గౌరవప్రదమైన MLC స్థాయిలో ఉన్న వ్యక్తి మీరు!
పెద్దల సభలో సభ్యుడిగా ఉన్న మీకు కనీస గౌరవం, సంస్కారం ఉండాలి.
సభలో మీరు సభ్యుడే కాదా.. కానీ మీ మాటలకు ఒక హోదా, బాధ్యత ఉంది.
ప్రభుత్వ పెద్దలను ఇలా హేళన చేస్తూ మాట్లాడటం మీ స్థాయికి ఎలాంటిదో చూపెడుతుంది.
హోదా పెరిగినంత మాత్రాన సరిపోదు.. మాటల్లోనూ గౌరవం కనిపించాలి ఏమో .!
శాస్త్రవేత్తలు: Lనినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో వచ్చే మార్పు వల్ల వస్తుంది.!
ఉత్తమ్ : లేదు. అది బీఆర్ఎస్ ఆఫీస్ నుంచే ఆపరేట్ అవుతోంది.!అంతా వాళ్ళ వల్లే.!!
వాతావరణ శాఖను మూసేసి..ఇరిగేషన్ శాఖకు అప్పగించేయండి సార్.!!
గ్లోబల్ వార్మింగ్కి కూడా లోకల్ సొల్యూషన్స్ వెతికేస్తున్నారు..!
అక్కడ శ్రీరాముడి విగ్రహం ఉంటే ఎవరికి ఇబ్బంది కలిగింది? ఎవరి జీవితానికి ఆటంకమైంది? వస్తూ పోతూ రామయ్యను చూసి మనసారా దణ్ణం పెట్టుకున్న ఎంతోమందికి ఆ విగ్రహం ఒక ధైర్యం, ఒక ప్రశాంతత.
అలాంటి రామయ్య విగ్రహాన్ని ఎందుకు తరలించారు? ఒక వర్గానికి అభ్యంతరం వస్తుందనే భయం మీకు అంతగా ఉందా? ఆ భయంతో మా విశ్వాసాలను పక్కన పెడతారా? మేము మీ ఓటు బ్యాంకు కాదనేనా మా మనోభావాలకు ఈ నిర్లక్ష్యం?
మా దేశంలో, మా సొంత ప్రాంతంలో మా దేవుడి విగ్రహం ఉండాలని, ఆ ప్రాంతానికి “శ్రీరామ్ చౌక్” అని పేరు పెట్టాలని కోరుకోవడం కూడా తప్పేనా? ఇదేనా మీరు చెప్పే ప్రజాస్వామ్యం, ప్రజాపాలన?
మాకు రాముడు కేవలం విగ్రహం కాదు—మా ఇంటి దైవం, కష్టంలో ధైర్యం, తరతరాల విశ్వాసం. దయచేసి ఆ అనుబంధాన్ని ఓట్ల లెక్కలతో కొలవకండి. మీ బుజ్జగింపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు.
మనమంతా శాంతియుతంగా ఒక్కటై మన విశ్వాసానికి గౌరవం కోరుదాం. మన ఐక్యతే మన బలం!
జై శ్రీరామ్! 🚩
కరోనా టైంలో కేసీఆర్ బాధ్యత లేకుండా మాట్లాడిన మాటలు నమ్మి చాలామంది చనిపోయారు
కేసీఆర్ చెప్పింది నమ్మని నా లాంటి వాళ్ళు ఇప్పుడు బతికున్నం
- సీఎం రేవంత్ రెడ్డి
Yogi Adityanath’s reported call to demolish Hyderabad’s iconic Charminar has sparked outrage and raised serious concerns about the protection of India’s cultural heritage. India’s diversity is its strength, and the government must respect the history, heritage and cultural identity of every region.
సుద్దపూస మాటలొద్దు అధ్యక్షులవారూ..!
₹94 కోట్ల కాంట్రాక్ట్ ఇప్పించినందుకు XLANT INFRA దగ్గర BME కారు దొబ్బినవ్..
అధికారంలోకి రాగానే పర్మిషన్ల పేరుతో బెదిరించి GURUNANAK COLLEGE వాళ్ల దగ్గర నుంచి ఒక FORTUNER, ఒక TOYOTA VELLFIRE కొట్టెష్నవ్..
పొద్దున లేస్తే మంది దగ్గర దొబ్బిన కార్లలో తిరుగుతూ.. “నాకు అవినీతి తెలియదు.. నేను ముక్కుసూటి మనిషిని” అని బట్టేబాజ్ మాటలు అవసరమా మనకి..
@Bmaheshgoud6666@INCTelangana
దసరాకు ఉప్పల్ - నారపల్లి ఫ్లైఓవర్ ప్రారంభిస్తామని పోయినేడు దసరాకు చెప్పి..
నేడు ఫ్లైఓవర్ ఓపెన్ చేస్తున్న శుభసందర్భంగా..
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి గారికి, ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ గారికి.. పొరుగునే ఉన్న నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రి గారికి శుభాకాంక్షలు..
ఫామ్ హౌస్ లో బానిస కుక్క రా నువ్వు..
10 సంవత్సరాల తెలంగాణని సర్వం దోచుకున్న బానిస కుక్కలు....
వంద రూపాయలు పెట్రోల్ కే దిక్కులేనోడు
వేలకోట్ల రూపాయలు అధిపతి ఎలా అయ్యాడు రా