ఇలా ప్రతిసారి ఉద్యోగ నోటిఫికేషన్ల ఖాళీలపై చర్చించి ఆమోదం తెలు���ుతారంటూ పేపర్లో రావడం దీనిని చూసి నిరుద్యోగులు మోసపోవడం ఆనవాయితీగా మారింది. ఏప్రిల్ 23న ఉద్యోగ నోటిఫికేషన్ల మీద ప్రకటన రాకుంటే మరొక తెలంగాణ నిరుద్యోగ ఉద్యమం మొదలవుతుంది @revanth_anumula @TelanganaCMO @INCTelangana
అర్ధరాత్రి నిరుద్యోగుల అక్రమ అరెస్టులు ఈ శ్రద్ధ ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీ చేయడంలో చూపించండి ఇప్పటికైనా నిరుద్యోగుల బాధలు అర్థం చేసుకొని వెంటనే ఉద్యోగం నోటిఫికేషన్లు విడుదల చేయండి లేదంటే నిరుద్యోగుల మీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు🔥 @revanth_anumula@TelanganaCMO@Bhatti_Mallu
Thank you @sravandasoju Garu for highlighting this unconstitutional GO29 and exposing the reality behind it.
We will never forget how aspirants were treated during the GO29 issue — when we stood peacefully for our rights, the response was suppression, lathi charges, and complete neglect of our concerns.
GO29 has taken away fair opportunities from SC, ST, and OBC aspirants, going against the very spirit of social justice and equality.
The people of Telangana are watching closely how this entire Group-1 issue and the related court cases are being handled.
Remember this — just like GO29, this issue will be remembered for years to come. It will ensure that your party does not come to power for another 29 years.
Power is never permanent.
Justice may be delayed, but it will not be denied.
One day, justice will prevail, and GO29 will be struck down.
We will not forget. We will not stop. We will get justice.
@KTRBRS@BRSparty@BRSHarish@RakeshReddyBRS@RSPraveenSwaero@revanth_anumula@RahulGandhi@priyankagandhi@INCTelangana@Bmaheshgoud6666@Bhatti_Mallu@OffDSB@UttamINC@BJP4Telangana@bandisanjay_bjp@N_RamchanderRao@RaoKavitha
What karma did we do as a society to deserve such a Government in Telangana today? We truly believed that job notifications would come regularly and that recruitment would be conducted in a fair and transparent manner. We believed the youth of Telangana would get opportunities based purely on merit, hard work, and honesty. Lakhs of aspirants trusted the system and waited with hope, believing their years of preparation would lead to a fair chance.
But today we are hearing leaders openly saying that they have “managed” all democratic institutions related to the Group-1 exam. When such statements are made so casually, it shakes our faith in the very foundations of democracy. The institutions that are supposed to protect fairness and justice now feel like they are being controlled by a single powerful hand — almost like a democracy manager who decides everything from behind the scenes.
What hurts even more is that there are still no proper job notifications and no clear job calendar for the youth of Telangana. Lakhs of aspirants have spent years preparing, sacrificing their time, peace, and opportunities. Instead of clarity and fairness, they are facing uncertainty, delays, and frustration. The entire aspirants community feels deeply hurt and ashamed seeing what the system has become.
It is heartbreaking to see where our state is heading. We once believed change would bring transparency and justice, but today many of us feel deeply disappointed and distressed.
What hurts even more is the silence around these issues. When such serious concerns arise, we expect strong voices from the opposition as well. But even the opposition parties like @BJP4Telangana and @BRSparty are not strongly questioning or countering what is happening. When democracy weakens and no one stands firmly for the people, the pain becomes even heavier.
To everyone we personally requested and convinced to vote for this party, we truly feel sorry today. We genuinely believed things would change for the better. We believed the system would become stronger and cleaner. But seeing the current situation, we feel deeply disappointed and disturbed.
The people of Telangana will remember everything. The struggles of the aspirants, the silence of institutions, and the disappointment of the youth will not be forgotten. In the history of Telangana, such corruption and manipulation should never again become the identity of any government.
Dear Telangana… it is painful to see where we are heading. Our youth deserve justice, transparency, and respect for their hard work. Telangana deserves much better than this.
@RahulGandhi@AmitShah@INCIndia@INCTelangana@bandisanjay_bjp@KTRBRS@BRSHarish@sravandasoju@RakeshReddyBRS@N_RamchanderRao@RaghunandanraoM@Eatala_Rajender@RaoKavitha@revanth_anumula@RSPraveenSwaero@Bmaheshgoud6666@ANI@the_hindu@DeccanChronicle@TimesNow@TeenmarMallanna@priyankagandhi
అరెస్టులు చేసి, గొంతులు నొక్కేసి, నిరుద్యోగుల ప్రశ్నలను ఆపలేరు.
ఉద్యోగాల కోసం లేచిన ఈ స్వరం మళ్లీ మళ్లీ వినిపిస్తూనే ఉంటుంది.
ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వం, ప్రజల ఆగ్రహాన్ని తప్పించుకోలేరు.
13వ తారీకున మరో ఉద్యమం జరు��ుతుంది.
నిరుద్యోగుల న్యాయమైన పోరాటాన్ని మీ అధికారం తో అణచలేరు .....
ఆనాడు చిక్కడపల్లి లైబ్రరీలో ఓట్ల కోసం @RahulGandhi నిరుద్యోగ అభ్యర్థుల మధ్యలో కూర్చున్నాడు.ఈనాడు రాహుల్ గాంధీ హైదరాబాద్ వస్తుంటే @revanth_anumula చదువుకునే నిరుద్యోగులను నిర్బంధించి ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేశారు? ఇదేనా మీ ప్రజా పాలన @INCTelangana@TV9Telugu#jobcalendar
నాడు అశోక్ నగర్ లో యువత ఓట్ల కోసం రాహుల్ గాంధీ పడిగాపులు...
నేడు అదే నిరుద్యోగ యువత అరెస్టులు!
నాడు ప్ర���ాస్వామ్య పాలన మా ఏడో గ్యారంటీ అని ప్రగల్భాలు..
నేడు ఎమర్జెన్సీ రోజులను గుర్తు తెచ్చేలా ప్రజా సంఘాల నాయకుల నిర్బంధాలు!
మాటల్లో ఏ'మార్పు'… చేతల్లో అణచివేత
ఇదే కాంగ్రెస్ అసలు నైజం.
@RahulGandhi
@revanth_anumula
#CongressFailedTelangana
A home isn’t a business deal.
A home isn’t just brick and motor.
It is a lot more than a piece of land.
It is much more than real estate.
A home is an amalgamation of dreams aspirations, love, emotions and a lifelong security
Today, thousands of families are losing their life’s worth. They are being denied the chance to dream. Their security is being ripped apart, bulldozed and destroyed
All for one man’s greed.
My heart feels heavy after participating in today’s the Musi Victim’s Dandi March. Only a heartless dictator can think of such large scale destruction
Telangana today has no doubt that Revanth Reddy is a cutthroat real estate broker and not a Chief Minister. But on behalf of these victims, I once again appeal to him - Be a human for once, think of development of the state for a few minutes, think like a father who has to provide for his children, not like a butcher with a bulldozer
Stop this maniacal madness in the name of Musi Redevelopment. Follow the path laid by BRS.
Musi should be rejuvenated but not with tears of so many innocent people
రాహుల్ గాంధీ జీ దో లాక్ నౌకరీ దో
కాంగ్రెస్ ను గెలిపిస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీర�� హామీ ఇచ్చి రెండున్నరేళ్లు అయ్యింది
డీసీసీ అధ్యక్షుల శిక్షణ కోసం తెలంగాణకు వస్తున్న రాహుల్ గాంధీ గారు మీ హామీని నమ్మి శిక్ష అనుభవిస్తున్న మా నిరుద్యోగుల గోడు మీకు పట్టదా?
మీ పార్టీ గద్దెనెక్కడానికి నిచ్చెనమెట్లుగా నిలిచిన యువత ఆశలు, ఆకాంక్షలను చిది��ేశారు.. ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే పోలీసులతో అణచి వేస్తున్నారు
యూత్ డిక్లరేషన్ బోగస్ గా మారింది.. జాబ్ క్యాలెండర్ పత్తా లేదు.. కాంగ్రెస్ అంటేనే మోసం.. వంచన అనే మాటను నిలబెట్టుకున్నారు
రాహుల్ జీ ఇది పోరాటాల పురిటిగడ్డ.. మీ హామీని నిలబెట్టుకోండి.. 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీని అమలు చేయించండి
@RahulGandhi ji, give two lakh jobs.
It has been two and a half years since you promised that if Congress was elected, 2 lakh jobs would be provided within one year.
As you come to Telangana, do you not hear the anguish of the unemployed youth who trusted your promise?
You have crushed the hopes and aspirations of the youth who stood as stepping stones for your party to come to power and when they demand jobs, they are being suppressed through police action.
The Youth Declaration has turned out to be bogus, there is no job calendar and Congress has upheld the meaning of deception and betrayal.
Rahul ji, this is the land where struggles are born. Stand by your promise. Ensure the implementation of the promise to fill 2 lakh jobs
@INCIndia @INCTelangana @revanth_anumula
చిక్కడపల్లి లైబ్రరీలో చాలామంది నిరుపేద నిరుద్యోగ విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు కావున మా ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకొని @TelanganaCMO@TV9Telugu@gadwalvijayainc@GHMCOnline@CommissionrGHMC చిక్కడపల్లి లైబ్రరీలో ఇందిరమ్మ అల్పాహార క్యాంటీన్ ఏర్ప���టు చేయగలరు🙏
బ్యాక్ డోర్ లో బ్యాక్ లాగ్ పోస్టుల రిక్రూట్మెంట్!
ఈనెల 9, 10 తేదీల్లో పెద్ద ఎత్తున మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ తదితర శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సర్కారు ప్రయత్నాలు?
ఒక్కో ఉద్యోగానికి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారని నిరుద్యోగుల ఆవేదన
జి���్లా స్థాయిలో దొడ్డిదారిన అక్రమ నియామకాలు.. లక్షలాది మంది నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన నిరుద్యోగులు, యువత నోట్లో మట్టి కొడుతున్న ప్రభుత్వం
ఇప్పటికైనా నిరుద్యోగుల బాధలు అర్థం చేసుకొని వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయండి @revanth_anumula ధర్నా చౌక్ లో జరిగిన మహాధర్నా సభకు వచ్చిన నిరుద్యోగులను చూస్తే మీకే అర్థమవుతుంది @Bhatti_Mallu మీరు ఇంకా నిరుద్యోగుల సహనాన్ని పరీక్షించకండి @INCTelangana@OffDSB@Ponnam_INC
అమలు కాని హామీలు ఇచ్చి నిరుద్యోగులకు సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులను నట్టేట ముంచారు@revanth_anumula@Bhatti_Mallu@INCTelangana మా ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కడ అని అడుగుతుంటే అక్రమ అరెస్టులు చేస్తున్నారు ఇదేనా మీ ప్రజా ప్రభుత్వం🥵?@TV9Telugu
జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో అయిన ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి ప్రకటిస్తారని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.రెండు సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా ��వ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు ఇప్పటికైనా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయండి@revanth_anumula @TelanganaCMO
ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని ఈ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది.@KTRBRS@BRSHarish@TSwithKCR ప్రతిపక్ష పార్టీగా,నిరుద్యోగుల గొంతుకగా అసెంబ్లీ సమావేశాలలో ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి మాట్లాడాలని, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసేవరకు మీరు మా తరఫున పోరాడాలని కోరుకుంటున్నాం🙏
జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను ఆశ పెట్టి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి
రెండేళ్లలో ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చావ్.. ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశావ్
మొదటి ఏడాదిలోనే ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి?
ఉత్తుత్తి జాబ్ క్యాలెండర్ తో ఇన్నాళ్లు మభ్య పెట్టి ఇప్పుడు ఉస్మానియా గడ్డ మీద అడుగు పెడుతున్నవ్.. పోరాటాల పురిటి గడ్డ అది.. మీ వంచనతో ఆందోళనలో ఉన్న నిరుద్యోగ బిడ్డలకు ఏం చేశానని చెప్తావ్.. ఉత్తుత్తి మాటలు.. జాబ్ లెస్ క్యాలెండర్ లకు కాలం చెల్లింది
రైజి���గ్ పేరుతో అబద్ధాల వల్లెవేత కాదు.. యువత ఆకాంక్షలపై ఓయూ గడ్డ మీదనే స్పష్టత ఇవ్వాలి