మన ఊరు మన జెండా కార్యక్రమం అనంతరం ద్వారకాతిరుమల శ్రీవారిని, రాష్ట్ర బిజెపి అధ్యక్షులు శ్రీ వి.వి.ఎన్. మాధవ్ గారు మరియు జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారితో కలిసి దర్శించుకోవడం జరిగింది.....
భారతమాత సంకెళ్ళను తెంచడానికి తన రక్తాన్నే ధారపోసిన వీర పుత్రుడు చంద్రశేఖర్ ఆజాద్. ఆ మహనీయునికి బిజెపి ఆంధ్రప్రదేశ్ ఘన నివాళులు అర్పిస్తోంది. మీ ధైర్యం యువతకు ఎప్పటికీ స్ఫూర్తి.
#ChandrasekharAzad
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా 100వ జయంతి వేడుకల ఏర్పాట్లపై పుట్టపర్తిలో జరిగిన మంత్రుల బృందం సమావేశంలో పాల్గొన్నాను.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు పుట్టపర్తి సందర్శించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై చర్చించాము. రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను అత్యంత ఘనంగా, ఆధ్యాత్మిక వైభవానికి తగిన రీతిలో నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసింది. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి. దేశం నలుమూలల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి.
#SriSathyaSaiBaba #Puttaparthi #GoMMeeting #100YearsOfSai
తూర్పు గోదావరి జిల్లా – యూనిటీ మార్చ్ కార్యక్రమం
తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన “Unity March – Ek Bharat, Aatmanirbhar Bharat” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం నాకు అపారమైన ఆనందం మరియు గౌరవంగా అనిపించింది.
సర్దార్ వల్లభభాయి పటేల్ సేవలను స్మరించుకుంటూ, దేశంలో ఐక్యత—సమగ్రత—దేశభక్తి భావాలను మరింత బలపరచాలనే నినాదంతో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం హర్షణీయంగా ఉంది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన NCC కేడెట్లు, నిర్వాహకులు, Mera Yuva Bharat (MY Bharat) బృందం మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
జై హింద్ 🇮🇳
@blsanthosh@JPNadda
“From building a joint satellite to supporting Bhutanese temples in India, we’re deepening our cultural and developmental partnership. May the blessings of Lord Buddha and Guru Rinpoche guide our shared journey of peace and prosperity.”
– PM Shri @narendramodi Ji in Thimphu.
India and Bhutan share a bond rooted in spirituality and mutual respect.
ఆయన భారత గడ్డ మీద ఆత్మగౌరవ జ్వాలను రగిల్చారు....
ఇది అరణ్యాలనుండి, కొండాకోనల నుండి ఉవ్వెత్తున ఎగసి, విదేశీ పాలన పునాదులను కదిలించిన గిరిజన యోధుడు, ధరిత్రీ పితామహుడు భగవాన్ బిర్సా ముండా వీరోచిత గాథ.
#BhagwanBirsaMunda150
Vande Mataram became the voice of India's freedom struggle. A voice that resonated on the lips of every revolutionary!
A voice that echoed the emotions of every Indian.
#VandeMataram150
ఆంగ్లేయులపై అలుపెరగని పోరు చేసి, అడవి బిడ్డల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన భగవాన్ బిర్సా ముండా సంకల్పాన్ని ప్రధాని @narendramodi గారు సాకారం చేస్తున్నారు.
#BhagwanBirsaMunda150
ఆంగ్లేయులపై అలుపెరగని పోరు చేసి, అడవి బిడ్డల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన భగవాన్ బిర్సా ముండా సంకల్పాన్ని ప్రధాని @narendramodi గారు సాకారం చేస్తున్నారు.
#BhagwanBirsaMunda150
India weaves a global success story! 🧵
Under the Modi Government’s Make in India and Export-Led Growth vision, India’s textile exports have surged to an impressive $3.10 billion in July 2025, showcasing the strength of traditional craftsmanship blended with modern competitiveness.
#GharGharSwadeshi