Hi @Burp_Suite@PortSwigger, I reached out via email regarding a Burp AI subscription for our existing Burp Suite Professional licenses but haven't heard back yet. We'd appreciate any guidance on how to proceed. Thanks!
అధ్యయనంలో తేలింది ఏమిటంటే పిల్లలకి బడిలో విజయం అనేది తెలివితేటల(మార్కుల) వలన కాదు, బడిలో ఎలా ప్రవర్తించాలి అని తెలుసుకోవడం, అల్లరి చెయ్యాలనే కోరికను అదుపులో ఉంచుకోవడం, వేచిచూడగలగటం, మిగతా పిల్లలతో కలసిపోగలగడం, తమ అవసరాలను గుర్తించి ఉపాధ్యాయుడితో చెప్పగలగటం వలన వస్తుంది.
కొన్ని తెలుసుకోండి.
బీరు తాగితే కిడ్నీలో రాళ్లు కరగవు.
జ్వరం వస్తే చికెన్ తినడం మానక్కర్లేదు.
పుప్పి పళ్లు పీకితే కంటి చూపు పోదు.
కత్తిరించిన బొడ్డుకి పేడ రాయకూడదు.
ఏడాది లోపు పిల్లలకి తేనె ఇవ్వకూడదు.
మండ మీద వాత పెడితే కామెర్లు తగ్గవు.
పిల్లలకి కడుపు మీద వాత పెడితే కడుపు నొప్పి తగ్గదు.
పెళ్లి చేస్తే పిచ్చి తగ్గదు.
కంటి వ్యాయామం వలన చూపు మెరుగవ్వదు.
బాలింతలు పథ్యం ఉండక్కర్లేదు.
పప్పు తింటే పుండు చీము పట్టదు.
మంత్రం వేస్తే మానసికరోగం తగ్గదు.
పాము కాటుకి నోరు పెట్టి పీలిస్తే విషం వచ్చెయ్యదు.
ఆరు నెలల లోపు పిల్లలకి తల్లిపాలే అన్నీ.
వ్యాక్సిన్లు పనిచేస్తాయి.
వంశపారంపర్యంగా ఊడిన జుట్టు మళ్లీ రాదు.
అనుమతి తీసుకోకుండా చేసే సెక్సు అత్యాచారం.
తాళం చెవులు చేతిలో పెడితే మూర్ఛ ఆగదు.
మెలకువగా ఉన్నవాళ్ళకి సీపీఆర్ చెయ్యకూడదు.
కిడ్నీలో, కాలేయం కింద పిత్తాశయంలో రాళ్లు ఏ పసరుకి కరగవు.
లివర్ ని డీటాక్స్ చెయ్యక్కర్లేదు, చెయ్యటానికి వాడే పసర్లు తిరిగి లివర్ని డ్యామేజీ చేస్తాయి.
మందు వలన గుండెకి కానీ ఇంకా ఏ అవయవానికి కానీ లాభం లేదు, అంతా నష్టమే.
పొగాకు నమిలినా, కాల్చినా, పీల్చినా, చప్పరించినా ఎలా అయినా క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గదు.
గంజాయి శాశ్వతంగా మెదడుని దెబ్బ తీస్తుంది. దానికి మందు లేదు.
వైరల్ ఇన్ఫెక్షన్లకి యాంటీబ్యాక్టీరియల్ మందులు అవసరం లేదు.
ఓ ఆర్ ఎస్ ద్రావణం ఒక మందు, అదొక పానీయం కాదు ఎప్పడు బడితే అప్పుడు తాగడానికి.
హైపోథైరాయిడ్ కి థైరాక్సిన్ ఒక్కటే మందు.
మెడ వెనక , గజ్జల్లో నలుపు మట్టి కాదు, నీకు త్వరలో మధుమేహం వస్తుందని సూచన.
హై బీపీ వలన కోపం రాదు, కోపం వలన బీపీ వస్తుంది.
ఉప్పు తగ్గిస్తే బీపీ తగ్గుతుంది, ఉప్పు మానేస్తే ప్రాణం పైకెళ్ళిపోతుంది.
రేబీస్ కి మందులేదు, మరణం తథ్యం, వ్యాక్సిన్ ఒక్కటే నివారణ.
పండ్లు, సలాడ్లు సరిగ్గా కడక్కుండా తినకూడదు.
మూడేళ్ల లోపు పిల్లలకి పంచదార అవసరం లేదు, ఆ తర్వాత కూడా అవసరం లేదు.
కుట్ల సంఖ్యకి ఆపరేషన్ సంక్లిష్టతకి సంబంధం లేదు.
@Hanjigill@RGVzoomin Looks like you haven’t read the post or understood clearly. He never mentioned the murder of cinema, but the murder of the arrogance of “only we know how to make a cinema”. Further he spoke about accessibility to everyone. So the argument you made is not relevant to the post.
@udemy this is what I am getting while trying to make payment but it's not allowing make payment with gapy and there is no way I can change the payment method and now prices got increased. Help me change the payment method.
@arrahman ur hyd concert is a big disappointment. In the heart of a telugu state, in a 3hr concert, barely 4 telugu songs? its ironic that u spoke highly abt the language, says u love it but sang none. Yes music has no language, but lyrics do & they r the soul of any song #Telugu
@Maruti_Corp @MarutiSuzukiArena Bhargavi Automobiles, Tirupati, Andhrapradesh, is refusing to sell me a car because I didn’t want take insurance from them. Forcing customers to buy insurance from the dealer is unethical. Please take action. #CustomerRights#MarutiSuzuki