#HousingFestivalinAP
సొంతింటి కల సాక���రమైన వేళ.. తెలుగుంటి ఆడపడుచుల ముఖాల్లో కనిపిస్తున్న సంతోషాన్ని చూడటానికి మించిన సంతృప్తి ఏముంటుంది? నాయుడుపేటలో జరిగిన మలి విడత గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొని వారి సంతోషాన్ని పంచుకోవడం గొ��్ప అనుభూతిని ఇచ్చింది. పేదల సొంతింటి కల నెరవేరాలనే లక్ష్యంతో సాగిన కూటమి ప్రయాణంలో నేడు మరో 2.50 లక్షల కుటుంబాలు తమ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాయి. హౌసింగ్ ఫర్ ఆల్ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 5.51 లక్షల మంది పేదలకు సొంతింటి కల నెరవేర్చగలిగాం. 2029 నాటికి అందరికీ ఇళ్లు లక్ష్యాన్ని పూర్తి చేస్తాం.
పేదరిక నిర్మూలనలో భాగంగా చేపట్టిన P4 వార్షికోత్సవంలో పాల్గొన్నాను. ఈ కార్యక్���మంలో భాగంగా 1.06 లక్షల మంది మార్గదర్శులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, 10.97 లక్షల మంది బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని చేయూతను అందిస్తున్నారు. మంచి ఆలోచనతో చేపట్టిన ఈ కార్యక్రమంలో 2 లక్షల కుటుంబాలకు సాయం అంది, వారి జీవితాల్లో వచ్చిన మార్పులు ఎంతో సంతృప్తిని కలిగించాయి. మనకున్న దాంట్లో కొంత సమాజానికి తిరిగి ఇవ్వడంలో ఉండే తృప్తి, సంతృప్తి ఎక్కడా లభించదు. మార్గదర్శులుగా ముందుకొచ్చిన వారందరికీ బంగారు కుటుంబాల తరపున కృతజ్ఞతలు.
#P4Model
#Margadarsi_BangaruKutumbam
The process to clear UPSC CSE exam is simple.
Simple, but not easy.
The hardest part about this exam is the daily work. You need to work despite distraction, despite mood, and despite your inner demons. If you can do that, you will make it.
To all UPSC aspirants:
Every year after prelims, the circus begins
“This question came from my notes,” “That topic was in my class,”
“I predicted this.”
Not only is this intellectually dishonest, it also shows a poor understanding of what this exam demands.
UPSC isn’t about who spoon-fed what. It’s about who can apply concepts, analyze patterns, and solve under pressure. No book, no teacher, no one institute holds the key.
If you’re looking for shortcuts, you’re in the wrong race. There is only the grind, day after day.
Stay away from gimmicks and Build skills and Develop your own perspective.
That’s the only way.
Happy Birthday @tarak9999 ❤️🔥
@tarak9999 You're not just an actor , you're an emotion for millions of fans . Once again Happy Birthday to a true legend ❤️🔥😘
Okay, wait
So, there’s this line at the end of Mahabharata which says
धर्मेच अर्थेच कामेच मोक्षेच भरतर्षभ
यदिहास्ति तदन्यत्र यन्नेहास्ति न कुत्रचित्।
it loosely translates to
Throwback to the divine ! Sharing mesmerizing picture of lord shiva on the auspicious day of 'Maha Shivaratri '.
Wishing you all a blessed night of spiritual growth and self -discovery ! 🛐
#IshaFoundation
This man who heals what doctors can't:
Jiddu Krishnamurti.
It's impossible to be psychologically trapped, stressed, or anxious after understanding his teachings.
Here's his 5-step approach to unlocking mental freedom: 🧵