The stories we've grown up hearing since childhood, coming alive so beautifully on the big screen… makes me so happy. ❤️
Ranbir, Yash, Sai Pallavi… magical. ❤️❤️❤️
@malhotra_namit & @niteshtiwari22 take a bow. Kudos to all your efforts in pulling off a film of this scale. Congrats to the entire team of #Ramayana !❤️❤️
హంతకుడి హంగామా!..
మధ్యప్రదేశ్ సత్నాలో ఓ నిందితుడి హంగామా.
జైలు నుంచి విడుదలైన వెంటనే ప్రదర్శన.
బయటకు రాగానే పూల దండలతో స్వాగతం.
బొలెరో వాహనం బానెట్ పైకెక్కి ధూమపానం.
సత్యం శుక్ల (16) హత్య కేసులో మాన్ సింగ్ రిమాండ్.
14 నెలల జైలు జీవితం అనంతరం బెయిల్.
బెయిల్‌పై విడుదలైన సమయంలో ప్రదర్శన.
వాహనాలతో కాన్వాయ్, రోడ్డు మీద హల్చల్. .
To all our darlings, we feel your love, your excitement, and even your frustration. ❤️🔥
We’re taking it all in and channeling that energy into making #Fauzi’s “Who Is He?” video worth every second of your wait. 🫶🏻
We’ll announce the time shortly. When we do, we’ll make sure it hits like a storm, right on time today.🔥
Declassifying File No. #025 will celebrate our mighty man in all his glory. ❤️🔥
Meanwhile, tell us what made you fall in love with our Rebel Star. We want to hear your stories. ❤️
Wishing Hon’ble Union Home Minister Shri @AmitShah ji a very Happy Birthday… May you continue to serve the nation with the same energy and strength.. Have a great year ahead sir…
స్క్రీన్‌పై మాత్రమే కాదు.. నిజ జీవితంలోనూ హీరోనే! టైగర్ ష్రాఫ్‌కు ప్రశంసలు
ముంబైలోని జుహూలో ఇద్దరు దుండగులు జరిపిన కాల్పుల ఘటనలో టైగర్ ష్రాఫ్ డ్రైవర్ ఫిర్దోజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ పరిస్థితుల్లో చాలామంది భయంతో ఏం చేయాలో తెలియక ఆందోళనకు గురవుతారు. కానీ టైగర్ ష్రాఫ్ మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన డ్రైవర్‌ను కాపాడేందుకు ముందుకొచ్చాడు.
కాల్పుల ఘటనతో వెనక్కి తగ్గకుండా, పోలీసుల కోసం ఎదురుచూడకుండా స్వయంగా కారు నడుపుతూ గాయపడిన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించాడు. ఆపద సమయంలో టైగర్ చూపించిన చొరవ, ధైర్యంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ హీరో అనిపించుకున్నాడంటూ కొనియాడుతున్నారు.
#TigerShroff #RealHero
👉 follow @tupaki_official
ఇలాంటి నీచులు మనకి అడుగడుగునా తగులుతూ ఉంటారు ? ఒక విధంగా సివిక్ సెన్స్ లేని .. మానసిక ఉన్మాదులు ..
బీహార్ లో ట్రైన్ లో అందరి ముందు ఒకడు యూరిన్ పాస్ చేశాడు .. చివరి ప్యాసింజర్లు పిచ్చకొట్టుడు కొట్టారు ..
విశ్వగురుగా భారత్‌ను నిలబెడుతూ, దేశ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ.. వికసీత్ భారత్ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HappyBdayPMModi
ట్యాంక్ బండ్లో గణేశ్ నిమజ్జనం చేయకపోతే? 🤔
మరి హైదరాబాద్‌లోని లక్షన్నర గణపతులను ఎక్కడ నిమజ్జనం చేయాలి?
కాంగ్రెస్ నాయకుల ఇళ్ల ముందు గుంతలు తవ్వి నిమజ్జనం చేయాలా?
హిందూ పండగలకే ప్రభుత్వాలు హిందువుల మనోభావాలు దెబ్బతిసే ప్రయాత్నం చేస్తున్నాయి..
AP లో మరో దారుణం 💔
విధుల్లో ఉన్న RTC డ్రైవర్ మీద తీవ్ర మైన దాడి
తన విధులకి ఆటంకం కలిగించి కూడా తిరిగి అతని మీదే దాడి ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోడం లో AP ప్రభుత్వం పూర్తిగా విఫలం
AP లో రోజు రోజు కి పరిస్థితులు ఎంత దిగజారి పోతున్నాయో ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం
Wishing a very Happy Birthday to our respected Prime Minister @narendramodi ji…. A leader who never stops, never rests and always puts India first… That spirit is an inspiration to every Indian!!! 🇮🇳