వంశపారంపర్య పార్టీలు, తెలంగాణలోనే కాదు భారతదేశం లో ఎక్కడైనా ఒకే విధంగా పని చేస్తాయి. అవి ప్రజాస్వామ్య పద్ధతులను నిర్వీర్యం చేసి అవినీతికి బాటలు వేస్తాయి .దీని వల్ల యువత ఆకాంక్షలు దెబ్బతింటాయి .
@narendramodi@bandisanjay_bjp 100% Right What Shri Narendra Modiji said honorable Prime Minister is True and Correct about Telangana KCR Family Government.