@SillaraiSiruvar@anusuyakhasba Great Anasuya అక్కా, పనికిమాలిన దరిద్రులు సమాజంలో సనాతనం పేరుతో ఎక్కువయ్యారు. హిందూసమాజాన్ని తప్పుదోవ పట్టించటమే వాళ్ళ ధ్యేయం
మా ఫ్రెండ్ ఫ్యామిలీ కి తలకి 3500 ఇస్తే సింపుల్ గా మాడవీధ��� క్యూ లైన్లోకి తోసేశారు. అదీ కూటమి చమత్కారం. అయినా తెలుగు దోపిడీ దొంగలు ఏ దేవుడికి భయపడరు. ��ాళ్ళే దేవుళ్ళు, అని నమ్మారు కాబట్టే ఓటేశారు. దేవుడు ఏమి చేసినా భరించాల్సిందే, ఎందుకంటే అది వాళ్ళ తలరాత
🚨 #SaveTirumalaFromTDP
అంగడి సరుకులా మారిన తిరుమల బ్రేక్ దర్శన టికెట్లు!
బ్రేక్ దర్శనానికి ఒక్కో వ్యక్తి నుంచి రూ.3 వేలు వసూలు చేస్తున్న ముఠా సభ్యులు.. కేవలం 45 నిమిషాల్లో దర్శనం పూర్తి చేయిస్తామంటూ ఆఫర్
నిర్ధారణ కోసం స్వయంగా ముఠా సభ్యులతో మాట్లాడిన ఏవీఎస్వో వెంకట నగేష్
టీటీడీ ప్రక్షాళన అంటే ఇదేనా చంద్రబాబూ? ఇంత జరుగ���తున్నా టీటీడీ విజిలెన్స్ విభాగం నిద్రపోతోందా?
మా ఫ్రెండ్ ఫ్యామిలీ కి తలకి 3500 ఇస్తే సింపుల్ గా మాడవీధి క్యూ లైన్లోకి తోసేశారు. అదీ కూటమి చమత్కారం. అయినా తెలుగు దోపిడీ దొంగలు ఏ దేవుడికి భయపడరు. వాళ్ళే దేవుళ్ళు, అని నమ్మారు కాబట్టే ఓటేశారు. దేవుడు ఏమి చేసినా భరించాల్సిందే, ఎందుకంటే అది వాళ్ళ తలరాత
@WarriorYsJagan మా ఫ్రెండ్ ఫ్యామిలీ కి తలకి 3500 ఇస్తే సింపుల్ గా మాడవీధి క్యూ లైన్లోకి తోసేశారు. అదీ కూటమి చమత్కారం. అయినా తెలుగు దోపిడీ దొంగలు ఏ దేవుడికి భయపడరు. వాళ్ళే దేవుళ్ళు, అని నమ్మారు కాబట్టే ఓటేశారు. దేవుడు ఏమి చేసినా భరించాల్సిందే, ఎందుకంటే అది వాళ్ళ తలరాత
@2024YCP నీకు పైసలుంటే చెప్పు, వాళ్ళు నీతో మాట్లాడతారు, లేకపోతె మీ బతుకులు బజారు పాలే, ఓ రెండు ,మూడు రోజులు అరిచి ,ఏడ్చి మీరే ఇంటింకి వెళ్ళిపోతారు. ఇది అధీరా KGF