Sanju Samson smashed the 3rd century in a year. He broke many
records and cemented his place in the team. Tilak Varma also smashed a blistering 100. #INDvSA#SanjuSamson#TilakVarma
ఇది కరెక్ట్ కాదు. Dy CM గారికి అవమానము జరిగింది.
కుల వివక్ష, సామాజిక న్యాయం అనేది సమాజం లో ఇంకా ఒక పెద్ద సమస్యగా ఉంది. ఉత్తమ్ రెడ్డి గారికి కోమటిరెడ్డి గారికి
ప్రోటోకాల్ విషయం బాగా తెలుసు కదా .. పాటించాలి కదా..
ఇదేం అన్యాయం..
ఎలా respond అవ్వాలో అర్ధం కావడం లేదు RSP గారు..
గత రెండు సంవత్సరాలు మీరు BRS మీద చెప్పినవన్నీ తప్పులు అయినట్టేనా? అప్పుడు దుర్మార్గుడిగా కనపడిన KCR ఇప్పుడు హీరో ఆయిండా ?
గాడిద మీద ఎక్కిఅయినా పర్లేదు మీరు ఎంపీ అవ్వాలసిందేనా ? ( i apologise donkey).
రేపు BRS కేంద్రం లో ఎవరికీ సపోర్ట్ చేస్తుందో మీకు తెలియదా? రాజ్యాంగాన్ని ఎవరు రద్దు చేస్తారో మీకు తెలియదా ?
రాజకీయాల్లో విలువలు ఉండవనే వాదనను మీరు కూడా అనుసరిస్తారా ?
అన్యాయం పోలీస్ బాస్.. కరెక్టు కాదు మీ step.
యువత ఇంకా ఎవ్వరిని నమ్మరు,మిమ్మల్ని మీ రాజకీయాల్ని చూసాక .
సారీ.... Mr RSP BSP
Shri Bhatti Vikramaraka Mallu Garu takes the oath as the Deputy CM of Telangana.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారి ప్రమాణ స్వీకారం
#BhattiVikramarkaMallu