*బహుజన రాజ్యాధికార సమరభేరి* సభకు అధ్యక్షులు *కామేపల్లి సైదులు* గారి ఆధ్వర్యంలో దేవరకొండ నియోజకవర్గం నుంచి *వందలాదిగా* తరలివెళ్లి బహుజన్ సమాజ్ పార్టీ సభను విజయవంతం చేసిన *బహుజన నాయకులు🔥🐘*
#BspIndia#bspdevarakonda#jaibsp
దేవరకొండ నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానీయులు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు
#BSP DVKఅధ్యక్షులు
కామేపల్లి సైదులు
#WATCH | Lucknow: #BSP chief Mayawati says, "As is well known, for some time now, those in the ruling and Opposition camps, namely the #BJP and #Congress and company, are disrupting Parliament over one issue or another, diverting public attention from important issues of public interest.
This could either be an internal understanding between them to divert people's attention from the shortcomings of their governments at the Center and in the states, or there could be a conspiracy behind it to avoid addressing these issues.
The people of the country can clearly see what is going on. Now, the country's youth, that is Gen Z, are deeply distressed and concerned over their numerous problems.
The #BSP has always stood with them as part of its political approach and continues to stand with them. Their protest is connected to the students' and their parents' problems.
#BSP is doing everything to find a solution to this..."
Courtesy: @ANI
2008 ఆగస్టులో మాయావతి ప్రధాని కాబోతున్నారన్న వార్త దేశంలో సంచలనంగా మారింది. 1996లో దేశంలో మొట్టమొదటి బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టారు మాయావతి. అచ్చం అలాగే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కూల్చేసి, మిమ్మల్నే ��్రధానిగా ఎన్నుకుంటామంటూ చంద్రబాబు, కరుణానిధి, అద్వాణీ, పవార్ సహా దేశంలోని విపక్షాలన్నీ మాయావతిని నమ్మించారు. చివరికి ఓటింగ్ దగ్గరకు రాగానే అందరూ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటేశారు.
అంత హైప్‌కు వెళ్లి కింద పడేసరికి మాయావతి గ్రాఫ్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఎంత వరకు వచ్చిందంటే లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలేదు. కానీ, ఓట్ బ్యాంక్ మాత్రం సాలిడ్‌గా అలాగే ఉంది. జస్ట్ ఆ ఓట్లు సీట్లుగా మారలేదంతే. ఒకసారి అధికారం కోల్పోయాక ఏ పార్టీ అయినా 10 ఏళ్లు బతికితే గొప్ప. 30 ఏళ్లు బెంగాల్‌ను నిరాటకంగా పాలించిన సీపీఎం ఇప్పుడు 4% ఓట్లకు దిక్కులేదు. దేశాన్ని పాలించిన జనతా దళ్, జనతా పార్టీలు చరిత్రలో కలిసిపోయాయి. నిన్నటికి ��ిన్న ఆంధ్రాలో కాంగ్రెస్ ఏమైందో చూస్తూనే ఉన్నాం. కానీ, బీఎస్పీ మాత్రం 13 ఏళ్లుగా నిలబడే ఉంది. ఇప్పటికీ 10% ఓట్ బ్యాంక్ ఉంది. అంటే ఒక్క యూపీలోనే సుమారు కోటి మంది బీఎస్పీకి ఓటేశారు.
ఎంత ఎత్తు నుంచి పడిపోతామో మళ్లీ అంత ఎత్తుకు ఎగురుతామని షేర్ మార్కెట్లో ఒక సామెత ఉంటుంది. ఇది రాజకీయాల్లో కూడా కనిపిస్తూనే ఉంటుంది. ప్రధాని అవకాశాల నుంచి అమాంతం పడిపోయిన మాయావతి మీద ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. దేశ రాజకీయాల్లో వస్తున్న మార్పు, దేశంలో పెరిగిపోయిన అంబేద్కరిజం, కులవ్యవస్థపై పెరిగిన చర్చ.. బీఎస్పీ లాంటి పార్టీలకు నూతన అవకాశాల్ని వెతుకుతున్నాయి.
మాయావతి పాలన తరుచూ ప్రస్తావనకు వస్తోంది. కమర్షియల్ రాజకీయాల్లో ఆమె వెనుకబడి ఉండొచ్చు గాక.. కానీ లా&ఆర్డర్, రౌడీల ఏరివేత, అంబేద్కరిజాన్ని రాజకీయంగా బలోపే��ం చేసిన తీరు, విద్య-వైద్యానికి ఇచ్చిన ప్రాధాన్యత, ఐడియాలజీకి కట్టుబడి ఉండటం లాంటివి దేశంలో మరే ఇతర నాయకులకు లేవు. మాయావతి లాంటి గవర్నెన్స్ ఇప్పటికీ ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదు. పాత జ్ణాపకాలే మాయావతిని కొత్త నాయకురాలిగా చూస్తున్నారు. ఖాన్ సర్ అన్నట్లు.. ఈ దేశానికి అంబేద్కర్ ప్రధాన మంత్రి అయ్యుంటే పరిస్థితి వేరేలా ఉండేది. కనీసం ఇప్పుడైనా అంబేద్కర్ భావజాల ���ార్టీ అధికారంలోకి రావడం చాలా అవసరం. ఈ రియలైజేషన్ ప్రజల్లో తొందర్లోనే వస్తుంది. అప్పుడు మాయావతి ప్రధాని అవుతారు.
Dear BCs SCs STs Minorities/Muslims ! Let us form our own Governments! Join hands with BSP ! Jai Bhim Jai Phule !!బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు / ముస్లింలారా! మన ప్రభుత్వాలను మనమే నిర్మించుకుందాం । రండి ! బీఎస్పీ తో కదలిరండి ! జై భీమ్ జై ఫూలే ! No VHP ! Jai BSP @tonybekkal
మీ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని కులగణన అమలు ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం. మిమ్మల్ని కాపాడుకుంటాము, మీరు ఒక మహా స్ఫూర్తి, మీరు తిరిగివచ్చి ప్రజాక్షేత్రంల��� పోరాడాలి, ఎందరినో ముందుకు నడపాలి
#bsp #jpr #jprpurnachandra #politicalleader #leadershipdevelopment
సోషల్ మీడియాలో బహుజనవాదులు చాలా యాక్టివ్ అయ్యారు.
ఒక రకంగా చెప్పాలంటే దుమ్ము లేపుతున్నారు.
కాకపోతే ఒక్క మా��.
అన్ని పార్టీలవాళ్లు ట్విట్టరులోనే ఉంటారు.
ఇక్కడైతే ఎవరినైనా ట్యాగ్ చేసి చెప్పొచ్చు.
మిగతా ప్లాట్ ఫాంలో ఆ సౌకర్యం ఉండదు. పైగా పొలిటికల్ డిస్కషన్ అంటే ��్విట్టరే.
కాబట్టి మనవాళ్లందరూ ట్వీట్టరులో ఎక్కువ యాక్టివ్ అవ్వండి.
మిగతా ప్లాట్‌ఫాంలో ఉన్నవాళ్లను ఇటే రమ్మని చెప్పండి.
కొత్తవారికి అకౌంట్ క్రియేట్ చేయండి. ఎలా వాడాలో చెప్పండి.
ఫాలోవర్లు పెరిగేందుకు నాకు ID లు చెప్పండి. నేను ప్రమోట్ చేస్తా.
కుదిరితే తప్పకుండా బ్లూ టిక్ తీసుకోండి.
జై భీం.. జై భారత్ 🐘🇪🇺💙
దళిత మహిళ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డిని విధుల నుండి తొలగించాలి.
BSP రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల మేరకు షాద్ నగర్ లో దళిత మహిళ సునీత పై ధర్డ్ డిగ్రీ జరిపిన దాడికి నిరసనగా బహుజన్ సమాజ్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్వర్యంలో ఎల్బీనగర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన ర్యాలీ మరియు ధర్నా కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ మాట్లాడుతూ షాద్ నగర్ పట్టణంలో అట్టడుగు వర్గంగా ఉన్న ఒక దళిత సామాజిక వర్గపు మహిళా సునీత పై థర్డ్ డిగ్రీ దాడి అమానవీయం. సభ్యసమాజం సిగ్గుపడేలా వివస్త్రను చేసి భర్త మరియు కొడుకు ఎదుట బట్టలు విప్పి లాగు తొడిగి వివస్త్రను చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డిని వెంటనే విధుల నుండి శాశ్వ��ంగా తొలగించాలని డిమాండ్ చేశారు.
* ఇంత దారుణం జరిగినా ప్రభుత్వం స్పందించక పోవడం, అధికారి పై చర్యలు తీసుకోకపోవడం ఇది కుల, దొర దురాహంకారి నిదర్శనం అని బాధ వ్యక్తం చేశారు.
* రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇబ్రo శేఖర్ మాట్లాడుతూ 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఒక దళిత మహిళ పై పోలీస్ లాకప్ లో దాడి అనేది నిరంకుశ కుల వాదానికి నిదర్శనం అని కొనియాడారు. అగ్రవర్ణాల స్త్రీల పై దాడి జరిగితే ప్రభుత్వం అధికార���లు ఇదే విధంగా స్పందిస్తారా..?
ప్రజాసంఘాలు ( ఎస్సీ ఎస్టీ ) ప్రజా ప్రతినిథులు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికీ నోరు విప్పక పోవడం సిగ్గు చేటు. ఈ సంఘటన పై కనీసం ఉప ముఖ్యమంత్రి , స్పీకర్ స్పందించక పోవడం హేయమైన చర్య అని కొనియాడారు.
* ఈ విషయంలో సరైన న్యాయం చేయకపోతే వెంటనే డీజీపీ మరియు దళిత ఎమ్మెల్యేల ఎంపీల ఇళ్ళను మరియు కార్యలయలు ముట్టడి చేస్తాం అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ��డ్వొకేట్ నిషాని రామచంద్రం, గుండెల ధర్మేందర్, రాష్ట్ర కార్యదర్శులు గ్యార జగన్ , దయాకరన్ మౌర్య , జిల్లా అధ్యక్షులు పానుగంటి ప్రవీణ్, జిల్లా ఇన్చార్జీ పల్లాటి రాములు, జిల్లా మహిళా కన్వీనర్ కంబాల పల్లి శాంత, మండల అధ్యక్షులు చిత్రం కృష్ణ, మచ్చ మహేందర్, పళ్లాటి రాజు, గుండె శ్రీనివాస్, మున్సిపాలిటీల అధ్యక్షులు బంగారిగల్ల మహేందర్, గట్టు నరసింహా, సోమయ్య, వద్ధిగల్ల బాబు, పట్నం రమేష్ కురుమ, జంతుక సైదులు, చెక్క రంజిత్, నెమలి సత్యం, గ్యార మహేష్, చెరుకూరి శంకర్ మరియు నాయకులు పాల్గొన్నారు.