@DrPradeepChinta అది కాదురా చింతాకు...జగన్ గాడు వైఎస్ఆర్ బొమ్మతో గెలిచి బీజేపీ వాళ్ళు పెద్దలు అని చెప్పడానికి సిగ్గు పడరెంట్రా మీరు. రాజకీయ వ్యభిచారులు రా మీరు.
కూటమి పాలనలో @JaiTDP@JanaSenaParty@BJP4Andhra చదువులు చతికిల. బిడ్డల జీవితాలు త్రిశంకు స్వర్గం. ఉన్నత విద్యకు చంద్రబాబు గారు దగ్గరుండి పెడుతున్నది ఉరితాడు. YSR తెచ్చిన ఫీజు రీయంబర్స్ మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేయడం కూటమి ప్రభుత్వం చేస్తున్న మహా కుట్ర.
రెం��ేళ్లుగా రూపాయి ఇవ్వకుండా లక్షలాది మంది బిడ్డల భవిష్యత్ ప్రశ్నార్థకంలో నెట్టడమా విధ్వంసం నుంచి వికాసమంటే ? అత్యధికంగా 6 వేలు కోట్లు బకాయిలు పెట్టడమా స్వర్ణాంధ్ర సాధనంటే ? తల్లిదండ్రులను దిక్కుతోచని స్థితిలో పడేయడమా కూటమి ప్రభుత్వ విలువల విద్యా విధానం ? పేద బిడ్డలను ఉన్నత చదువులకు దూరం చేయడమా ప్రభుత్వ రీ- ఓరియంటేషన్ ? సర్టిఫికెట్లు ఆపుకొని కాలేజీలు ఇబ్బంది పెట్టడమా చదువుల్లో ఏపీ నంబర్ 1 అంటే ?
“అమరావతి లక్ష కోట్లకు ఢోకా ఉండదు కానీ, విద్యార్థుల చదువులకు ఇచ్చే 6 వేల కోట్లకు లోటు ఉండటం సిగ్గుచేటు”.
ఫీజు రీయింబర్స్ పథకానికి సుమారు 6 వేల కోట్లు బకాయిలు పెట్టడం సరికాదు. ఇది ప్రభుత్వానికి ఎంత మాత్రం న్యాయం అనిపించుకోదు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా యాజమాన్యాలు ఇబ్బందులు పెడుతుంటే చోద్యం చూడటం ముఖ్యమంత్రి గారికి తగదు. కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
కాంగ్రెస్ డిమాండ్లు :
# పెండింగ్ బకాయిలు 6 వేల కోట్లను తక్షణం విడుదల చేయాలి.
# ఎన్నికల్లో ఫీజు రీయింబర్స్ పథకంపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.
# పథకానికి ఏ లోటు లేకుండా చూడాలి.
# విద్యార్థులకు సర్టిఫికెట్లను వెంటనే అందేలా చర్యలు చేపట్టాలి.
పేద విద్యార్థుల చదువులతో చెలగాటం ఆడ�� హక్కు ఏ ప్రభుత్వానికీ లేదు. విద్యపై పెట్టుబడి అంటే రాష్ట్ర భవిష్యత్తుపై పెట్టుబడి. ఆ భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదే. ఫీజు రీయింబర్స్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.
@INC_Andhra @manickamtagore
#WATCH | "Thank you for the gift", tweets Prime Minister of Italy, Giorgia Meloni
She says, "Prime Minister Modi brought as a gift, a very, very good toffee- Melody"
(Video Source: Giorgia Meloni/'X')
@DrPradeepChinta తండ్రి బతికి చచ్చిపోయిన పార్టీలో ఉన్న కూతురునీ మాత్రం దుమ్మెత్తి పోస్తాం.
తండ్రి వ్యతిరేకించిన బీజేపీ కాళ్ళు పట్టుక��ంటారు
పక్కనోళ్ళకి మాత్రం నీతులు చెప్తారు.
నీతి పాటించేవాళ్లె నీతులు చెప్పాలి చింతాకు.
రాష్ట్రంలో మొక్కజొన్న రైతులది ఆశనిపాతం. ఆరుగాలం రైతు కష్టం దళారుల పాలు. పేరుకే MSP.. ఆచరణలో మక్కకు మద్దతు కరువు. కూటమి హామీలు ఘనం.. ఆచరణ నేటికి శూన్యం. రెక్కలు ముక్క��ు చేసి పంట పండిస్తే.. ధర లేక రైతన్నకు జరుగుతున్నది దారుణ మోసమే. కనీస మద్దతు ధర క్వింటాకు రూ.2400 ఉంటే, మార్కెట్ లో రూ.1500 ధర పెట్టడం ఎంతవరకు న్యాయం ? క్వింటాకు రూ.900 వరకు రైతుకు నష్టం జరుగుతుంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా ? లేనట్లా ? ఇదేనా కూటమి ప్రభుత్వ రైతు సంక్షేమ ధ్యేయం ? ధరలో లోటును చెల్లిస్తామని ఇచ్చిన హామీ ఎక్కడ ? మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఆచరణేది? ప్రత్యేక ప్రైస్ డెపిషియన్సీ పేమెంట్ (పిడిపి) పథకం పడకేసిందా? రెండేళ్ల కూటమి పాలన రాష్ట్ర రైతాంగానికి నిజంగా పెనుశాపం.
ముఖ్యమంత్రి చంద్రబాబు @ncbn గారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే
మొక్క జొన్న రైతులకు బాసటగా నిలవాలి. ఈ ఏడాది మొక్కజొన్న దిగుబడి రైతులకు చాలా ఆశాజనకం. 4.83 లక్షల హెక్టార్లలో 37.61 లక్షల మెట్రిక్ టన్నుల పంట చేతికొచ్చింది. గిట్టుబాటు ధర లేక రైతుకి ఎకరాకు 25 వేల వరకు నష్టం జరుగుతోంది. మొక్కజొన్న ర��తులు దాదాపు 3 వేల ��ోట్లు నష్టపోతున్నారు. ధరలో ఏర్పడిన లోటును చెల్లిస్తామని ఇచ్చిన మాట మేరకు మొక్కజొన్న రైతులకు 3 వేల కోట్లు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి.
@INC_Andhra
నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చిన మహిళా రిజర్వేషన్లే నా ఎదుగుదలకు పునాది. ముస్లిం మైనారిటీల కోసం ఆయన చేసిన కృషి వెలకట్��లేనిది. మహిళా సాధికారతే కాంగ్రెస్ లక్ష్యం.. కాంగ్రెస్ ఉంటేనే మహిళా సాధికారత సాధ్యం.
#WomenReservation
#WomenEmpowerment
#YSRLegacy
#IndianNationalCongress
#INCAndhra
భారత రాజ్యాంగ పితామహుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, మహా దార్శనికుడు, న్యాయకోవిదుడు, భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 135 వ జయంతి సందర్భంగా మహనీయుడికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి, అసమానతలు లేని సమాజ స్థాపనక��, విద్య మరియు మహిళల సాధికారత కోసం, ప్రాథమిక హక్కుల పరిరక్షణకు, రాజ్యాంగ విలువల రక్షణకు అంబేద్కర్ గారు చేసిన కృషి అనిర్వచనీయం. “ నీకోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు. జనం కోసం జీవిస్తే జనం హృదయాల్లో నిలిచిపోతావు” లాంటి మహనీయుడి మాటలు నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి ఎంతో ఆదర్శం.
ఏబీఎన్ రాధాకృష్ణా నీ పాపం పండే రోజు వచ్చింది.. అందుకే వైయస్ఆర్సీపీ మహిళల్ని ఆడిపోసుకుంటున్నావు
నీ కుటుంబం గురించి కూడా ఒకసారి నీ పత్రికలో రాయి.. అప్పుడు నువ్వు నిజమైన జర్నలిస్ట్వి అవుతావు
నీ తప్పుడు రాతలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పు.. అప్పటి వరకు నిన్ను వదిలిపెట్టం
-నందమూరి లక్ష్మీపార్వతి గారు, వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి
#BanABNSaveAP
#SadistChandraBabu
#MosagaduBabu
మతం మారితే కులం మారుతుందా? వివక్ష మారుతుందా?
నాడు రాజన్న.. నేడు రాజన్న బిడ్డ వైఎస్ షర్మిలమ్మ! దళిత క్రైస్తవుల న్యాయమైన SC హోదా పోరాటంలో అండగా నిలిచే ఏకైక గొంతుక.. కాంగ్రెస్ పార్టీ! సామాజిక న్యాయం కోసం రాజన్న ఆశయమే.. వైఎస్ షర్మిల బాట!
On the eve of the Kerala Assembly elections, CWC Member and former Andhra Pradesh PCC President @RudrarajuGidugu garu addressed a press conference at the Chengannur election office, along with senior party leaders.
The Congress party is confident of victory.
Keralam Jayikkum, UDF Nayikkum!
రాజమండ్రిలో కల్తీ పాల ఘటన తీవ్ర భయాందోళనకు గురిచేసింది. విషపు పాలు తాగి రెండు రోజుల్లో నలుగురు చనిపోవడం అత్యంత బాధాకరం. కిడ్నీ సమస్యతో పరిస్థితి విషమించి 8 మంది ఆసుపత్రుల్లో చేరడం ఆందోళనకరం. మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆసుపత్రుల్లో ప్రాణాలతో కొట్టుమిట్��ాడుతున్న వారికి తక్షణం మెరుగైన వైద్యసేవలు అందించాలి. చనిపోయిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. కల్తీ పాల సరఫరాపై నిజాలు నిగ్గుతేల్చాలి. ఉన్నత స్థాయి కమిటీ నియమించి దర్యాప్తు ముమ్మరం చేయాలి. కల్తీ పాలు ఘటనలో బాధితుల సంఖ్య పెరగకుండా తక్షణం మెడికల్ క్యాంపు లు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించాలి.
@ncbn
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్ట (MGNREGA) పరిరక్షణ యాత్ర 5 వ రోజు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజక వర్గంలో సాగింది. గంగవరం మండలం నల్లగుట్ల పల్లిలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో గ���రామస్థులు అంతా పాల్గొని మన్రేగా పథకం ఉండాలని, పేదల పొట్టగొట్టే VB G RAM G చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆనాడు 2006 లో ��ివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి హయాంలో ప్రారంభమైన ఉపాధి హామీ పథకం పలమనేరు నియోజక వర్గ పల్లెల్లో పేద కుటుంబాలకు ఆసరా అయ్యిందని, తమ జీవితాల్లో మార్పులు తీసుకొచ్చిందని, వలసలు తగ్గాయని గ్రామస్థులు గుర్తు చేశారు.
@INCIndia @INC_Andhra @manickamtagore
పేదవారి జీవితానికి ఆసరాగా నిలిచిన పథకం ఉపాధి హామీ పథకం. గ్రామాల నుంచి ఆకలి చావులు, వలసలు ఆపిన ఇలాంటి గొప్ప పథకాన్ని బ్రహ్మాండంగా నడిపిన నాయకుడు వైయస్ఆర్. కాంగ్రెస్ హయాంలో ఈ పథకం అద్భుతంగా అమలైంది. నేడు మోడీ పాలనలో ఉపాధికి గ్రహణం పట్టింది. పథకాన్ని నిర్వీర్యం చేసి అవినీతిమయం చేస్తున్నారు.ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించి కొత్తగా వీబీ గ్రామ జీ (VB GRAM G) అనే చట్టాన్ని తీసుకొచ్చారు. ఆనాడు గాంధీని చంపింది గాడ్సే అయితే, నేడు గాంధీ పేరు తొలగించి మోడీ సైతం గాంధీగారిని మళ్లీ చంపారు.ఒకప్పుడు పని కావాలంటే గ్రామసభలు నిర్ణయం తీసుకునేవి. ఇప్పుడు ఈ కొత్త చట్టంతో కేంద్రం నిర్ణయిస్తుందట. మన గ్రామంలో ఏం పనులు చేయాలో ఢిల్లీలో కూర్చున్న వాళ్లకు ఏం తెలుసు? గ్రామసభల నిర్ణయాన్ని రద్దు చేయడం దారుణం. దీన్ని ప్రజలు కూడా వ్యతిరేకించాలి.