తండ్రీ–కూతుళ్లను విడదీసిన పరిస్థితులకు బాధ్యులు ఎవరు @ncbn ,@PawanKalyan కదా? ఈ వీడియో అదే ప్రశ్నను ప్రజల ముందుంచుతోంది.
రాజకీయాల కోసం కుటుంబాలను విడదీయడం బాధాకర��. ఈ వీడియో అదే వేదనను ప్రతిబింబిస్తోంది.
🚨
మరో సారి నాయకత్వ పటిమ చాటిన సీఎం విజయ్!
తన పార్టీకి చెందిన నేత లంచం తీసుకుంటూ దొరికిపోతే, తక్షణం పార్టీ నుండి గెంటేసిన సీఎం విజయ్.
➡️అది ఏ.ఐ. వీడియో అనలేదు
➡️అది ఫేక్ వీడియో అనలేదు
➡️పార్టీ కార్యక్రమాలకు కొద్ది రోజులు దూరంగా ఉండండి ��ని డ్రామా ఆడలేదు
సీఎం విజయ్👍
#CMVijay
నిర్మా డిటర్జెంట్‌తో 2.3 కోట్ల లీటర్ల కల్తీ పాలు.. రూ.9.21 కోట్ల సంపాదన
మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లా భూమ్ తాలూ��ాలో కల్తీ పాల రాకెట్‌ను పోలీసులు, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ బయటపెట్టాయి.
గత ఆరు నెలల్లో 2,30,470 కిలోల నాసిరకం పాలపొడితో 23,04,070 లీటర్ల సింథటిక్ పాలు తయారు చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీని విలువ రూ.9.21 కోట్లుగా అంచనా.
ప్రతి 100 లీటర్ల స్వచ్ఛమైన పాలలో 10 లీటర్ల సింథటిక్ పాలు కలిపి విక్ర��ించినట్లు అధికారులు గుర్తించారు.
డిటర్జెంట్ పౌడర్, పామాయిల్, నాసిరకం రసాయనాలతో కల్తీ పాలు తయారు
ఈ కేసులో ఏడుగురిపై కేసులు నమోదు కాగా, వారు ఇంకా పరారీలో ఉన్నారు.
పాపం.. డబ్బులు ఇచ్చి రోగాలు కొనుక్కోవడం అంటే ఇదే. అందులోనూ చిన్నపిల్లలు ఈ పాలు తాగి ఉంటే ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చాయో..!
Dear @fssaiindia,
One honest IAS officer joined the FDA just a month ago and started exposing big brands, fake food and fake milk factories.
What were you doing all these years?
People have been eating fake food for years. It is a complete failure of the system.
Those who ignored this for years should be held accountable.
Fake Maggi
Fake Thumbs Up
Fake Bournvita
Fake Paperboat
We are eating fake food despite paying full price.
Hospitals are full of cancer patients for this very reason.
Churches are now "catching fire" across the United States.
Former Grandview United Presbyterian Church, Pittsburgh, which has stood since 1857.
Now destroyed.
అయ్యగారి హార్డ్ కోర్ ఫ్యాన్ చాలా హానెస్ట్ పర్సన్...అతని ఇల్లు,దానిని చూపిస్తూ అతను చెప్పేది చూస్తే అతను ఎంత ట్రూ ఫ్యాన్ అని అర్థం అవుతుంది....#AkhilAkkineni is so lucky for having that kind of fans and fanism
తెలుగు రాష్ట్రాల్లో నీచ రాజకీయాలు మొదలు పెట్టిన పార్టీ తెలుగుదేశం 🤢
పార్టీ పెట్టిన వ్యక్తి పైన చెప్పులు వేసిన పార్టీ తెలుగుదేశం 🩴💩
సోషల్ మీడియాలో మార్ఫ్ లు, బూతులు సంప్రదాయం మొదలు పెట్టింది తెలుగుదేశం 🦮
సిగ్గులేకుండా ప్రోత్సహిస్తుంది అబ్బా కొడుకులు 💦
@JaiTDP 🤮🤮🤮