Journalist in Andhrajyothi_
Covering @HMDA_Gov, @HMWSSBonline, @mrdcl, Real estate, Universitys in HYD, Off- Beat |
నేటి రాతలు.. రేపటి చరిత్రకు ఆధారాలు🙂
కళ్లు లేవు..
తల్లిదండ్రులు ఎవ్వరో తెలియదు.. కానీ
అనాథలపై పరిశోధన చేస్తున్న
ఐఐటీ ముంబయి రీసర్చ్ స్కాలర్ సావిత్రి ఇంటర్వ్యూ..
#iitmumbai#iitresearchscaller
నేపాల్ లో అద్భుతం !
60 గంటలపాటు మృత్యువుతో పోరాడి గెలిచిన 6 ఏళ్ల చిన్నారి !!
శిథిలాల కింద దాదాపు 60 గంటల పాటు కూరుకుపోయిన 6 ఏళ్ల మనీషా ప్రాణాలతో బయటపడింది. రసువాలో శిథిలాల కింద నుంచి చిన్నగా ఏడుపు వినిపించడంతో రెస్క్యూ సిబ్బంది గుర్తించారు.
వెంటనే శిథిలాలను తవ్వి చిన్నారిని బయటకు తీశారు. చికిత్స కోసం కాఠ్మాండుకు తరలించారు.
@APF_Nepal
@NeverSayYesDude@ican_ask అవును సార్.. పార్క ముందు వైపు ఖాళీ స్థలం ఉండడంతో బల్దియా వాహనాలన్నీ అక్కడే పార్క్ చేస్తున్నారు. ఇదే తరహాలో కృష్ణకాంత్ పార్క్ దగ్గర కూడా ఉన్నది. సార్
@revathitweets@revathitweets గారు జర్నలిస్టులము మనం ప్రతిదీ నిర్ధారణ చేసుకోవాలి.
సోషల్ మీడియాలో వచ్చేవాటిని నమ్ముకొని అవాస్తవాలను ప్రచారం చేస్తే జర్నలిజం విలువలు దిగజారుతాయండి..
#factcheck
ఇది pvnr express way దిగువన స్కై వాక్.. పాదచారులు నడుస్తూ ఈజీగా వెళ్తున్నారు.
చెయ్యి ఎత్తిన అందడం లేదు..
కానీ సోషల్ మీడియాలో మాత్రం పాకుతూ వెళ్ళాలా అంటూ ఇంజనీరింగ్ అద్భుతాన్ని హేళన.
ఇంజనీర్లు గుడ్డిగా ఏది నిర్మాణం చేయరు అని ట్రోలర్స్ ఇకనైనా అర్థం చేసుకోవాలి
#Skywalk#Factcheck
@NeverSayYesDude ఇది pvnr express way దిగువన స్కై వాక్.. పాదచారులు నడుస్తూ ఈజీగా వెళ్తున్నారు.
చెయ్యి ఎత్తిన అందడం లేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం పాకుతూ వెళ్ళాలా అంటూ హేళన..
#Factcheck
ఎవరికి వారు బానే ఉన్నారు. . కానీ రాజకీయ చక్రంలో బలవుతున్నది అధికారులే..
మంత్రి ఆదేశిస్తే అధికారులు పాటించడం కూడా ఇక నేరమే..
ఆరు నెలల్లో రిటైర్డ్ కానున్న సీనియర్ ఐఏఎస్ అధికారి సస్పెన్షన్
సైలెంట్ గా @IASassociation, #iasofficers
ఇక @DoPTGoI స్పందించాలి
@airtelindia@Airtel_Presence
I paid Rs.3003 in advance for 6 months Airtel Xstream Fiber (Account 04023517601_wifi, Hyderabad)
Validity is till 03 June 2026
But my internet was suspended on 21-03-2026 citing extra charges. This is unacceptable.Please restore service immediately
సిక్ అయిన సిస్టర్ ను ఫోన్ లో పరామర్శించాను.
కొడుకు పెళ్లి తర్వాత అన్ ప్లాన్డ్ గా తిరుమల వెళ్ళి వచ్చారు.
టికెట్ కన్ఫర్మ్ కాలేదు. జనరల్ బోగీలో వెళ్లారు. టాయిలెట్ లు ఘోరం. అటుపక్క పోతేనే దుర్వాసన.
నీళ్ళు తాగితే ఎక్కడ టాయ్ లెట్ పోవాల్సి వస్తుందో అని ఆడాళ్ళు ప్రయాణం లో చుక్క నీరు తాగలేదట. తిరుమల వెళ్ళే సరికే అంతా వేలాడబడే పరిస్థితి.
తిరుగు ప్రయాణంలో సీట్లు కన్ఫర్మ్ అయ్యాయి. పర్లేదు.
ఇంటికి వచ్చే సరికి సెలైన్ లు ఎక్కించే పరిస్థితి.
భారతదేశం నా భాగ్యసీమరా అనిపించింది.
రోడ్డు నిర్వహణ లేనప్పుడు టోలు ఎలా వసూలు చేస్తారు..?
@NHAI_Official@nitin_gadkari@KomatireddyKVR
ఇది విజయవాడ - హైదరాబాద్ ప్రధాన రహదారి.
ఎన్ హెచ్-65.
నార్కట్ పల్లి నుంచి సూర్యాపేట వరకు పలు ప్రాంతాల్లో రోడ్డు అద్వానంగా ఉంది.
తార్ లేచిపోయి గతుకుల మయంగా మారింది.
🌟హైదరాబాద్లో HMDA 42 ఎకరాల ప్రభుత్వ భూముల వేలం
🔹మూసాపేట (14 ఎకరాలు), బంజారాహిల్స్ (8.37 ఎకరాలు), కొండాపూర్ (20 ఎకరాలు)
🔹ప్రభుత్వానికి ₹5,000కోట్ల ఆదాయం లక్ష్యం
🔹కబ్జాల భయం నేపథ్యంలో మూసాపేట భూముల విక్రయానికి మళ్లీ గ్రీన్ సిగ్నల్
#Hyderabad@HMDA_Gov#LandAuction#Telangana
Excavation for the central column foundation (2.5m x 2.5m x 2.5m) for the Mehdipatnam Sky walk was carried out last night as per the original designs.
Underground utilities were encountered during this process, and structural designers required few modifications as per site conditions. Design modifications are being worked out.
PVNR bridge foundations remain safe and unaffected.