చిన్నారులపై అఘాయిత్యాలు ఇం��ా ఎంతకాలం? యావత్ సమాజం తలదించుకునే ఆకృత్యానికి పాల్పడిన అటువంటి నరరూప మృగాళ్ళను కఠినంగా శిక్షించాలి.
నాలుగు రోజుల క్రితం YSR కడప జిల్లా, మైలవరం మండలం, కంబాలదిన్నె గ్రామంలో అభం శుభం తెలియ��ి మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడికట్టి,హత్య చెయ్యడం, అది కూడా బందువులకు సంబంధించిన వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడటం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటనగా భావిస్తున్నాను. ఈ వార్త నా హృదయాన్ని కకావికాలం చేసింది.సమాజంగా మన ఎక్కడ వైఫల్యం చెందాం అనే ప్రశ్న ఈ రోజు మన ముందు ఉంది.
ఘటన వివరాలను అధికారుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. గతంలో కథువా లో ఆసిఫా అనే చిన్నారిపై దారుణమైన అఘాయిత్యానికి పాల్పడి చంపేసినప్పుడు రోడ్డు మీదకు వచ్చి పోరాటం చేసి, ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకూడదు అని కోరుకున్నాను. అయినా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే నిందితుల్లో చట్టం నుండి తప్పించుకోవచ్చు అనే భావన కారణం కావొచ్చు. ఈ ఘటన��ు పాల్పడిన కిరాతకుడిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి POCSO కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చూడాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు పాల్పడాలంటే భయం పుట్టేలా చూడాలని న్యాయ శాఖా, పోలీస్ శాఖ @APPOLICE100 వారికి, DGP @dgpapofficial గారికి, హోంశాఖ మంత్రి శ్రీమతి @Anitha_TDP గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. బాలిక కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, నిందితులక�� శిక్ష పడేలా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని తెలియజేస్తున్నాను - @PawanKalyan
కళ్యాణ్ , నాగబాబు, @KChiruTweets గారి తల్లి అంజనాదేవి గారి ఆశీర్వాదమే కాదు ఇలాంటి ఎంతోమంది తల్లుల కల్మషం లేని ఆశీర్వాదం పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి .
@NagaBabuOffl@PawanKalyan
వీడియో చివరి దాకా చూడండి
ఇప్పటం గ్రామంలో ఆవిర్భావ సభ జరగడాన్నీ ఎంతో ప్రేమతో ఆనందంతో ఆ నాడుకళ్యాణ్ గారు నా కొడుకు, అధికారంలోకి రావాలి అన్న ఈ అవ్వ, 🙏
ఈరోజు ఆమె ఇల్లు కూలగొడుతుంటే ఆమె బాధ చూస్తుంటే కన్న���ళ్లు వస్తున్నాయి 😥.
కాళ్ళు పట్టుకుంటుంది.... 😥😥
@PawanKalyan
@JanaSenaParty
గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు @VSReddy_MP గారు, @JanaSenaParty పోటీ చేసింది 140 స్థానాలు సొంత బలం మీద.
మిత్రపక్షాలైన బి.ఎస్.పి 21, సి.పి.ఐ., సి.పి.ఎం వామపక్షాలు 14.
అలా మొత్తం చేరి 175 స్థానాలకు జనసేన కూటమి పోటీ చేసింది.
మా లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి, మా లెక్కలు సరిగ్గా ఉంటాయి.