నల్గొండ జిల్లా చండూరుకు చెందిన 75 ఏళ్ల రైతు పాలకురి రామస్వామి గారి అవయవదానం ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపింది.
మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శంగా నిలిచిన ఆయన కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు.
అవయవదానం-మహాదానం. మరణించిన�� అవయవదానంతో జీవించవచ్చు. అందరూ అవయవదానం చేయండి. ప్రాణదాతలు కండి.
మీ పిల్లలను కిడ్నాప్ చేసామంటూ పోలీసుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్త!
పిల్లల పేర్లు చెప్పి, వారు ఏడుస్తున్న శబ్దాన్ని వినిపిస్తే మానసికంగా ఆందోళనకు గురై భయపడకండి.
అత్యాశ, భయం.. ఈ రెండే సైబర్ నేరగాళ్లకు వరంలా మారుతున్నాయి. ఈ నేరాలకు చెక్ పెట్టాలంటే అవగాహనతో కూడిన అప్రమత్త అవసరం.
మీ పిల్లలు, బంధువుల వ్యక్తిగత విషయాలను ఎట్టి పరిస్థితుల్లోను సోషల్ మీడియాలో పంచుకోకండి.
ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి.
హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు కాల్ గానీ, జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ https://t.co/bdJLRXbJD3 లో ఫిర్యాదు చేయండి.
@Cyberdost@CyberCrimeshyd
#HyderabadCityPolice extends warm wishes to all citizens on the occasion of Diwali. May this Festival of Lights bring joy, prosperity, and harmony to every home. Let us celebrate responsibly and ensure safety for all. #HappyDiwali#SafeDiwali
Hyderabad City Police wishes everyone a joyous and safe Diwali! 🌟
Celebrate the Festival of Lights with care — be responsible while bursting crackers and keep children safe.
May this Diwali fill your homes with peace, prosperity & happiness! ✨
#HappyDiwali #HappyDiwali2024
#Diwali #SafeDiwali #HyderabadCityPolice
Empowering our community! Conducted an Anti-Drug Awareness Programme with TGNAB, SP Sri Sai Chaitanya IPS at Chandrayangutta PS limits. 300+ students & locals joined us to raise awareness on drug abuse & its consequences @TelanganaDGP@director_tganb@hydcitypolice
Therefore, please do not believe the narrative set out by certain groups that police action was on peaceful protesters as there is another side to every story .
Tributes to the martyrs who sacrifice their lives for the wellbeing of the nation. Warm wishes to all the officers who put their duty first and their comfort last.
#PoliceCommemorationDay#SaluteToPoliceMartyrs
Beware of digital arrest!
Cybercriminals are an impersonating state/UT police, NCB, CBI, RBI, and other law enforcement agencies. Extort money by convincing people that they are under digital arrest.
There is nothing like digital arrest in the law. If anybody tells you that you are digitally arrested, please report it to the Cybercrime Wing or the nearest police station immediately.
@Cyberdost@HMOIndia@TGCyberBureau@PIBHomeAffairs
Ganesh & Milad processions have concluded peacefully in Hyd reflecting communal harmony Request people not to believe or spread rumors
We assure citizens that situation is peaceful, under control due to tireless efforts of City Police and faith & cooperation from both communities
టీనేజ్ పిల్లలని తల్లిదండ్రులు గమనిస్తూండాలి. వారి డివైజ్ లు, అవి వ��డుతున్న విధానం మన కుటుంబం పాలిటే శాపంగా మారవచ్చు. వారు ఎవరితో చాట్ చేస్తున్నారన్నది తెలుసుకోవాలి. డ్రగ్స్ ముఠా మంచి-చెడుకు తేడా తెలియని వారికే డ్రగ్స్ ఎరగా వేస్తుంది. ఏదైనా అనుమానంగా ఉంటే #Dial100 కి కాల్ చేయాలి.
Protect our senior citizens from online scams! Encourage them to stay cautious and secure. In case of online financial fraud Dial 1930 For any Cyber Crime complaint report to https://t.co/3tNg9VTOan
#SeniorSafety#StaySafeOnline#ReportFraud#CyberSecurityAwareness