అల్లుడికి ఫార్మాసిటీ కోసం భూములు - భూముల సర్వే కోసం వెళ్లిన అధికారులకు రైతుల ప్రతిఘటన
వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ గారిపై జరిగిన దాడి బాధ కలిగించింది. భూములను రక్షించుకోవడానికి రైతులు ప్రభుత్వంపై ఉద్యమించాలి కానీ, అధికారులపై దాడి చేయడం సరైన మార్గం కాదు. ప్రభుత్వంతోనే పోరాడాలి తప్ప ప్రభుత్వ ఉద్యోగస్తులపై కాదు.
రాష్ట్ర రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో రైతులు ఉద్యోగస్తులపై ఇలా ప్రతిఘటన చేయడం చూస్తున్నాం. మొన్న మూసీ బాధితుల కుటుంబాలు, నిన్న పోలీసు అన్నల కుటుంబాలు, ఇప్పుడు రైతన్నల ఆవేదన. 11 నెలల కాలంలో ప్రజల్లోనూ ఉద్యోగస్తుల్లోనూ వ్యతిరేకతను కూడగట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించి, ఫార్మాసిటీ భూములను అల్లుడికి అప్పగించాలనే ఆలోచన చేయకుండా, రైతుల బాధను కూడా గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
@TelanganaCMO
Joined BRS Working President @KTRBRS Garu at Nampally Court for the defamation case proceedings against Konda Surekha Garu. Standing firm against baseless allegations and ensuring justice is served.
Following the guidance of MLA Padma Rao Garu, Inspected the ongoing CC road works behind SR Hospital in Shabaziguda, sanctioned by the previous state government at a cost of ₹30 lakhs, also interacted with local residents to address their civic issues and instructed the officials to expedite the work.
#కాంగ్రెస్ రాక్షస పాలనలో ఆకలి చావుకు గురైనా ఆటో డ్రైవర్ 😭😭
#సిద్ధిపేట జి,దౌల్తాబాద్ మం,దొమ్మాట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ యాదగిరి అకాల మరణం
#రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబంలో జన్మించిన యాదగిరి
ఫ్రీ బస్ వల్ల ఆరు నెలలుగా కుటుంబ పోషణ భారం
#చందాలతో అంత్యక్రియల నిర్వహణ😭😭
#కాంగ్రెస్ రాక్షస పాలనలో ఆకలి చావుకు గురైనా ఆటో డ్రైవర్ 😭😭
#సిద్ధిపేట జి,దౌల్తాబాద్ మం,దొమ్మాట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ యాదగిరి అకాల మరణం
#రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబంలో జన్మించిన యాదగిరి
ఫ్రీ బస్ వల్ల ఆరు నెలలుగా కుటుంబ పోషణ భారం
#చందాలతో అంత్యక్రియల నిర్వహణ😭😭
కేసీఆర్ హయాంలో సామాన్యుడిపై విద్యుత్ చార్జీల భారం పడకుండా నెలకు రూ. 1000 కోట్ల భారాన్ని ప్రభుత్వమే మోసింది.. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ ను వ్యాపారంగా చూస్తూ సామన్యుడిపై భారం మోపాలని చూస్తున్నది.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
పది నెలల్లోనే 60 వేల ఉద్యోగాలు ఇచ్చిన అని సిగ్గులేకుండా పచ్చి అబద్ధాలు చెప్తున్న దగుల్బాజీ ముఖ్యమంత్రి, అదే మాట దమ్ముంటే నువ్వు నీ రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు వచ్చి చెప్పండి.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥
Called on GHMC Incharge Commissioner @amrapalikata Garu at GHMC Head Office. Given a representation & discussed various issues and requested to expedite the pending works pertaining to Seethaphalmandi Division.