తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం యూత్ అద్యక్షులుగా ఎన్నికయినా శ్రీ తూముకుంట అరుణ్ కుమా��్ కురుమ అన్నగారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ONCE AGAIN CONGRATULATIONS ANNAGARU
వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. పదవి లేకపోయినా పార్టీ కోసం పనిచేస్తానని.. పార్టీ భవిష్యత్ కోసమే రాజీనామా చేసి��ట్టు వివరణ ఇచ్చారు. రాహుల్ స్ఫూర్తితో రాజీనామా చేసినట్టు వెల్లడించారు.