6వ తరగతి చదువుతున్న ఆకర్షణ అనే పాప @cpcybd గారికి సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో లైబ్రరీ ఏర్పాటు చేయాలని దాని వల్ల మేల�� జరుగుతుందని ఒక లేఖ రాసింది. దానిని అనుసరించి CP శ్ర��� స్టీఫెన్ రవీంద్ర సూచనలతో సనత్ నగర్ PS లో లైబ్రరీ ఏర్పాటు చేసి ఆ చిన్నారితోనే ప్రారంభోత్సవం చేయించిన పోలీసులు.
చాలన్లు తప్పించుకోవడానికి ద్విచక్ర వాహనదారులు కొంతమంది నెంబరు ప్లేట్ కనబడకుండా మస్కులతో కప్పేస్తున్నారు.
ఇలా చేయడం చట్టవిరుద్దమైన చర్య. దీనికి కఠిన చర్యలు తప్పవు.
In the intervening night of 18/19 -02-23. DCP Madapur Smt K Shilapavally madam along ACP, SHO Miyapur, conducted cycle patrolling at Premnagar and Aditya nagar, Hafeezpet, Madapur , Kondapur in the view of Shabbe E Meeraj and Sivaraatri festival. SCSC traffic volunteers.