భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమాశ్రయంతో ఉత్తరాంధ్ర పర్యాటకం మరింత జోరు అందుకోనుంది. ఉత్తరాంధ్ర పర్యాటక విశేషాల గురించి చక్కగా వివరించిన వీడియో ఇది. చూడండి. #ChandrababuNaidu#AndhraPradesh
చనిపోయిన వ్యక్తి పట్ల కనీస మానవత్వం లేకుండా, తప్పు చేసిన వ్యక్తిని సమర్థించుకుంటూ ఏంటి ఈ మాటలు? అసలు అతను ఏం మాట్లాడుతున్నాడో ఆయనకైనా అర్థమవుతుందా..? -MLA పంతం నానాజీ.
శ్రీ రమేష్ గారికి తీవ్ర ఆరోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరారని తెలిసి 5లక్షల ఆర్థిక సాయంతో పాటు వారు కోలుకునే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు జనసేన పార్టీ అధినేత శ్రీ
@PawanKalyan
గారు.
“I dedicate the Gutchimi Elephant camp to the people of Andhra Pradesh with the hope that it will become a symbol of compassion, conservation and harmonious coexistence between humans and elephants.”
I dedicate the Gutchimi Elephant Camp to the people of Andhra Pradesh as a landmark of conservation, compassion and the enduring bond between humans and elephants." - Hon'ble Deputy Chief Minister Sri
@PawanKalyan
కాకినాడ శ్రీ ప్రకాష్ సినర్జి స్కూల్ అధినేత విజయ్ ప్రకాష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించే రెండు తెలుగు రాష్ట్రాల CBSE క్లస్టర్ VII బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ -2026 బహుమతి ప్రధాన కార్యక్రమం లో ముఖ్య అతిధులుగా పాల్గొని విజేతలకు మెడల్స్ అందించిన కాకినాడ రూరల్ MLA శ్రీ పంతం నానాజీ గారు.
As part of the #DoorstepCoalitionGovernment initiative, Peddapuram MLA Sri Nimmakayala Chinarajappa Garuand Sri Tummala Ramaswamy Babu Garu, DCCB Chairman & Jana Sena Party KKD District President, visited Wards 20 & 21 in Peddapuram, interacted with residents,
Peoples first ❤️