకుంట్ల కుటుంబానికి మాత్రం వేల కోట్ల ఆస్తులు వచ్చిన్.
పేదలకు ఆరోగ్యంలో అండ.. ఆర్థికంగా భరోసా..
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి @revanth_anumula నేతృత్వంలో ముఖ్యమంత్రి సహాయనిధి
సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో 286 మందికి రూ.65 లక్షల 60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన హరీశ్ రావు,
Attended Palair Assembly level Social Media Meeting with DCC president Nuthi Satyanarayana Garu and Social media State coordinators Ram Laxman,Vishnu,Fareed and Bargav
@INC_Ponguleti
ఆర్మీ భూమిని కూడా వదలని బీఆర్ఎస్ భూ బకాసురులు!
ధరణి పేరుతో భారీ భూ దందా...
గత @BRSparty ప్రభుత్వం రూ.2,000 కోట్ల విలువైన ఆర్మీ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే... ఆ భూమిని 22A జాబితాలో చేర్చి రక్షించిన కాంగ్రెస్ ప్రభుత్వం.
22A జాబితాపై బీఆర్ఎస్ నేతల ఏడుపు ఎందుకో ఇప్పుడు అర్థమవుతుందా?
ఒక్క చోటే రూ.2,000 కోట్ల విలువైన భూ దోపిడీ జరిగితే... రాష్ట్రవ్యాప్తంగా జరిగిన భూ దోపిడీ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
బీఆర్ఎస్ భూ దోపిడీపై మరిన్ని సంచలన వివరాల కోసం... Stay Tuned to Today’s Assembly Session!
పైరవీలు లేవు.. కమీషన్లు లేవు!
పూర్తి పారదర్శకతతో లక్కీ డ్రా పద్ధతి ద్వారా హైదరాబాద్ నగరం నడిబొడ్డున నిర్మిస్తున్న లక్ష ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం.
సొంత రాష్ట్రంలో ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేసే దిశగా మన ప్రజా ప్రభుత్వం మరో చారిత్రాత్మక అడుగు వేసింది.
ప్రపంచంలోనే అతిపెద్ద హౌసింగ్ కార్యక్రమానికి మన తెలంగాణ వేదికగా నిలుస్తోంది.
ఫేజ్–1: 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు
ఫేజ్–2: 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు
హైదరాబాద్‌లో మరో 1 లక్ష ఇండ్లు
ఇది ప్రజా ప్రభుత్వం.. పేదల ప్రభుత్వం!
రాష్ట్రంలోని ప్రతి పేదింటి ఆడబిడ్డను ఇంటి యజమానిని చేసే వరకు ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం దిగ్విజయంగా కొనసాగుతూనే ఉంటుంది.
నిన్నటి త్యాగాలకు వారసుడు, రేపటి తరానికి
మార్గదర్శకులు, దేశంలో మార్పు కోసం.. ప్రజల
గొంతుకగా నిలుస్తున్న యువ నాయకులు లోక్ సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు.
@INCTelangana@RahulGandhi#RahulGandhiBirthday#HappyBirthday#Leader
ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రియాంక గాంధీ గారిని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, ప్రస్తుత పరిస్థితులు చర్చించారు.
@priyankagandhi@Bmaheshgoud6666
#TPCCChief
#AICCOfficial
#TelanganaPolitics
#CongressFamily
#TelanganaCongres
#PoliticalCharcha
#CongressStrengthening
#PrajaPrabhutvam
#RevanthReddyGovt
#CongressForIndia
#DelhiMeet
#LeaderOfPeople
#JaiCongress
ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో BLAలకు SIR (Special Intensive Revision)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారు, డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ గారు, నియోజకవర్గ కోఆర్డినేటర్ ఇందిర శోభన్ గారు తదితరులు పాల్గొన్నారు.
SIR ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగాలని, అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని నేతలు సూచించారు.
#MandumulaParameshwarReddy
#UppalCongress
#AnilKumarYadavMP
#ThotakuraVajreshYadav
#IndiraShobhan
#UppalPolitics
#SpecialIntensiveRevision
#SIR_Awareness
#BLA_Meeting
#VoterListTransparency
#SaveEveryVote
#UppalBLA
'धर्मेंद्र प्रधान इस्तीफा दो'
NSUI अध्यक्ष @VinodJakharIN जी के नेतृत्व में NEET पेपर लीक और CBSE में हुई अनियमितताओं के खिलाफ जोरदार विरोध प्रदर्शन किया गया।
जब तक शिक्षा मंत्री धर्मेंद्र प्रधान इस्तीफा नहीं देते, तब तक यह लड़ाई सड़क से संसद तक जारी रहेगी।
📍 लखनऊ, यूपी
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో విపత్తుల సన్నద్ధత, వ్యవసాయ కార్యచరణ పై వివిధ విభాగాధిపతులతో MCRHRD లోని బోధి పెవిలియన్ లో సమీక్ష నిర్వహించాను.
వర్షాలు కురిసిన సమయంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణ విషయంలో తలెత్తుతున్న లోపాలపై సంబంధిత శాఖలకు దిశానిర్ధేశం చేశాను. ఇటీవల వర్షం కారణంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడిన విషయంలో శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించిన విషయాన్ని గుర్తు చేసి, భవిష్యత్ లో మానవ తప్పిదం వల్ల ఇలాంటి సమస్య ఉత్పన్నమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాను. వర్షపు నీరు నిల్వ ఉంటున్న ప్రాంతాలను గుర్తించి, త్వరగా ఆ నీళ్లు తొలగించేలా, భూగర్భంలోకి వెళ్లేలా కార్యచరణ ఉండాలని స్పష్టం చేశాను.
సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించబోనని, నిబంధనల ప్రకారం నిర్వహణ చేపట్టాలని, అవసరమైన నిధులు తక్షణం విడుదల చేస్తామని స్పష్టం చేశాను. రైతు వేదికలను యూరియా పంపిణీ కేంద్రాలుగా వినియోగించుకోవాలి సూచించాను.
#HyderabadTrafficManagement
#DisasterManagement
#IrrigationManagement
#RythuVedika
#TelanganaDevelopment
#MonsoonReview
#PrajaPrabhutvam
వేసవి సెలవుల అనంతరం మళ్లీ బడి బాట పట్టిన విద్యార్థులందరికీ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు విద్యార్థినీ విద్యార్థులకు, అధ్యాపకులకు అభినందనలు తెలిపారు.
“పాఠశాల అనేది కేవలం చదువులు నేర్చుకునే స్థలం మాత్రమే కాదు. మన వ్యక్తిత్వాన్ని, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఆలయం. ప్రతి పుస్తకం ఒక కొత్త ప్రపంచానికి తలుపు లాంటిది. ప్రతి పాఠం ఒక కొత్త అవకాశానికి మార్గం. విద్య మన భవిష్యత్తుకు వెలుగు నింపే శక్తి.
తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని విశ్వసిస్తాను. అందుకే అత్యున్నత ప్రమాణాలతో విద్యారంగం విలసిల్లాలని అనేక సంస్కరణలు చేపట్టాం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం వంటి పోషకాలతో కూడిన ఆహారం అందించడమే కాకుండా అనేక చర్యలు చేపట్టాం.
ప్రతి రోజును ఉత్సాహంతో ప్రారంభించి, గురువుల మార్గదర్శకత్వంలో జ్ఞానాన్ని సంపాదించండి. కష్టపడి చదవండి. మంచి విలువలను అలవర్చుకోండి. మీ కలలను నిజం చేసుకునేందుకు నిరంతరం శ్రమించండి.
నేటి విద్యార్థులే రేపటి భారతదేశ నిర్మాతలు. మీలోని ప్రతిభను వెలికితీసి, కుటుంబానికి, సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలవాలి.
"విద్యే గొప్ప సంపద – దానిని ఎవరూ దోచుకోలేరు. విద్యతోనే విజయం, విద్యతోనే వికాసం." ఈ విద్యా సంవత్సరం మీ అందరికీ జ్ఞానం, ఆనందం, విజయాలను అందించాలని ఆకాంక్షిస్తూ...
అందరికీ శుభారంభం – ఆనందంగా బడికి వెళ్లండి, ఆసక్తిగా నేర్చుకోండి, ఉన్నత లక్ష్యాలను సాధించండి” అని ముఖ్యమంత్రి గారు ఒక సందేశంలో పేర్కొన్నారు.
#TelanganaSchools #NewAcademicYear #LearningJourney #SchoolReopening