Konaseema villages lo last 3 months hepatitis A due to contaminated drinking water. Kontha mandhi rajahmundry theeskelli lakshalu katti treat cheyinchukunnaru.. financial impact of preventive medicine is intangible but huge.. button nokki 2k veyadam kadu governance ante..
Jai Telangana..
@eyrahul ..Kudos to ur spine ...
Kindly show the same for below ..
Ask ur gvt y hydra not took any action on Fatima college ??
Then how much electricity water municipality bills ur abbu earlier and current gvt collected ??
Hw many RTI u filed on Rohingyas?
1) Dear Rahul garu, Here are the verifiable facts and figures on the key areas you raised regarding the work under Deputy CM Pawan Kalyan (Panchayati Raj & Rural Development, Environment & Forests Minister) in Andhra Pradesh as of mid-2026:
PESA Act, Grama Sabha strengthening, and tribal governance:
Button nokki filaria vachinollaki pension ivadam kadu governance ante.. asalu rakunda vyapthi chendhakunda chudadam..
so I repeat.. This is actual governance for you.
గద్దరన్నకు కారు కొంటే దానిపై కూడా విమర్శలా...?
గద్దరన్నను 4 గంటలు రోడ్డుపై నిలబెట్టారు... ఆయన ప్రజా యుద్ధ నౌక. ఒక మహనీయుడు. ఆయనను రోడ్డుపై నిల్చోబెట్టినప్పుడు లేవని నోరు ఇప్పుడు బాగానే లేస్తుంది.
ఆయన ఉండి ఉంటే ఆయన కట్టె తీసుకొని కొట్టేవాడు మిమ్మల్ని.
దొంగలు దొంగలు ఊర్లు పంచుకొని... గొడవలు పెట్టుకున్నట్లు, అలా గొడవల్లో మీరు బయటకు వచ్చారు.
- మాజీ ఎమ్మెల్సీ కవితపై జనసేన ఆర్కే సాగర్ కీలక వ్యాఖ్యలు
#Janasena #Kavitha
సగం సగం వీడియోలు కట్ చేసి అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం లేకుండా స్పష్టంగా..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జనసేన వ్యతిరేకించలేదు. అప్రజాస్వామికంగా పార్లమెంటు తలుపులు మూసి విభజించిన తీరు తప్పు అని చెప్పాం తప్పా, తెలంగాణకి వ్యతిరేకం అని కాదు.
#PawanKalyanTelanganaPressMeet
#TelanganaFormationDay #JanaSenaTelangana #JaiTelangana