Telugu states velu mudra lks defending BJP intha perfect ga ilanti langa batch lu align avadam cinemalo kuda chusi undam. All thanks to you @PawanKalyan ❤️
ఒకప్పటి పవన్ కల్యాణ్ గారి లాగే కుల మత రాజకీయాలను, మత విద్వేషాలను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తి 'ప్రశ్న' రావణ్. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన వాళ్లను తీవ్రంగా వ్యతిరేకించేందుకు అతను వాడిన భాష చాలా అభ్యంతరకరమైనది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో, బహిరంగ వేదికలపైన అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడే వాళ్లను కచ్చితంగా చట్టప్రకారం శిక్షించాలి. ఉపేక్షించకూడదు.
రావణ్ హిందూ మతాన్ని ద్వేషించాడనీ, హిందువులు పూజించే దేవుళ్లను దూషించాడనీ అతనిపైన సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఏకంగా
@JanaSenaParty అఫీషియల్ ఫేస్ బుక్ హ్యాండిల్ కూడా ఈ ప్రచారం చెయ్యడం అత్యంత దురదృష్టకరం. రాజకీయ పార్టీల అఫీషియల్ హ్యాండిల్స్ మిస్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తే ప్రజలకూ, ఆ పార్టీ ఫాలోయెర్లకూ చాలా బలంగా ఆ తప్పుడు సమాచారం చేరిపోతుంది. దీని వల్ల దీర్ఘకాలంలో ఆ పార్టీ క్రెడిబులిటీ కూడా ఘోరంగా దెబ్బతింటుంది.
ఓ మైనారిటీ మతం పైన రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి (అతని విద్వేష ప్రచారం వింటే అతన్ని హిందూ మత గురువు అనలేం) చేసిన ప్రమాదకర కామెంట్స్ పైన తన నిరసన వ్యక్తం చేస్తూ రావణ్ తన ప్రశ్న ఛానెల్లో వీడియో పోస్ట్ చేశారు. దానిని మిస్ లీడింగ్ గా కట్ చేసి రావణ్ హిందూ మతాన్నీ, రాముణ్నీ దూషించాడని Twood Trolls అనే సోషల్ మీడియా అకౌంట్ వైరల్ చేసింది. అదే మిస్ లీడింగ్ వీడియోను ఏ మాత్రం Fact-Check చేసుకోకుండా జనసేన అఫీషియల్ హ్యాండిల్స్ పోస్ట్ చేసింది.
Kindly verify your video: https://t.co/Cch5sNBe3X
Watch this fact-checked video: 👇
@PawanKalyan@APPOLICE100@ncbn@Anitha_TDP@NIA_India
అయోధ్య దొంగతనం ని డైవర్ట్ చేయానికీ కాషాయ వేషం వేసుకొని డ్రామా చేస్తున్నాడు పవన్ .. అంతా బీజేపీ వాళ్ళ స్క్రిప్ట్ ..
అయోధ్య వెళ్లి మెట్లు కడుగు @PawanKalyan
Seriously, UAPA on a YouTuber 🤷♂️ Ushtharu Janalu thu💦 Utter shame!
Na cheppu tho nenu kottukovali🩴 niku okkapudu Fan iynanduku Pawan Kalyan @PawanKalyan niko dandam ra babu 🙏
ఇప్పుడు అసలైన బుల్లెట్లు వస్తున్నాయి- ఎదురుకో పవన్ కళ్యాణ్ ...🔥
సాయి కృష్ణ గురించి మాట్లాడమంటే నేను హోమ్ శాఖ కాదు అన్నోడివి , ఇప్పుడు సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ గురించి నీకెందుకు ? 💥🔥👌
ఒక ప్రశ్నని అరెస్ట్ చేస్తే అయిపోయింది అనుకుంటున్నావా @PawanKalyan 🔥👍🙌
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్‌ను తిట్టాడు..
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్‌ను తిట్టాడు.
ఇలా చేస్తేనే జనాలు చూస్తారు.. నాలుగు లైక్స్ వస్తాయి
చంద్రబాబు, జగన్‌లు ఎప్పుడూ పట్టించుకోలేదు.
అనవసరంగా ఓ యూట్యూబర్‌ను ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఫేమస్ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
ఐదు అరెస్టులు.. నాలుగు బెయిల్లు.. ఇంకెన్ని అరెస్టులో అనే చర్చను దేశవ్యాప్తంగా తీసుకెళ్లిన ఘటన జనసేన అధినేతకే దక్కుతుంది.
చేసిన అభివృద్ధి, చేస్తున్న పనుల గురించి చర్చ కంటే.. ప్రశ్న రావణ్‌పై పోలీసు కేసులు, పోలీస్ స్టేషన్లపై దాడులు, పోలీసు వాహనాలపై దాడులే ప్రజలు ఎక్కువగా చర్చించుకుంటున్నారు.