నమస్తే సర్ 🙏🏻, అడ్డు అదుపు లేని అక్రమాలు అడుగడుగునా కొండగట్టు దేవాలయం సాక్షిగా జరుగుతున్నాయి...! గుడిపై ఆధారపడిన నాయి బ్రాహ్మణ కుటుంబాలెన్నో రోడ్డున పడి దీనవస్థలో ఉన్నాయి. 3 సంవత్సరాలనుండి రావాల్సిన ఆదాయం అందకపోవటం వల్లన.
మా దైవం ఆ శ్రీరాముడివై వీరిపై దయ చూడాలని ప్రార్థణ 🙏🏻
@KTRTRS కొండగట్టులో ఏళ్ళ తరబడి బానిసలుగా పనిచేస్తున్న 50 నాయి బ్రాహ్మణ కుటుంబాలను ఆదుకోండి. ఆలయ అధికారులు, దళరులు కుమ్మక్కయి చేస్తున్న కోట్ల రూపాయల స్కామ్ పైన, అక్రమాలపైన విచారణ జరిపించి నాయి బ్రాహ్మణులకు న్యాయం చేయగలరని ప్రార్థన 🙏🏻🙏🏻
#askktr కొండగట్టు లో తలనీలలో ఏళ్ళతరబాడి బానిసలుగా బ్రతికు తున్న నాయీబ్రాహ్మణులు.ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న కోట్లలో స్కాం పైన దయచేసి విచారణ జరిపించి 50 కుటుంబాలను బానిస బ్రతుకులనుండి విముక్తి చేయండి!🙏🏻