@tgsrtcmdoffice కోదాడ నుండి చివరి ఊర్లకు వెళ్లేందుకు ప్రతిరోజూ ఉపాధ్యాయులతో సహా గ్రామస్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు సర్ . ఆంధ్రప్రదేశ్ లోని జగ్గయ్యపేట కు వెళ్లి అక్కడినుండి గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది . దయచేసి వజినేపల్లి,దొండపాడు, గుడిమల్కాపురం,నెమలిపురి,రామాపురం.
@tgsrtcmdoffice గ్రామాలకు ఒక్క బస్సు పాఠశాల పని వేళల ఆధారంగా బస్సు నడిపితే అందరికి ఏంటో ఉపయోగకరంగా ఉంటుంది. తాజాగా డిఎస్సి ద్వారా ఈ గ్రామాలకు ��ుమారు 15 మంది కొత్త మహిళా టీచర్లు నియామకం అయ్యారు. వారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు . కావునా పరిశీలించగలరు