_*‘యువ సంగ్రామ సదస్సు’ను విజయవంతం చేసిన నిరుద్యోగ యువతీ యువకులకు బీఆర్ఎస్ పార్టీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు*_ 🙏
_*‘యూత్ డిక్లరేషన్’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని నిలదీస్తూ మీరు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుంది.*_
*జై తెలంగాణ* ✊
రేపే “యువ సంగ్రామ సదస్సు”
కలిసి నడుద్దాం!
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యువతకు ఇచ్చిన మోసపూరిత హామీలపై పోరాడుదాం!
తేదీ: 18 జూలై
సమయం: ఉదయం 10:00 గం.లకు
వేదిక: సరూర్ నగర్ స్టేడియం
#YuvaSangramaSadassu
చలో సరూర్ నగర్!
ఈ నెల 18న బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు 🔥
"యూత్ డిక్లరేషన్" పేరిట తెలంగాణ యువతను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదే వేదికగా నిలదీద్దాం ✊🏻
నిరుద్యోగ యువతీ యువకులారా... మన హక్కుల సాధనకై భారీగా తరలిరండి, అసమర్థ కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచుదాం!
రోడ్డు నిర్మాణం కోసం హైదరాబాద్ సైకిల్ ట్రాక్‌ను ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
రోడ్డు విస్తరణ కోసం రేపు చార్మినార్, కేబుల్ బ్రిడ్జి కూడా ధ్వంసం చేస్తారా అంటూ ప్రజల విమర్శలు
కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు వెళ్తూ మార్గమధ్యంలో హనుమకొండ జిల్లా పరకాలలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
పరారీలో బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్
మూడు రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్
నిందితుడు పరారీలో ఉన్నాడు, అతని CDR పరిశీలిస్తుస్తున్నాం, ఆచూకీ కోసం గాలిస్తున్నాము
ప్రామిస్ చెప్తున్నా, నేను ఊహించలేదు.
భట్టి విక్రమార్క కొడుకు పెళ్లికి వెళితే, కాంగ్రెస్ కార్యకర్తలే నా దగ్గరికి వచ్చి నెక్స్ట్ వచ్చేది మీ ప్రభుత్వమే అని చెప్పారు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్ష నేపథ్యంలో నిరుపేద కుటుంబంపై జరిగిన దాడిలో మరణించిన 2 నెలల పసిపాప కుటుంబాన్ని పరామర్శించి దైర్యం చెప్పి,
ఈ పాపం చేసిన దుర్మార్గులకు శిక్ష పడే వరకు వదిలిపెట్టమని హామీ ఇచ్చిన @KTRBRS గారు.
కేసీఆర్ గారు నవ్వుకుంటూనే
రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో నాగలి దించిండు
పాలమూరును దత్తత తీసుకొని
రేవంత్ గురువు చంద్రబాబు చేసిన
అంతులేని అరాచకాలను స్పష్టంగా చెబుతూ
మౌనంగానే పెను విధ్వంసం సృష్టించిండు 🔥