🚦 𝐂𝐲𝐛𝐞𝐫𝐚𝐛𝐚𝐝 𝐌𝐨𝐯𝐞𝐬 𝟐𝟎𝟐𝟔!
Dr. M. Ramesh, IPS, Commissioner of Police, Cyberabad, & Dr. G. Srijana, IAS, Commissioner, CMC, connected with 400+ educational institutions, reaching around 3.5 lakh students to inspire safer, smarter & congestion-free mobility.
@anispy@hydcitypolice Sir/Madam, it may be fake please visit your local police station and give a written complaint (or) Please contact cyber crime helpline number : 1930 (or) https://t.co/XYGYJ20tzv complaint in online
Overtake with caution, not with hurry!
Always remember the safe steps before passing another vehicle:
Check your rear and side traffic
Give a proper indicator
Overtake only when the road is clear
Return to your lane maintaining a safe distance Drive safe, arrive
safe!
#RoadSafety #CyberabadPolice #TrafficSafety #OvertakeSafely #DriveSafe #SCSC #RoadRules #SafeDriving #Hyderabad
@Tellamekal23762@rapidoapp_ Thank you for bringing this incident to our notice. We understand your concern regarding the alleged misconduct of the driver and the issues faced during the ride. Your complaint has been forwarded to the concerned team for verification of the details & to take necessary action.
Review. Reflect. Reinforce.
Cyberabad Police conducted its Monthly Review Meeting to assess performance, review key priorities, and strengthen strategies for effective policing and public safety.
HCL Hyderabad Cyclothon – 3rd Edition Sees Participation of 2,500+ Cyclists;Dr.M.Ramesh.IPS. ,Commissioner of Police calls for a Sustainable and Active Mobility Culture.
సైబరాబాద్ లో వీకెండ్–స్పెషల్ డ్రంక్ & డ్రైవ్..282 మందిపై కేసులు
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారని సైబరాబాద్ ట్రాఫిక్ ADCP అడ్మి న్, జి నరేెందర
ఈ డ్రైవ్లో భాగంగా 276 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు.233 ద్విచక్ర వాహనదారులు,11 ఆటోలు,36 కార్లు, 02 హెవీ వాహనదారులపై కేసులు నమోదయ్యాయి.
బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ (బిఎసి) ఆధారంగా కేసులను వర్గీకరిస్తే —232మంది 36 ఎం జీ/100 ఎంఎల్ నుంచి 200 ఎం జీ/100 ఎంఎల్ మధ్య, -39 మంది 201 ఎం జీ/100 ఎంఎల్ నుంచి 300 ఎం జీ/100 ఎంఎల్ మధ్య, -11 మంది 301 ఎం జీ/100 ఎంఎల్ నుంచి 550 ఎం జీ/100 ఎంఎల్ మధ్య ఆల్కహాల్ సేవించి పట్టుబడ్డారు.
వీరందరినీ చట్టపరంగా కోర్టుకు హాజరుపర్చనున్నట్లు సంబంధిత పోలీసులు అధికారులు తెలిపారు.
మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం తీవ్రమైన నేరమని సైబరాబాద్ పోలీసులు పునరుద్ఘాటించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, భారతీయ న్యాయ సంహిత –2023లోని సెక్షన్ 105 (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్) కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ నేరానికి గరిష్ట శిక్ష 10 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉంది.
గత వారం (09.11.2026 to 14.11.2026) లో 185 డ్రంక్ డ్రైవింగ్ కేసులను కోర్టులు పరిష్కరించాయి.15 మందికి జరిమానా, జైలు శిక్ష, 09 మందికి జరిమానా, సోషల్ సర్వీస్, 161 మందికి జరిమానా విధించబడినట్లు ట్రాఫిక్ పోలీస్ అధికారులు తెలిపారు.
HCL Hyderabad Cyclothon – 3rd Edition Sees Participation of 2,500+ Cyclists;Dr.M.Ramesh.IPS. ,Commissioner of Police calls for a Sustainable and Active Mobility Culture
రోడ్డుపై బారికేడ్ కనిపిస్తే… వేగానికి బ్రేక్ వేయండి! 🛑
రోడ్డు మరమ్మతులు లేదా నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో వాహన వేగాన్ని తగ్గించి, అప్రమత్తంగా ప్రయాణించండి.
రోడ్డు పరిస్థితులు మారవచ్చు… కానీ మీ ప్రాణాల రక్షణ కోసం తీసుకునే జాగ్రత్తలు ఎప్పటికీ మారకూడదు!
నెమ్మదిగా వెళ్లండి – సురక్షితంగా గమ్యాన్ని చేరండి.
#RoadSafety #CyberabadPolice #SCSC #HyderabadTraffic #DriveSafe #SlowDown #WorkZoneSafety #Telugu #CommunityAwareness
@MaheshN786@RBI Sir/Madam, visit your local police station and give a written complaint
(or)
Please contact cyber crime helpline number : 1930
(or)
https://t.co/XYGYJ20tzv complaint in online
🌟Happy Children’s Day!🌟
Celebrating the dreams, smiles, and limitless potential of every child. Let’s create a safe, happy, and inspiring world where every child can thrive!
Cyberabad Police wishes all children a joyful Children’s Day! 🌈
#HappyChildrensDay#CyberabadPolice