రెండేళ్ల అభివృద్ధి పరిపాలన దిశగా ఇంటింటి ప్రోగ్రాంలో పత్తికొండ నియోజకవర్గం పత్తికొండ మండలంలో కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పత్తికొండ అబ్జర్వర్ సిమెంట్ పోలన్న
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గౌరవ ఎమ్మెల్యే శ్రీ కె.ఈ. శ్యాంబాబు గారి నాయకత్వంలో పత్తికొండ నియోజకవర్గంలోని మద్దికేర మండలంలో కొనసాగుతున్న "ఇంటింటి కార్యక్రమం" నాలుగో రోజు విజయవంతంగా నిర్వహించబడింది.
పత్తికొండ నియోజకవర్గ పరిశీలకుడిగా వడ్డే సిమెంట్ పోలన్న
కర్నూలు జిల్లా పార్లమెంటు పత్తికొండ నియోజకవర్గం మంత్రి నారా లోకేష్ రాకతో పరిశీలిస్తున్న సభా కార్యక్రమంలో టాటా అండ్ సుజలాన్ భూమి పూజ సోలార్ ప్లాంట్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న నియోజవర్గం పరిశీలకులు వడ్డే సిమెంట్ పోలన్న
తల్లికి వందనం పేరుతో తల్లిదండ్రులకు విద్యార్థులకు సంతోషకరమైన ఒక విద్యార్ధులకు 13 వేల రూపాయలు అందించడం ప్రభుత్వం ప్రజలు హర్షిస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు