బాబోరి అమరావతి... కేకో, కేకా 🔥🔥🔥
తెచ్చిన అప్పులు ఎక్కడికి పోయయ్యా? 😭😭🥹
గమనిక : ఈ పిక్ కి నోటీసులు పంపిస్తారు అని నా పందెం పావలా.😭😭
దమ్ముంటే పందెం కట్టుకోవచ్చు @AmaravatiBuzz@Rakita_IND@Ravanaroy
Ethanol scam is bigger than you think… You have done Ethanol testing on 150 crore Indians just for your sons profit Mr Gadkari…Endless such videos across social media platforms
బ్రేకింగ్ న్యూస్
ఏపీ ప్రభుత్వం మరో భారీ అప్పు
ఈ మంగళవారం రిజర్వ్ బ్యాంకు సెక్యూరిటీల వేలం ద్వారా రూ.2600 కోట్లు అప్పు తెచ్చిన చంద్రబాబు ప్రభుత్వం
తాజా అప్పుతో రూ.3,55,000 కోట్లకు చేరిన అప్పు
25 నెలల్లో రూ.3.55 లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు సర్కార్
బడ్జెటరీ అప్పులు 1,97,000 కోట్లు, బడ్జెట్ బయట 1,12,504 కోట్లు అప్పులు చేసిన బాబు ప్రభుత్వం
అమరావతి పేరుతో 47,387 కోట్లు అప్పులు
దుప్పటి అడిగిందన్న కోపంతొ 8వ తరగతి విద్యార్థిని అక్షయను హాస్టల్ నుంచి పంపేసిన వార్డెన్.
ఏలూరు జిల్లా చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్లో వార్డెన్ దాష్టీకం.
#eluru#SCGirlsHostel#chintalapudi#UANow