వినూత్నంగా రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు జరిపిన నిరుద్యోగులు.ఎన్నికలకు ముందు చిక్కడపల్లి లైబ్రరికీ వచ్చి హామీలు ఇచ్చి ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి ప్రశ్నిస్తుంటే రాహుల్ గాంధీ ఎక్కడ? అంటూ నిరుద్యోగులు ప్రశ్నించారు🥵@KTRBRS@TV9Telugu@revanth_anumula@RahulGandhi
దిల్ సుఖ్ నగర్లో ఇంతమంది నిరుద్యోగులు రోడ్ల మీదకు వచ్చి SI & కానిస్టేబుల్ పోస్టులు పెంచాలని సుమారు పది రోజుల నుంచి ధర్నా చేస్తూ ఉన్నాం.అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర విడవకుండా అసలేం పట్టనట్టుగా ఉంది@KTRBRS ఇలాగే ఉంటే మరొక తెలంగాణ ఉద్యమం మొదలవుతుంది🔥 @revanth_anumula

పాలకులు మారుతున్నారు గాని నిరుద్యోగుల జీవితాలు మాత్రం మారడం లేదు వారి రాజకీయ అవసరాల కోసం నిరుద్యోగులను @ANI వాడుకుంటున్నారు తర్వాత వదిలేస్తున్నారు వాళ్లు గెలిస్తే ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తారు వీళ్ళు కలిసి నోటిఫికేషన్ ఇస్తారని ఎదురు చూడటమే సరిపోయింది😞@revanth_anumula @Bhatti_Mall
ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు ఈరోజు లైబ్రరీ విద్యార్థులు మా ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కడ అని ప్రశ్నిస్తుంటే పోలీసుల చేత నిర్బందకాండ చేయిస్తున్నారు @BRSparty@BRSHarish@RahulGandhi@revanth_anumula@KTRBRS

20,000 SI & కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని,అలాగే వయో పరిమితి 36 సంవత్సరాలకు పెంచాలని నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి డిజిపి ఆఫీస్ కి వెళ్లాను పై డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం🙏 @CVAnandIPS@TelanganaDGP@revanth_anumula@Bhatti_Mallu@Ponnam_INC

SI & కానిస్టేబుల్ 5000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ నిరుద్యోగ అభ్యర్థులను చాలా నిరుత్సాహపరుస్తున్నది @revanth_anumula తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతిసారి 10,000 పోస్టులకు తగ్గకుండా నోటిఫికేషన్ వచ్చింది కావున తక్షణమే 20 వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం @Bhatti_Mallu

ఆనాడు చిక్కడపల్లి లైబ్రరీలో ఓట్ల కోసం @RahulGandhi నిరుద్యోగ అభ్యర్థుల మధ్యలో కూర్చున్నాడు.ఈనాడు రాహుల్ గాంధీ హైదరాబాద్ వస్తుంటే @revanth_anumula చదువుకునే నిరుద్యోగులను నిర్బంధించి ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేశారు? ఇదేనా మీ ప్రజా పాలన @INCTelangana@TV9Telugu#jobcalendar
ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి చర్చించి నోటిఫికేషన్లు తొందరగా విడుదల చేస్తారని నిరుద్యోగులం అందరం ఎదురు చూస్తున్నాం.అలాగే పోలీస్ ఉద్యోగాలకు సన్నద్ధం అయ్యే కానిస్టేబుల్ అభ్యర్థులకువయోపరిమితి 35 సంవత్సరాలకు పెంచాలని కోరుతున్నాం🙏 @revanth_anumula@TelanganaCMO@OffDSB@Bhatti_Mallu