ఈరోజు మన తెలంగాణ పిసిసి అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసే అవకాశం లభించింది.
క్షేత్రస్థాయి కార్యకర్తల మాటలను నిజంగా వినే నాయకుడు ఆయన. ఆయన కేటాయించిన సమయానికి, మార్గదర్శనానికి, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు 🙏
@Bmaheshgoud6666 💐
చేవెళ్ల లోక్సభ మాజీ సభ్యులు డాక్టర్ జి. రంజిత్ రెడ్డి గారు తల్లి శ్రీమతి గడ్డం చంద్రకళ గారు మరణించారని తెలిసి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చంద్రకళ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. శోకతప్త���లైన రంజిత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, బంధువులకు ముఖ్యమంత్రి గారు ప్రగాఢ సానుభూతి, తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు.
@DrRanjithReddy
CMRF Cheques Worth ₹30,67,000/- Distributed to 51 Beneficiaries
An amount of ₹30,67,000/- under the Chief Minister's Relief Fund (CMRF) was sanctioned to 51 individuals from the Serilingampally constituency who had applied for medical assistance. The cheques were handed to the beneficiaries along with Corporator Sri Narne Srinivas Rao garu & senior leader Sri Raghunath Reddy garu extending timely support to families in need.
#ArekapudiGandhi #PACChairman
#AskAG #Serilingampally
స్త్రీ సంబంధిత సమస్యలపై పోరాటం, లింగ సమానత్వం, మహిళా సాధికారిత కోసం అనుక్షణం ఉద్యమించే, మా సోదరిమణి నేరెళ్ళ శారద గారు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్గ��� పదవీ బాధ్యతలు స్వీకరణ కార్యక్రమo ఈరోజు హైదరాబాద్లోని బుద్ధ భవన్లో కమిషన్ కార్యాలయంలో జరగగా...
ఈ ప్రోగ్రాంలో పాల్గొని వారికి ప్రత్యేక శుభాకాoక్షలు తెలపడo జరిగింది.
@sharadanerella @INCTelangana @INCIndia
I’m thrilled to pick up my grandson Rishin after his first day of school.
Your life will be filled with adventures, but none will compare to the excitement of your school days.
Wishing you all the best on this special day, my dear Rishu.
Your journey toward excellence is just beginning.
కరుణ, స్వార్థం, అసూయ, రాగద్వేషాలు లేని త్యాగనిరతిని చెప్పడమే బక్రీద్ పండుగ ప్రధాన ఉద్దేశం.
సకల గుణాల కన్నా దానగుణమే ముఖ్యమైనదన్నదే బక్రీద్ సారాంశం.
హజ్రత్ ఇబ్రహీం త్యాగనిరతిని గుర్తు చేసుకుంటూ బక్రీద్ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు.
#EidAlAdha #Telangana #TelanganaCongress @INCIndia@INCTelangana #EID2025