Hello guys,
I lost my twitter account. I need to get back my account pls guide me how to get back. Comment for better reach to others or tag others who faced same issue like me
Waqf land - 38,00,000 acres
Church land - 7,00,00,000 acres
Ram Mandir - 2.5 acres
But Congress, commies and Dimagi Naxals wants to build schools and hospitals only in the place of Ram Mandir.
Any idea Why?
A full setup was created to record objectionable videos of Hindu girls in Dehradun.
The Bajrang Dal caught a Muslim man who admitted on video that he received money from a maulvi to befriend Hindu girls and record objectionable videos of them.
A girl was found in his room.
Condoms, sexual-performance tablets, and weapons were also recovered from the room.
The woman forcing her own father to sign property papers…
What else can we expect from them? 🤦♂️
When greed takes over, even family relationships become secondary.
Aadi impact ah….😂 that was just an another faction movie
Appativaraku Tollywood lo only Faction Trend Avthunte Out & Out Nowhere Babu OKKADU tho Fresh Love Faction Dhimpi ATR pettadu
OKKADU impact on TFI >>>>>> Any movie at that Time
GENERATIONAL SUPER STAR @urstrulyMahesh 🦁🙏🏻
🚩 హిందువులు ఓటు బ్యాంకు కాదనేనా… మా పండగలంటే ఇంత చులకన?
హిందువులు మీకు ఓటు బ్యాంకుగా కనిపించడం లేదనేనా…
హిందువులంటే చులకన? హిందువుల పండగలంటే నిర్లక్ష్యం?
ఇతర పండగలకు ముందుగానే ప్రణాళికలు వేసి, అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దించి అన్ని రకాల ఏర్పాట్లు చేయగలిగిన ప్రభుత్వం… ప్రతి సంవత్సరం వచ్చే వినాయక చవితి, గణేష్ నిమజ్జనం విషయంలో మాత్రం చివరి నిమిషం వరకు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది?
గణేష్ నిమజ్జనానికి సమయం దగ్గరపడుతోంది. కానీ ఇప్పటికీ సరూర్‌నగర్ చెరువు వద్ద పూర్తిస్థాయి ఏర్పాట్లు కనిపించకపోవడం అత్యంత బాధాకరం. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు — భక్తుల మనోభావాలను అర్థం చేసుకోలేని బాధ్యతారాహిత్యం.
సరూర్‌నగర్ చెరువు మాకు కేవలం ఒక చెరువు కాదు!
అది మా సరూర్‌నగర్ ప్రజల ఎమోషన్.
అది మా చిన్ననాటి జ్ఞాపకం.
అది మా భక్తి.
అది మా విశ్వాసం.
అది తరతరాలుగా కొనసాగుతున్న మా పండగ సంప్రదాయం.
సరూర్‌నగర్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తమ గణనాథుడిని ఇక్కడే నిమజ్జనం చేయాలని వస్తారు.
తొమ్మిది రోజుల పాటు ఎంతో భక్తితో పూజించిన గణనాథుడికి గౌరవంగా వీడ్కోలు చెప్పాలని కోరుకోవడం కూడా ఈ ప్రభుత్వంలో ఎక్కువ ఆశ అయిపోయిందా?
ఈరోజు రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో కూడా ఇదే విషయంపై సమావేశం జరిగింది.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన గణేష్ ఉత్సవాలు–నిమజ్జన ఏర్పాట్ల సమీక్ష సమావేశంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో నేను, ఆకుల శ్రీవాణి, కూడా పాల్గొని సరూర్‌నగర్ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి సంబంధించిన సమస్యలను, భక్తులు ఎదుర్కొనే ఇబ్బందులను, అవసరమైన ఏర్పాట్లను అధికారుల దృష్టికి స్పష్టంగా తీసుకెళ్లాను.
మా డిమాండ్ ఒక్కటే —
సమావేశాలు కాగితాలకే పరిమితం కాకూడదు.
హామీలు మాటలకే పరిమితం కాకూడదు.
క్షేత్రస్థాయిలో పని కనిపించాలి!
ఎందుకంటే…
హైదరాబాద్‌లో మేము ఇప్పటికే ఒక “కాంప్రమైజ్ లైఫ్” బతుకుతున్నాం!
దోమలతో కాంప్రమైజ్ అయ్యాం…
చెత్తతో కాంప్రమైజ్ అయ్యాం…
గుంతల రోడ్లతో కాంప్రమైజ్ అయ్యాం…
డ్రైనేజీ సమస్యలతో కాంప్రమైజ్ అయ్యాం…
వర్షం వస్తే నీటమునిగే రోడ్లతో కాంప్రమైజ్ అయ్యాం…
వీధి కుక్కల భయంతో కాంప్రమైజ్ అయ్యాం…
ట్రాఫిక్‌తో కాంప్రమైజ్ అయ్యాం…
అపరిశుభ్రతతో కాంప్రమైజ్ అయ్యాం…
టాక్సులు మాత్రం పూర్తిగా కడుతున్నాం…
కానీ కనీస సౌకర్యాల విషయంలో ప్రతిరోజూ కాంప్రమైజ్ అవుతున్నాం!
ఇన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యాం…
కానీ ఇప్పుడు మా దేవుడి విషయంలోనూ కాంప్రమైజ్ కావాలా?
మా భక్తి విషయంలోనూ కాంప్రమైజ్ కావాలా?
మా పండగ విషయంలోనూ కాంప్రమైజ్ కావాలా?
లేదు… ఇక చాలు!
మేము గొంతెమ్మ కోరికలు కోరడం లేదు.
మేము ప్రత్యేకమైన సౌకర్యాలు అడగడం లేదు.
శుభ్రమైన నిమజ్జన ప్రదేశం, సురక్షితమైన రోడ్లు, సరైన లైటింగ్, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్యం, తాగునీరు, వైద్య–అత్యవసర సదుపాయాలు, క్రేన్లు, బారికేడ్లు, భక్తుల భద్రతకు అవసరమైన పోలీస్ బందోబస్తు — ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సిన కనీస బాధ్యతలు.
వినాయక చవితి అకస్మాత్తుగా వచ్చిన పండగ కాదు!
ప్రతి సంవత్సరం ఇదే సమయంలో వస్తుందని ప్రభుత్వానికి తెలుసు. అధికారులకు తెలుసు. సంబంధిత శాఖలకు తెలుసు.
మరి ముందస్తు ప్రణాళిక ఎక్కడ?
చెరువు శుభ్రత ఎక్కడ?
రోడ్ల మరమ్మతులు ఎక్కడ?
లైటింగ్ ఏర్పాట్లు ఎక్కడ?
ట్రాఫిక్ ప్లాన్ ఎక్కడ?
భక్తుల భద్రతకు కార్యాచరణ ఎక్కడ?
మా ప్రశ్న చాలా సూటిగా ఉంది —
హైదరాబాద్ ప్రజలు అన్నింటికీ కాంప్రమైజ్ అవుతున్నారు కాబట్టి… చివరికి మా భక్తితో కూడా కాంప్రమైజ్ అవుతారని అనుకుంటున్నారా?
అది జరగదు!
కాంగ్రెస్ ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి.
సరూర్‌నగర్ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి యుద్ధప్రాతిపదికన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి.
భక్తులు భయంతో కాదు — భక్తితో రావాలి.
అసౌకర్యంతో కాదు — ఆనందంతో రావాలి.
అస్తవ్యస్త పరిస్థితుల్లో కాదు — అంగరంగ వైభవంగా గణనాథుడికి వీడ్కోలు పలకాలి.
మేము అడుగుతున్నది ఉపకారం కాదు — మీ బాధ్యతను నిర్వర్తించమని!
మేము కోరుతున్నది ప్రత్యేక హక్కు కాదు — మా పండగకు తగిన గౌరవం!
🚩 సరూర్‌నగర్ చెరువు మా ఎమోషన్!
గణనాథుడు మా విశ్వాసం!
గణేష్ నిమజ్జనం మా సంప్రదాయం!
మా భక్తి విషయంలో మాత్రం — కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు!
– ఆకుల శ్రీవాణి
లేడీ సింగం