@Vishwasohan_ Chestunna bro,Chemical free shampoo adhi, oil pettaka shampoo use chesthe hair fall common ga avutundhi, normal ga use chesthe hair fall avvadhu
Heartiest congratulations to all the winners of the 72nd National Film Awards. Proud to see Telugu cinema shining bright on the national stage!
Congratulations to @nagashwin7, @SwapnaDuttCh, #PriyankaDutt & the team of #Kalki2898AD…
@@aryasukku garu & the team of #Pushpa2…
@Nihar@NiharikaKoffl, @yadhuvamsee41 & the team of #CommitteeKurrollu…
and the team of #35ChinnaKathaKaadu for winning two awards each.
Also, heartfelt wishes to #VenkyAtluri on winning the Best Dialogues award for #LuckyBaskhar.
ఈ రోజు 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు శ్రీమతి నవనీతమ్మ గారికి, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ప్రత్యేక విఐపీ బ్రేక్ దర్శనం విజయవంతంగా కల్పించాము.
అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ శ్రీ ముద్దాడ రవిచంద్ర గారు వేదపండితులతో వేదాశీర్వచనం చేయించి, పట్టువస్త్రం కప్పి, తీర్థప్రసాదాలు అందజేశారు. నవనీతమ్మ గారికి నమస్కరించి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.
ఈ సందర్భంగా నవనీతమ్మ గారి మనవడు దిక్పతీ మాట్లాడుతూ, “మా అమ్మమ్మ కోరికను నెరవేర్చి, మా కుటుంబ సభ్యులందరికీ శ్రీవారి దర్శన భాగ్యం కల్పించిన టీటీడీకి, టీటీడీ చైర్మన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.” అని తెలిపారు.
నవనీతమ్మ గారిని గుర్తించడంలో తమ వంతు సహకారం అందించిన సోషల్ మీడియా మిత్రులందరికీ, అలాగే వెంటనే స్పందించి ఆమెను గుర్తించిన టీటీడీ విజిలెన్స్ అధికారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఒక భక్తురాలి జీవితకాల కోరిక నెరవేరిన ఈ సందర్భం మా అందరికీ ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగించింది.
#TTD #Tirumala #LordVenkateswara #BRNaidu
Ministry of Health Medical and Family Welfare Govt. of AP
అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి.. గౌరవ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి తక్షణ స్పందన
అన్నమయ్య జిల్లా మొలకలచెరువు రాజీవ్ కాలనీకి చెందిన ఐదేళ్ల బాలిక చంద్రిక అంతుచిక్కని అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఉదంతంపై