So Delhi Police is now snatching food ordered for protestors
On which ground are they doing this?
Which law prohibits food from being delivered to any person?
Are we living in North Korea, How can law enforcement be this shameless?
దొంగ TDP వాడు కాబట్టి భక్తి తో విగ్రహం దొంగిలించాడు
రేపు ఎవడన్నా హుండీ దొంగిలించి దేవుడి డబ్బులతో కష్టాలు తీర్చుకుందామని దేవుడి మీద భక్తి తో దొంగిలించా అంటే ఇలాగే న్యూస్ వేస్తావా
అదే పొరపాటున YCP వార్డ్ మెంబెర్ త��� ఫోటో దిగినా ఈ పాటికి ఒకడు బకెట్ తో నీళ్లు పట్ట���కుని మెట్లన్ని కడిగేసి ఇది నేషనల్ ఇష్యూ అనే వాడు TDP వాడు కాబట్టి మౌన వ్రతం
దొంగ టీడీపీ వాడు కాబట్టి "భక్తితో" అని రాయాలి..అదే ఖర్మకాలి వైయస్ఆర్ సీపీ వాడు చేసుంటే జగన్ క్రిస్టియన్ కాబట్టి చేయించాడు అని రాసేవాళ్ళు అంతే కదరా @abntelugutv LK 💦💦
బ్రేకింగ్
తిరుమలలో ఆంజనేయస్వామి విగ్రహం చోరీ చేసిన వ్యక్తి టీడీపీ నేతగా గుర్తింపు
పోలీసులు వెల్లడించిన వివరాలతో స్పష్టమైన వైనం
పొట్నూరు యశ్వంత్ అనే వ్యక్తి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చోరీ చేసినట్టు గుర్తింపు
నిందితుడు, టీడీపీ నేత యశ్వంత్ స్వస్థలం భీమిలి నియోజకవర్గం, టి. నగరపాలెం గ్రామం
నారా లోకేష్, గంటా సహా పలువురు టీడీపీ కీలక నేతలతో ఫోటోలు దిగిన యశ్వంత్ ఫొటోలు వైరల్
🚨 టీటీడీ సన్నిధిలోకి గుట్కాను ఎలా అనుమతించారు @BollineniRNaidu, @ncbn?
కూటమి పాలనలో రోజురోజుకు దిగజారుతున్న తిరుమల ప్రతిష్ట.
టీటీడీ సన్నిధిలో పబ్లిక్ గా గుట్కా వేసుకుంటున్న ఇద్దరు వ్యక్తులు
తిరుమలలోకి ప్రవేశం ల���ని గుట్కాను ఎలా అనుమతించారని మండిపడుతున్న భక్తులు.
#SaveTirumalaFromTDP
#CBNJungleRaj
#JaganannaConnects
పవన్ కళ్యాణ్ మౌనం విస్మయం కలిగిస్తోంది😡😡😡
విద్యార్థులు బైక్‌లపై స్టంట్స్ చేయడానికి, నీ సినిమాలు చూసి చొక్కాలు చించుకోడానికి మాత్రమే పనికొస్తారా
అలాంటివి మాత్రమే PKకి కనిపిస్తాయా🤦♂️🤦♂️🤦♂️
@PawanKalyan@JanaSenaParty
కారణం లేకుండా నన్ను జాబ్ నుండి తొలగించారు
టెక్ మహీంద్రా కంపెనీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి
ఆరోగ్యం బాగాలేదని 13 రోజులు సెలవు పెడితే, మెయిల్స్ ద్వారా త్వరగా ఆఫీసుకు రావాలని కంపెనీ యాజమాన్యం తరచూ వేధించిందని భావన అనే యువతి ఆరోపణ
అనంతరం తన పాపకు ఆరోగ్యం బాగాలేదని సెలవు పెడితే కూడా త్వరగా ఆఫీసుకు రావాలని, ఎన్ని రోజులు సెలవులో ఉంటారని ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన
ఆఫీసులో వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా పర్మిషన్ తీసుకుని వెళ్లాలని వేధిస్తారని, ఇలాంటి కంపెనీని ఎక్కడా చూడలేదని అసహనం
మహిళా ఉద్యోగులకు కూడా కుటుంబాలు ఉంటాయని, వారిపై కఠినంగా వ్యవహరించకూడదని సాఫ్ట్వేర్ కంపెనీ యాజమాన్యాలకు యువతి విజ్ఞప్తి
టీడీపీ నేత ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుతో.. వృద్ధుడిని బెల్టుతో కొట్టిన ఎస్ఐ
మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలోని బ్రహ్మంగారి కాలనీలో తండ్రీ కొడుకులు చిన్నభూషయ్య, పవన్ వాగ్వాదాన్ని వీడియో తీసి.. తనని ఇద్దరూ తిట్టారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యకర్త నాగభూషణం
కనీసం నిజాలు ఏంటో తెలుసుకోకుండా.. వృద్ధుడు భూషయ్యను స్టేషన్‌కు పిలిపించి కొట్టిన ఎస్ఐ. దాంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నం
మీ పోలీసులు ఇలా ఇంకెన్ని తప్పులు చేస్తారు @ncbn ? జనం ఉమ్మేస్తున్నా పాఠాలు నేర్చుకోరా?
రామ.. రామా ఏంటి ఈ అపచారం? తిరుమలలో ఆంజనేయస్వామి విగ్రహం మాయం!🚨
మొదటి ఘాట్ రోడ్డులో 7వ మైలు రాయి వద్ద నిత్యం పూజలు అందుకుంటున్న విగ్రహాన్ని అపహరించిన దుండగులు
అర్థరా��్రి వేళ విగ్రహం చోరీ చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు
ఆంజనేయస్వామి విగ్రహం దొంగలిస్తుంటే.. మీ పోలీసులు, టీటీడీ నిఘా వ్యవస్థ నిద్రపోతోందా @ncbn ?
#SaveTemplesFromTDP
#CBNFailedCM
#SadistChandraBabu
బ్రేకింగ్ న్యూస్
ముంబై జూనియర్ ఆర్టిస్ట్ జత్వానీ కేసులో ట్విస్ట్
జత్వానీ కేసులో కూటమి కుట్రలు బట్టబయలు
IPS అధికారులను వేధించడానికి జత్వానీతో కూటమి కుట్రలు
జత్వానీని వేధించారంటూ గతంలో కూటమి మంత్రుల రాద్దాంతం
జత్వానీనే పెద్ద బ్లాక్ మెయిల్ అని తేల్చిన సీఐడీ
జత్వానీ కుటుంబ సభ్యుల పాత్ర లేదని సీఐడీ ఛార్జ్ షీట్
సీఐడీ ఛార్జ్ షీట్ విద్యాసాగర్ కు నోటీసులు జారీ
జత్వానీ బ్లాక్ మెయిల్ చేసిందని నిర్ధారించిన సీఐడీ
బెదిరించి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు నిర్ధారణ
కుక్కల విద్యాసాగర్ నుంచి డబ్బు గుంజినట్టు సీఐడీ వెల్లడి
బ్లాక్ మెయిల్ తో రూ.1.31 కోట్లు లాగేసిందని CID నిర్ధారణ
బ్యాంకు లావాదేవీలను సాంకేతికంగా నిర్ధారించిన సీఐడీ
సీఐడీ ఛార్జ్ షీట్ నేపథ్య���లో లేఖ విడుదల చేసిన జత్వానీ
తనను బలిపశువును చేశారంటూ జత్వానీ లేఖ
గతంలో జత్వానీని వెనకేసుకొచ్చిన TDP మంత్రులు,ఎమ్మెల్యేలు
ఏపీకి రప్పించి తప్పుడు కేసులు పెట్టించిన ప్రభుత్వం
జత్వానీ అంశంపై ఎల్లో మీడియా కొత్త డ్రామాలు
ఐపీఎస్ అధికారులపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం
అడ్డంగా దొరికిపోయాక మళ్లీ కొత్త డ్రామాకు తెరలేపిన TDP
శ్రీ భ్రమర టౌన్షిప్ పేరుతో 165 ఎకరాలలో వెంచర్ వేసిన @JaiTDP MlA గల్లా మాధవి గారి కుటుంబ సభ్యులు కంపెనీ.
వెంచర్ లోకి వెళ్ళేందుకు స్థానికులు నుండి కొంత భూమి కొనుగోలు, కానీ అది పొలాలు నుండి గత ఏళ్లుగా వెంచర్ వెనుక భా���ం, పక్కన ఉన్న భూమిలో రైతులు వ్యవసాయo.
దారికి గేట్, ఫెన్సింగ్
#AP