అధినేత ఓటు వేసే వార్డులో అయిన జనసేన పోటీలో ఉండేలా చేయలేని చేతకాని ఇంచార్జీ... కానీ అధినేత తో పోలింగ్ బూత్ లోకి పార్టీ ఎంబ్లెమ్ షర్ట్ కి పెట్టుకొని పోవటం...మన కర్మ🤦
పనులు ఎలాగూ చేయరు రూల్స్ అయినా పాటించండిరా 💦
#JanaSena#PawanKalyan
Heartfelt thanks to Hon’ble CM Sri @ncbn , DCM Sri @PawanKalyan Garu, @naralokesh Garu, all @JaiTDP , @JanaSenaParty & @BJP4India leaders, MLAs, MPs and corporators for your blessings and support on my swearing-in as GVMC Deputy Mayor.
Committed to serving Visakhapatnam! 🙏
ఏది ఏమైనా మరో 15 ఏళ్లు చంద్రబాబు కోసమే పనిచేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పదేపదే చెబుతుంటే.. మరోవైపు తమకు జరుగుతున్న అన్యాయంపై జనసేన నేతలు పదేపదే మీడియా ముందుకు వస్తున్నారు.
మేము కూడా కూటమిలో భాగస్వాములమే కదా.. మాకు ఎందుకు ఇలా చేస్తున్నారు? అంటూ ఓ జనసేన కౌన్సిలర్ కన్నీటిపర్యంతమయ్యారు.
పవన్ కల్యాణ్ ప్రకటించిన ఆత్మకూరు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని వేరే వారికి కేటాయించారంటూ ఆవేదన
ఒంగోలు డిప్యూటీ మేయర్ కోసం జనసేన పార్టీ వాళ్లు చాలా ప్రయత్నించారు..
కానీ అక్కడా ఉన్న టీడీపీ MLA దామచర్ల జనార్ధన్ గారు చివరి క్షణంలో చక్రం తిప్పేశారు.. టీడీపీకే డిప్యూటీ మేయర్ పదవి వచ్చేలా చేశారు.. 👍😊🤗
2024 లో జనసేన వాళ్ళను VOTES కోసం బాగా తిప్పుకున్నారు ఏదో విలువ ఇచ్చినట్టు నటించారు అంతే..కానీ ఏం లేదు 👎 మనం ఇప్పటికైనా గ్రహించాలి ..
From a fan in 1996 to a dedicated JanaSainik, a journey of loyalty, dedication and unwavering faith in Sri @PawanKalyan garu. ❤️
Congratulations, Shiva Anna, on becoming Visakhapatnam Deputy Mayor!
@JSPSivaPrasad@JanaSenaParty
Jai JanaSena! ✊
From a fan in 1996 to a dedicated JanaSainik, a journey of loyalty, dedication and unwavering faith in Sri @PawanKalyan garu. ❤️
Congratulations, Shiva Anna, on becoming Visakhapatnam Deputy Mayor!
@JSPSivaPrasad@JanaSenaParty
Jai JanaSena! ✊
Thank you so much, Sir, for your trust and this opportunity. I assure you that I will always uphold the values of @JanaSenaParty and never let @PawanKalyan garu’s name down. Forever grateful! 🙏
Jai JanaSena! ✊